జాతీయ రాజ‌కీయాల్లోనూ జ‌గ‌న్ కీల‌క పాత్ర‌

14/05/2019,02:01 సా.

భారీ మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంద‌ని, జాతీయ ఛాన‌ళ్ల‌న్నీ ఇదే చెబుతున్నాయ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… జాతీయ స్థాయిలోనూ జగ‌న్ కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని అన్నారు. స‌ర్వేల‌పై తేల్చుకునేందుకు ఈ నెల 19న తాము సిద్ధమ‌ని, [more]

మే 26న జగన్ ప్రమాణస్వీకారం

26/04/2019,06:16 సా.

తమకు విజయంపై పూర్తి నమ్మకం ఉందని, మే 26న తమ తమ నాయకుడు వైఎస్ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల తర్వాత సీఎం రోజుకో విన్యాసం చేస్తున్నారని [more]

బీజేపీతో బాబు సంబంధం కొనసాగుతోందా..?

05/04/2019,02:14 సా.

భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు సంబంధం ఇంకా కొనసాగుతోందా ? లోపాయికారిగా బీజేపీ నేతలతో చంద్రబాబు కలిసే ఉన్నారా ? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. శుక్రవారం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ఇటీవలి పరిణామాలు చూస్తుంటే కేంద్రం చంద్రబాబుకు సహకరిస్తోందని అనుమానం [more]

ఫోన్ ట్యాపింగ్ పై వైసీపీ సంచలన ఆరోపణలు

27/03/2019,03:12 సా.

ఎన్నికల సంఘం బదిలీ చేసిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారని, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినందున ఆయనపై బదిలీ వేటు వేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేయడానికి వెంకటేశ్వరరావు [more]

వైఎస్సార్ కాంగ్రెస్ ప్లాన్ ఫిక్స్ అయ్యింది..!

01/01/2019,01:02 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనున్నట్లు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2017 నవంబర్ 6 ప్రారంభమైన జగన్ పాదయాత్ర మూడు [more]

జగన్ నడిచిన తర్వాత కూడా…?

08/08/2018,03:00 సా.

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ పాద‌యాత్రకి ముందు.. ఆ త‌ర్వాత‌.. వివిధ జిల్లాల్లో రాజ‌కీయ ప‌రిస్థితులు మారుతున్నాయని ఆ పార్టీ నాయ‌కులు భావిస్తున్నారు. పార్టీ నాయ‌కుల్లో, కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఉత్సాహం నింపుతోంద‌ని విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు. మ‌రి అంత‌కు ముందు.. ఆ త‌ర్వాత కూడా ప్ర‌కాశం జిల్లాలో ప‌రిస్థితులు ఒకేలా [more]