ఏ టర్న్ తీసుకుంటుందో…..?

23/09/2018,11:00 సా.

పార్టీ అగ్రనేతల సమావేశాలు, క్యాంపులు, శాసనసభ్యులతో అత్యవసర మీటింగ్ లు…. ఇదీ కర్ణాటకలో సీన్. కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేకుండా ఉంది. దాదాపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేకుండా పోయారు. వీరంతా ముంబయి చేరుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రిసార్ట్స్ లో [more]

యడ్డీ…. సర్కార్….నడ్డి విరిచేస్తారా….!

21/09/2018,10:00 సా.

అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది. ఊహించిందే…. ఇదేమీ ఆశ్చర్యం కలిగించకపోయినా…. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంతా భావించారు. కర్ణాటకలో పొలిటికల్ క్రైసిస్ మొదలయింది. సంకీర్ణ సర్కార్ కుప్ప కూలడం ఖాయంగానే కన్పిస్తోంది. కాంగ్రెస్ పెద్దలు చేసిన నిర్లక్ష్యమే సంకీర్ణానికి ముప్పు వాటిల్లుతోందన్న ఆందోళన [more]

హమ్మయ్య…..సిద్ధూ వచ్చేస్తున్నారు….!

16/09/2018,11:00 సా.

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ సంక్షోభానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెరదించుతారా? లేక ఆజ్యం పోస్తారా? యూరప్ పర్యటనను ముగించుకుని సిద్ధరామయ్య ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన రాకతో అసమ్మతి వర్గం చల్లారుతుందన్నది కాంగ్రెస్ నేతల నమ్మకం. ముఖ్యంగా బెళగావి బ్రదర్స్ విషయంలో సిద్ధరాయమ్య చెప్పినట్లే వారు నడుచుకుంటారన్నది పార్టీలో [more]

డోన్ట్ అండర్ ఎస్ట్ మేట్ మి….!

11/09/2018,11:00 సా.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్రమంగా పట్టుపెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధిష్టానం వద్ద తానేంటో చెప్పకుండానే తెలిసేటట్లు చేయాలన్నది సిద్ధూ వ్యూహంగా తెలుస్తోంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ సజావుగా సాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని సిద్దరామయ్య బలంగా ఇటు జేడీఎస్ కు, అటు కాంగ్రెస్ హైకమాండ్ కు సంకేతాలు [more]

సిద్ధూ వెళితే…బ్రదర్స్ ఇక్కడ….?

03/09/2018,10:00 సా.

ఇక కష్టమే… నూరు రోజుల పాలన పండగ చేసుకున్న ఆనందం కూడా ఆవిరై పోయింది. సిద్ధరామయ్య నుంచి ముప్పు ఉందని ఇన్నాళ్లూ భావించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సిద్ధరామయ్యేకాదు…కాంగ్రెస్ లో ఎవరైనా కొంపముంచుతారన్నది అర్థమయిపోయింది. రాహుల్ ను కలసి వచ్చి నాలుగురోజులు గడవకముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోతామని [more]