‘రంగస్థలం’ను తీసేయడానికి ఒప్పుకోవడంలేదు

31/05/2018,10:13 ఉద.

‘రంగస్థలం’ రిలీజ్ అయ్యి 50 రోజులు కంప్లీట్ చేసుకున్నందున , అంత ఈ సినిమా పని అయిపోయింది అనుకున్నారు. కానీ మెయిన్ సెంటర్స్ తో పాటు బీసీ సెంటర్స్ లో ఈ సినిమాను తీసేయడానికి ఎగ్జిబీటర్లు ఒప్పుకోవడం లేదని టాక్. దానికి కారణం వీకెండ్స్ లో ఈ సినిమా [more]

మెగా జంట ఆ పెళ్ళిలో..?

29/05/2018,10:17 ఉద.

ఇప్పుడు ప్రస్తుతానికి మెగా జంట రామ్ చరణ్ – ఉపాసనలు ఒక ముఖ్య ఫ్యామిలీ మెంబెర్ పెళ్లి లో తెగ సందడి చేస్తున్నారు. ఫ్యామిలీ టైం అంటూ పెళ్ళిలో ఈ మెగా జంట పాల్గొంటూ అక్కడినుండి రామ్ చరణ్ భార్య ఉపాసన కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో [more]

చరణ్ ఎదిగాడు

28/05/2018,09:32 ఉద.

రామ్ చరణ్ ఇండస్ట్రీలోకొచ్చినప్పుడు తండ్రి చాటు బిడ్డగానే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఒక్క డాన్స్ తప్ప చరణ్ లో ఏ విధంగానూ హీరో అయ్యే లక్షణాలు లేవన్నారు. కానీ రెండో చిత్రానికే రాజమౌళి, మగధీర సినిమాతో చరణ్ లోని నటుడుని ప్రేక్షకులకు పరిచయం చేసాడు. మగధీర తర్వాత చరణ్ [more]

కోడ‌లి పేరు మాత్ర‌మే మారిందన్న నాగ్‌

27/05/2018,02:50 సా.

హీరోయిన్స్ కి పెళ్లి కాగానే వాళ్ల‌ కెరీర్ కి ఇక బ్రేక్ పడినట్లే అనేది ఒకప్పటి ఏమిటి…. ఇప్పటి తరం ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. కానీ బాలీవుడ్ లో మాత్రం పెళ్లి, పిల్లలున్నా హీరోయిన్స్ గా వెలిగిపోయినవారు ఉన్నారు. తాజాగా సోనమ్ పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ [more]

కలెక్షన్స్ పై గట్టిగాానే స్పందించాడుగా..

26/05/2018,12:04 సా.

రామ్ చరణ్ ఓ మొబైల్ రిటైల్ చైన్ స్టోర్ కి ప్రచారం చేయనున్నాడు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త అవతారం ఎత్తాడు. రీసెంట్ గా చరణ్ మొబైల్ రిటైల్ చైన్ స్టోర్ కు సంబంధించి ఓ ఈవెంట్ లో పాల్గొని ఆ బ్రాండ్ ను లాంచ్ చేసాడు. [more]

విశాల్ ఇంటివద్ద పోలీసుల భద్రత!

12/05/2018,03:27 సా.

విశాల్ హీరోగా మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’. తమిళనాట సమ్మె తర్వాత ఈ నెల 11న విడుదల అయిన ఈ చిత్రంలో విశాల్ కి జోడిగా సమంత నటించింది. రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ చిత్రం కి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే [more]

ఆమె నటన గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు

12/05/2018,11:27 ఉద.

మహానటి సావిత్రి అంటే ఏ జనరేషన్ కి అయిన నచ్చే హీరోయిన్. రీసెంట్ గా విడుదల అయిన ఆమె జీవిత కథ చిత్రం ‘మహానటి’ సినిమాను చూసిన ప్రతి ఒక్కరికి ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈ సినిమా విడుదల అవ్వకముందు అసలు సావిత్రి ఎందుకు చచ్చిపోయింది? కోమాలోకి ఎందుకు [more]

ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ ఆనందంగా ఉంది నేనే

12/05/2018,10:35 ఉద.

టాలీవుడ్ లో ప్రస్తుతం సమంత గురించే మాట్లాడుకుంటున్నారు. నాగ చైతన్యతో పెళ్లి అయ్యాక వరసగా మూడు సినిమాలతో హాట్ ట్రిక్ కొట్టింది. మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయా సినిమాల్లో సామ్ నటన గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సినిమాల మధ్య గ్యాప్ కూడా తక్కువగా [more]

మహానటి 2 డేస్ కలెక్షన్స్

12/05/2018,10:23 ఉద.

ఏరియా: టు డేస్ షేర్ కోట్లలో నైజాం 1.24 సీడెడ్ 0.25 నెల్లూరు 0.07 కృష్ణ 0.28 గుంటూరు 0.18 వైజాగ్ 0.37 ఈస్ట్ గోదావరి 0.19 వెస్ట్ గోదావరి 0.12 2 డేస్ ఏపీ & టీస్ షేర్ 2.70

1 13 14 15 16 17 26