‘మిస్ గ్రానీ’ సమంత..?

21/08/2018,01:28 సా.

పెళ్లైన తర్వాత హీరోయిన్స్ కు పెద్దగా కలిసిరాదనే మాట సమంతకు నచ్చలేదేమో. అందుకే పెళ్లి తర్వాత వరసగా సూపర్ హిట్ చిత్రాలు చేసుకుంటూ వచ్చింది. ప్రస్తుతం సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న సమంత మరో కన్నడ సూపర్ హిట్ అయిన చిత్రంతో తెలుగులోకి మన ముందుకి వస్తుంది. కన్నడలో [more]

యూటర్న్ ట్రైలర్ చూశారా..?

17/08/2018,07:14 సా.

స‌మంత అక్కినేని ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తోన్న యు ట‌ర్న్ సినిమా ట్రైల‌ర్ ను సినీమాక్స్ లో చిత్ర‌యూనిట్ స‌మ‌క్షంలో విడుద‌ల చేసారు. ఈ సంద‌ర్భంగా స‌మంత మాట్లాడుతూ.. ‘‘యు ట‌ర్న్ అనేది ఓ హానెస్ట్ సినిమా.. దీనికి ప‌ని చేసిన‌వాళ్లంతా వంద‌శాతం త‌మ కృషి పెట్టారు. ఇది మంచి [more]

చైతు – సామ్ ల సినిమా టైటిల్ అదేనా..?

16/08/2018,01:09 సా.

నాగ చైతన్య – సమంతలు పెళ్లి కాక ముందు ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం సినిమాలలో జోడిగా నటించారు. అందులో ఆటో నగర్ సూర్య తప్ప మిగతా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినవే. అయితే పెళ్లి తర్వాత ఈ జంట నటించబోయే సినిమాపై అందరిలో [more]

గోవా చెక్కేసిన చై-సామ్

10/08/2018,03:30 సా.

టాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య, సమంత సోషల్ మీడియా వేదికగా వారి ప్రేమను ప్రదర్శిస్తుంటారు. దంపతులు ఒకరి ఫోటోలు ఒకరు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో పెడుతుంటారు. వీరి ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఆరు నెలల క్రితం గోవాలోని [more]

అందుకే ఆ ఫ్యామిలీ రంగంలోకి దిగింది!!

04/08/2018,11:48 ఉద.

గతంలో అక్కినేని నాగేశ్వర రావు కూతురు నాగ సుశీల కొడుకు సుశాంత్ సినిమాలకు సుశాంత్ తల్లి నాగ సుశీల, ఆమెతో పాటుగా మాజీ ఆస్థాన నిర్మాత అయిన చింతలపూడి శ్రీనివాసరావు లే ఉండేవారు. సుశాంత్ సినిమా ప్రమోషన్స్ కానివ్వండి ఎందులో అయినా సరే. కానీ ఈసారి సుశాంత్ తన [more]

‘యూ టర్న్’ లో ఆది పినిశెట్టి లుక్ విడుదల..!

03/08/2018,03:31 సా.

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘యూ టర్న్’.. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయ్యింది. ఓ మర్డర్ మిస్టరీని చేధించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత [more]

సమంతను పడేయడానికి ఏడేళ్లు పట్టింది

03/08/2018,02:07 సా.

అక్కినేని నాగచైన్య – సమంత… ప్రస్తుతం టాలీవుడ్ లో క్యూటెస్ట్ కపుల్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా, వారి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో ఇద్దరూ ఆసక్తికరంగా చెప్పారు. రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చి.ల.సౌ సినిమా ప్రమోషన్స్ [more]

సమంత సై అంటుందా..!

03/08/2018,01:38 సా.

పెళ్ళికి ముందు నుండే హీరోయిన్ సమంత కాస్త వైవిద్యం ఉన్న పాత్రల్లో నటించాలని ఉందని అని చెప్పేది. సమంత అన్నట్లుగానే గత ఏడాది ఆమె సినిమాలేవీ పెద్దగా రాలేదు కూడా. ఇక పెళ్ళికి ముందు ఒప్పుకున్నమూడు వైవిధ్యభరిత చిత్రాలు పెళ్లి తర్వాత విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. [more]

సుశాంత్‌కి అత‌ను దూరం కావ‌డ‌మే క‌లిసొచ్చిందా..? 

01/08/2018,11:37 ఉద.

‘‘నాపైన ఇది వ‌ర‌కు చాలామంది ప్ర‌భావం ఉండేది. వాళ్ల ఆలోచ‌న‌ల‌కి త‌గ్గ‌ట్టే సినిమా చేయాల్సి వ‌చ్చేది త‌ప్ప నాకు నేనుగా నిర్ణ‌యం తీసుకొనేవాణ్ని కాదు. ఈసారి మాత్రం నా సొంత నిర్ణ‌యం మేర‌కే సినిమా చేశాన‌ు’’ అని చెప్పుకొచ్చాడు అక్కినేని హీరో సుశాంత్‌. ఈ ప్ర‌య‌త్నం  ఆయ‌న‌కి క‌లిసొచ్చిన‌ట్టే [more]

మళ్లీ రామలక్ష్మి వచ్చేస్తుందోచ్!

27/07/2018,01:43 సా.

అదేమిటీ రంగస్థలం విడుదలై చాలా రోజులైంది.. మళ్లీ రామలక్ష్మి రావడమేమిటని అనుకుంటున్నారా..? అవునండి రంగస్థలం రామలక్ష్మి మరోసారి తన రామలక్ష్మి లుక్ లో దర్శనమీయబోతుంది. ఎందులో అంటారా.. తమిళంలో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సీమరాజా అనే సినిమాలో సమంత మరోసారి రామలక్ష్మి గెటప్ లో కనబడబోతుంది. మరి [more]

1 2 3 4 16
UA-88807511-1