సన్యాసి కావాలనుకున్నా…ప్రధానిని అయ్యా….!!

24/04/2019,09:40 ఉద.

తనకు రామకృష్ణ మిషన్ స్ఫూర్తి అని, తాను తొలుత సన్యాసిని కావాలనుకున్నానని, చివరకు ప్రధానిని అయ్యానని నరేంద్రమోదీ తెలిపారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ మోదీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మోదీ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. తాను అధికారులకు స్నేహితుడనని అన్నారు. తాను పనిచేస్తానని, [more]

కొడుకు కోసమే త్యాగం చేశారా….?

23/04/2019,11:59 సా.

మేనకా గాంధీ. పరిచయం అక్కర లేదని పేరు. ఇందిరాగాంధీ కోడలిగా ఆమెకు కాంగ్రెస్ పార్టీలో చోటు దక్కకపోవడంతో సంజయ్ విచార్ మంచ్ ను ప్రారంభించారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్నారు. తన కొడుకు వరుణ్ గాంధీ రాజకీయ జీవితమే తనకు ముఖ్యమని [more]

కాశీ విశ్వేశ్వరా…నీవే దిక్కురా…??

23/04/2019,11:00 సా.

నరేంద్ర మోదీ… ఈసారి ఒక్క వారణాసినే ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో వారణాసి, వడోదర నుంచి పోటీ చేసి రెండింటిలో గెలిచిన మోదీ కాశీ విశ్వేశ్వరుడినే నమ్ముకున్నారు. మరోసారి వారాణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అత్యధిక స్థానాలుండటం, తాను అక్కడి నుంచే పోటీ చేయాలన్న సంకేతాలు పంపడానికే [more]

మనసులు కలిసినా… మనుషులు కలిసేనా…?

22/04/2019,11:59 సా.

ములాయం సింగ్ యాదవ్… ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీని మూలాల నుంచి పటిష్టపర్చిన నేత. ఒక సామాజిక వర్గ నేతగా పార్టీని పెట్టినా అందరినీ కలుపుకుని వెళ్లి సక్సెస్ అయ్యారు. జాతీయ నేతగా ఆవిర్భవించారు. ప్రధాన పదవి రేసులోనూ ఆయన పేరు పలుమార్లు విన్పించింది. చివరకు పార్టీని [more]

అంతా అయిపోయినట్లేగా….?

21/04/2019,11:59 సా.

అంతా అనుకున్నట్లే అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరేటట్లు కన్పించడం లేదు. రెండు పార్టీలు భీష్మించుకుని కూర్చోవడంతో ఎవరికి వారే ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో జరగనున్న త్రిముఖ పోటీ ఎవరికి లాభమన్న చర్చ జరుగుతోంది. చివరి [more]

డిగ్గీ రాజాది డౌటేనా….??

20/04/2019,11:59 సా.

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కొననున్నారు. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విషయంలో పలు ఊహాగానాలు [more]

మేనకలో కాన్ఫిడెన్స్ అందుకేనా…?

20/04/2019,11:00 సా.

ఇందిరాగాంధీ చిన్నకోడలు… సంజయ్ గాంధీ సతీమణి మేనకాగాంధీ ఎందుకంత రెచ్చిపోతున్నారు. తన గెలుపుపై ఆమెకున్న కాన్ఫడెన్స్ ఏంటి? ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలను చేయడానికి కారణాలేంటి? నియోజకవర్గం మార్చినంత మాత్రాన గెలుపు ధీమా ఎందుకు? మేనకా గాంధీ ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బరిలోకి దిగారు. నిజానికి ఈసీటు [more]

సోనియా వాయిస్ ఏదీ….?

19/04/2019,11:00 సా.

కుమారుడి భవిష్యత్ తేల్చే ఎన్నికలివి. పార్టీని బతికించే ఎలక్షన్స్ ఇవి. అటువంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దూరంగా ఉన్నారు. రాయబరేలిలో పోటీ చేయడం తప్పించి, ప్రచారంలో ఆమె పాల్గొనడం లేదు. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల పాటు శాసించిన సోనియాగాంధీ ఈ ఎన్నికల వేళ [more]

వసుంధర నిలదొక్కుకున్నారా…..?

19/04/2019,10:00 సా.

లోక్ సభ ఎన్నికల వేళ ఉత్తర భారతదేశంలో రాజస్థాన్ పైనే కమలం ఆశలు పెట్టుకుంది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రంలో బలంగా ఉన్నా రాజస్థాన్ విషయానికొచ్చేసరికి ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ కమలనాధులకూ లేకపోలేదు. రాజస్థాన్ లో ఈసారి గెలుపోటములపై రెండు ప్రధాన పార్టీలు భారతీయ జనతా [more]

ఆయన దెబ్బేసేటట్లున్నారే….!!

17/04/2019,11:59 సా.

ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలదే హవా. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాష్ట్రంలో వచ్చిందంటే గత ఎన్నికల్లో రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు విడివిడిగా పోటీ చేయడమే. ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలకు బలమైన పునాదులున్నాయి. ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. ఇందుకు [more]

1 2 3 22