ఆశలున్న చోటే నీరుగార్చారే…..!

08/08/2018,11:59 సా.

లోక్ సభ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాని అభ్యర్థి దగ్గర నుంచి సీట్ల పంపకం వరకూ, చివరకు పొత్తుల విషయంలోనూ కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీలు దూరం పెట్టేలా ఉన్నాయి. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో తమకే మాత్రం [more]

రెండూ ఒకటేనా…? రెండూ రెండేనా?

29/07/2018,11:00 సా.

ఉత్తరప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందా? బీజేపీని ఓడించాలన్న వారి కోరిక నెరవేరుతుందా? ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ కలసి పోటీ చేయడంతో వరుస విజయాలు నమోదయ్యాయి. ఈసారి జరిగే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే వైఖరిని [more]

రాహుల్…హు..హు..కాదు…ఉ..ఊ…నే…!

24/07/2018,11:59 సా.

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీలోని అతి పెద్ద రాష్ట్రంలో పాగా వేయాల్సిందే. ఏ పార్టీకి అయినా ఉత్తరప్రదేశ్ కీలకం. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హవా మామూలుగా లేదు. 85 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లో బీజేపీ 71 స్థానాల్లో విజయం సాధించింది. సమాజ్ వాదీ పార్టీ ఐదు [more]

మమత కొంగు బిగించారు…!

15/07/2018,11:00 సా.

పశ్చిమ బెంగాల్ లో కమలం పార్టీ బలపడుతుండటాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ జీర్ణించుకోలేక పోతున్నారు. వచ్చే ఎన్నికల్లో బారతీయ జనతా పార్టీని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఈ బెంగాల్ టైగర్ ఉన్నారు. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలహీన పడటం, ప్రాంతీయ పార్టీలు శక్తిమంతం కావడంతో విడివిడిగా పోటీ [more]

వీరిద్దరూ కాంగ్రెస్ కు టోపీ పెట్టేస్తారా?

01/07/2018,11:59 సా.

ఉత్తరప్రదేశ్ లో విపక్ష రాజకీయాలు సంఘటితంగా ఉంటాయా? బీఎస్పీ, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయా? లేదు. డౌటే అంటున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ తర్వాత సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కు అక్కడ పెద్దగా [more]

అఖిలేష్ ది….అదిరేటి ఐడియా…!

14/06/2018,11:59 సా.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విజయంతో సమాజ్ వాదీ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్సాహంగా ఉన్నారు. ఆయన లోక్ సభ ఎన్నికలపై కన్నేశారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దీర్ఘకాల సమయం ఉండటంతో ఆయన పార్లమెంటులోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా [more]

యూపీతో బీపీ తప్పదా?

08/06/2018,10:00 సా.

దేశరాజకీయాలకు గుండెకాయ వంటిది ఉత్తరప్రదేశ్. అత్యధికంగా 80 లోక్ సభ స్థానాలతో విరాజిల్లుతున్న ఈ ఉత్తరాది రాష్ట్రంలో పట్టు సాధించిన పార్టీలే హస్తినను హస్తగతం చేసుకుంటున్నాయి. ఇక్కడ ఓడిపోయిన పార్టీలు ఢిల్లీ రాజకీయాల్లో విపక్షానికే పరిమితమవుతున్నాయి. చరిత్ర చెబుతున్న సత్యమిది. 2014 లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 73 [more]

సన్యాసి అని అప్పగిస్తే గుండుసున్నాయేనా?

01/06/2018,10:00 సా.

యోగి ఆదిత్యానాధ్…. మఠాధిపతిగా ఉండి ప్రజాప్రతినిధిగా మారారు.చివరకు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కుదిరితే మోడీ తర్వాత ప్రధాని అభ్యర్థికి యోగీయే అర్హుడన్న ప్రచారం నిన్న మొన్నటి వరకూ జరిగింది. సంఘ్ పరివార్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ నేతల వరకూ ఇదే మాట. కాని యోగి ఆదిత్యానాధ్ మోడీ, అమిత్ [more]

కర్ణాటక వయా కైరానా…. కాస్కో మోడీ…!

31/05/2018,10:00 సా.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు విపక్షాల్లో ఐక్యత కన్పించింది. గురువారం వచ్చిన ఉప ఎన్నికల ఫలితాలను చూస్తే 2019 ఎన్నికల్లో కమలనాధులు కఠిన పరీక్షను ఎదుర్కొనాల్సిందే.కర్ణాటక ఫలితాల తర్వాత విపక్షాలన్నీ ఐక్యంగా నిలిచాయి. కన్నడనాట ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఐక్యతే కారణమయింది. ఇదే ఫార్ములాను ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోక్ సభ [more]

ఈ ఒక్క మెసేజ్ బీజేపీకి షాక్ ఇచ్చింది…

31/05/2018,08:00 సా.

దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీచింది. నాలుగు ఎంపీ స్థానాల్లో ఒక స్థానం, 11 అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానం మాత్రం ఆ పార్టీ గెలిచింది. అయితే, అన్నింటి కన్నా ఎక్కువగా బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోని కైరానా లోక్ సభ ఫలితం [more]

1 2 3
UA-88807511-1