సర్వేలు నిజమవుతాయా? ఫెయిలవుతాయా?

28/01/2019,10:00 సా.

మేనిపులేషన్. ఒక అంశాన్ని తనకు నచ్చినట్లు మలచి, అన్వయించి , సాధారణీకరించి అదే నిజమని భ్రమింపచేయడం. రాజకీయాల్లో ఇది సర్వసాధారణం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ గిమ్మిక్కులు మరింతగా విజృంభించి తప్పుడు సమాచారంతో తమ ఆధిక్యాన్ని చాటుకోవాలని చూస్తుంటాయి రాజకీయపక్షాలు. అది తప్పు కాదు. కానీ ఈ పితలాటకంలో [more]

బాబుతో లగడపాటి భేటి…!!

18/01/2019,02:31 సా.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడితో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కొద్దిసేపటి క్రితం అమరావతి లో బేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా సర్వేలో హోరెత్తించిన లగడపాటి తర్వాత బయటకు రావడం మానేశారు. అయితే ఈరోజుచంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాను ఈనెల 27వ తేదీన [more]

ఆ…నలుగురు సిట్టింగులు అవుట్…??

24/11/2018,03:00 సా.

విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇపుడు ఒకటే టెన్షన్ పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ రాజకీయం ఎలా మారుతుందో,హైకమాండ్ వ్యూహాలతో ఎవరికి షాక్ తగులుతుందోనని నేతలు తెగ పరేషాన్ అవుతున్నారు. పలు రకాల సర్వేలను ఆధారం చేసుకుని గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తానని అధినేత చంద్రబాబు స్పష్టం చేయడంతో [more]

జగన్ వారిని టెన్షన్ పెడుతున్నారే…!!!

16/11/2018,06:00 సా.

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వేగం పెంచారు. ఈసారి సర్వేలోతో పాటు కొన్ని కీలక అంశాలపై జగన్ దృష్టి పెట్టనున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జగన్ పాదయాత్రతో ఇప్పటికే ప్రజలకు చేరువయ్యారు. దాదాపు [more]

బాబు ఫోకస్ ఇక మారింది….!

25/10/2018,09:00 ఉద.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎక్కువ సమయంల పార్టీకి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. ఏటా జరిగే మహానాడు లాంటి సమయాలలో తప్ప పార్టీ విషయాలను ఆయన పక్కనపెట్టేశారు.రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులను [more]

జగన్ వన్ టూ వన్…ఎందుకంటే….?

23/10/2018,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు నియోజకవర్గాల వారీగా సమీక్షలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సర్వేల నివేదికల ఆధారంగా వీక్ గా ఉన్న నియోజకవర్గ బాధ్యులను తనవద్దకు జగన్ రప్పించుకుంటున్నారు. వారు చేసే కార్యక్రమాల్లో లోపాలేమిటో? పార్టీ బలోపేతానికి ఇంకా ఏమి చేయాలన్న దానిపై నియోజకవర్గ ఇన్ [more]

జగన్ విత్ ప్రూఫ్ తో వారి ముందు…?

13/10/2018,07:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేయిస్తున్న సర్వేలు ఆ పార్టీ నేతల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికే జగన్ వచ్చే ఎన్నికలలో అభ్యర్థిత్వం ఖరారు చేస్తారన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది. ఈ మేరకు జగన్ మూడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 160 [more]

వారికి జగన్ డెడ్ లైన్ ఇదే….!

12/10/2018,07:00 ఉద.

ప్రజాసంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్ నేతలకు వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇప్పటికే వరుసగా పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జులను మార్చివేస్తున్న జగన్ మరోసారి సీరియస్ గా హెచ్చరికకలు జారీ చేశారు. ఈసారి వారిని ఊరికే వదలిపెట్టకుండా వారికి డెడ్ లైన్ కూడా పెట్టారు. డిసెంబరు నెలాఖరు వరకే సమయం [more]

వసుంధర ఎన్ని ఫీట్లు చేసినా…..?

08/10/2018,10:00 సా.

రాజస్థాన్ ఈసారి కమలనాధులకు గట్టి షాకిచ్చేటట్లే ఉంది. ప్రదాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోవడం, ముఖ్యమంత్రి వసుంధర రాజే ఒంటెత్తుపోకడలు పార్టీకి కష్టాలనే తెచ్చిపెట్టనున్నాయి. గత ఉప ఎన్నికల సమయంలోనే వార్నింగ్ బెల్స్ మోగినా ఇటు పార్టీ కేంద్ర నాయకత్వం కాని, వసుంధర రాజే కాని ఎటువంటి నష్టనివారణ [more]

చంద్రబాబు దిగిపోయారు….సీన్ మార్చేస్తారా?

26/09/2018,06:00 సా.

ఆ జిల్లాలో పట్టు ఈసారి ఎలాగైనా సాధించాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నం. అందుకు సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ముందుగానే అక్కడ అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అయిపోయారు. చంద్రబాబు తీరు చూసి పార్టీలోని సీనియర్లే ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబుతో ఇన్నేళ్ల రాజకీయ [more]

1 2 3