ఏపీ, తెలంగాణాల్లో టాప్ లెవెల్లో కరప్షన్…తాజా సర్వేలో వెల్లడి

12/10/2018,04:13 సా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి ఎక్కువేనని తాజా సర్వేలో తేలింది. తెలంగాణ, ఏపీలలోని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వనిదే పనులు కావడం లేదని ప్రజలు తాజా సర్వేలో చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం తాము లంచాలు ఇచ్చామని 43 శాతం మంది ప్రజలు వెల్లడించారు. [more]

లేటయింది…అయినా లేటెస్ట్ గానే….?

27/09/2018,09:00 సా.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పోరాట యాత్రను ప్రారంభించారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ప్రధానంగా కులం ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ పార్టీ ఒక కులంపైనే ఆధారపడి ఉందని చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తన సభల్లో తిప్పికొడుతున్నారు. జనసేన పార్టీ పెట్టి [more]

`కారు`లో కుదుపు.. 15 మంది టికెట్ క్యాన్సిల్‌…?

22/09/2018,06:00 ఉద.

ఎన్నిక‌లంటే అంద‌రిలోనూ ఉత్కంఠ‌. ఆశావ‌హులు ఎవరెవ‌రు అనే అంశం నుంచి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే వ‌ర‌కూ.. త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అనేలా ర‌స‌కందాయంగా ఉంటాయి. కానీ ఇవేమీ లేకుండా ఒకేసారి 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ సంచ‌ల‌నం సృష్టించారు తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ‌ సీఎం కేసీఆర్‌. `ఇదే ఫైనల్` అని తేల్చి [more]

స‌ర్వే ఫ‌లితం.. జ‌గ‌న్ మ‌రింతగా….!!

17/09/2018,07:30 ఉద.

మార్పు స‌హజం.. నిరంత‌రం మార్పు అవ‌స‌రం! ఈ ప్రకృతి కూడా నిరంతరం త‌న‌లో అనేక మార్పులు చేసుకుంటూనే ఉంటుంది. సో.. మార్పున‌కు అలవాటైన వ్యక్తులు నిరంత‌రం ప్రజ‌ల మ‌ధ్య ఉంటారేమో! ఇప్పుడు ఇలాంటి మార్పే వైసీపీకి అవ‌స‌ర‌మేమో..? అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. తాజాగా ఓ స‌ర్వే వెలుగు [more]

అవి ఉత్తుత్తి సర్వేలంటున్న లగడపాటి

15/09/2018,06:18 సా.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లగడపాటి రాజగోపాల్ సర్వే ఏపీలో చేయించారని, ఇందులో ఏపీలో ఒక పార్టీకి అధిక స్థానాలు వస్తాయని, ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాను కాని, తన సంస్థ కాని ఎటువంటి సర్వేలు చేయించలేదని లగడపాటి వివరణ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు..? ఇండియా టుడే సర్వేలో తేలిందిదే..!

14/09/2018,08:03 సా.

ఆంధ్ర ప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కావాలని ఎక్కువ మంది ప్రజలు ఆశిస్తున్నారని ఇండియా టుడే గ్రూప్ – యాక్సిస్ మై ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో జగన్ ముఖ్యమంత్రి కావాలని 43 శాతం మంది [more]

వైసీపీ బలంగా ఉన్న చోట బాబు….?

12/09/2018,04:30 సా.

ఎన్నిక‌ల వేళ‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ స‌ర్వేల బాట ప‌ట్టారు. ఎన్నిక‌ల ముంగిట‌.. నాయ‌కుల వ్య‌వ‌హార శైలి, నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి.. త‌న‌పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఎమ్మెల్యేల ప‌నితీరు.. ఎలా ఉంది? మ‌ంత్రుల ప‌నితీరు ఎలా ఉంది? వ‌ంటి కీల‌క అంశాల‌పై ఆఖ‌రిగా ఆయ‌న స‌ర్వే చేయించాల‌ని [more]

నాడు జీరో…నేడు టెన్…పీకే లెక్క ఇదే…?

04/09/2018,07:00 సా.

తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు.. ఏపీలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికక్కడ సర్వేల జోరు హోరెత్తుతోంది. తెలంగాణలోనూ.. ఏపీలోనూ పలు ప్రైవేటు ఏజెన్సీలు సొంతంగా సర్వేలు చేస్తుండగా.. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా అప్పుడే సర్వేల పేరుతో రంగంలోకి దూకాయి. ఇక కొందరు నాయకులు, ఎమ్యెల్యేలు, మంత్రులు ఎవరికి [more]

ఓహో…బాలా….ఇది ఏమి గోల?

31/08/2018,06:00 ఉద.

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు పామిడి శ‌మంత‌క‌మ‌ణి కుమార్తెగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన పామిడి యామినీ బాల ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు. అయితే, ఆమెకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ క‌ష్ట‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ విప్‌గా ఉన్న ఆమె గ‌త [more]

ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి వచ్చే సీట్లిన్నే..!

25/08/2018,04:18 సా.

లోక్ సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే భారతీయ జనతా పార్టీకి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటోంది నేతా యాప్ సంస్థ. ఓటర్ల అభిప్రాయాలను యాప్ ద్వారా స్వీకరించే ఈ సందర్భంగా ఎనిమిది నెలల పాటు సుదీర్ఘ సర్వే నిర్వహించింది. గత మూడు నెలలుగా బీజేపీ తన ప్రాభవం కోల్పోతోందని, [more]

1 2 3