సెకండ్ అనే పదం నచ్చకే రిజెక్ట్ చేసింది

20/08/2018,12:04 సా.

తెలుగులో ఫిదా తో ఫిదా చేసిన ఫిదా పోరి సాయి పల్లవి పై బోలెడన్ని హాట్ న్యూస్ లు మీడియాలో హల్చల్ చేసాయి. ఆమెకి పొగరెక్కువని, సహా నటులను గౌరవించదని, అందరితో గొడవలు పడుతుందని, అలాగే కాస్త ఈగో పర్సెంట్ కూడా ఎక్కువనే న్యూస్ లు సాయి పల్లవి [more]

సాయి పల్లవికి పోటీగా మరో హీరోయిన్

20/08/2018,11:50 ఉద.

ఈమధ్య టాలీవుడ్ లో వచ్చిన హీరోయిన్స్ లో యూత్ ని బాగా యాట్ట్రాక్ట్ చేసిన వారు ఇద్దరు. ఒక్కరు సాయి పల్లవి..ఇంకోరు రష్మిక మందాన్నానే. ఆమె నటించిన రెండు సినిమాలు ‘ఛలో’..’గీత గోవిందం’ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడమే కాదు తన నటనతో చాలామంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. [more]

ధృవ్ కోసం ఫిదా పోరినే పట్టాడా..?

08/08/2018,01:42 సా.

టాలీవుడ్ లో దర్శకుడు శేఖర్ కమ్ములకు ఒక డిఫరెంట్ స్టయిల్ ఉంటుంది. అన్నీ లవ్ ఫీల్ తో కూడుకున్న సినిమాలే శేఖర్ కమ్ముల చేస్తాడంటారు. మధ్యలో రానా లాంటి హీరోతో ఒక పొలిటికల్ మూవీ కూడా తీసాడు లెండి. అయినా శేఖర్ కమ్ముల మొదటి సినిమా నుండి నిన్నగాక [more]

బడా ఆఫర్ ని కాలదన్నిన భానుమతి..?

06/08/2018,02:06 సా.

ఈ మధ్యన ఎటు చూసిన ఫిదా బామ సాయి పల్లవి మీదే మీడియా ఫోకస్ ఉంది. ఈమధ్యన సాయి పల్లవిపై నెగెటివ్ న్యూస్ లు బాగా ఎక్కువయ్యాయి. ఆమె ఏ సినిమా షూటింగ్లో ఉన్నా.. అక్కడ సాయి పల్లవిపై ఎదో ఒక నెగెటివ్ న్యూస్ ప్రచారంలోకొచ్చేస్తుంది. ఒకటా రెండా [more]

సాయి పల్లవిపై పగబట్టిన నిర్మాత?

05/08/2018,10:56 ఉద.

అసలు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ మీద రానన్ని నెగెటివ్ న్యూస్ లు హీరోయిన్ సాయి పల్లవి మీద వస్తున్నాయి. ఫిదా చిత్రం అప్పుడు ఎటువంటి నెగెటివ్ న్యూస్ సాయి పల్లవి మీద వినబడలేదు. కానీ ఆమె రెండో సినిమా ఎంసీఏ దగ్గరనుండి తాజాగా షూటింగ్ స్పాట్ లో ఉన్న [more]

రకుల్ కి జయలలిత పాత్ర ఇచ్చారా..?

04/08/2018,01:26 సా.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మెల్లిగా ఫామ్ లోకొస్తుంది. గత ఏడాది నుండి బాగా అవకాశాలు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు మెల్లిగా అవకాశాలు వస్తున్నాయి. స్పైడర్ సినిమా దెబ్బకి కోలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు రావేమో అనుకున్నారు. కానీ సూర్య [more]

శర్వానంద్ సైలెంట్ గా పనికానిచ్చేస్తున్నాడా..?

03/08/2018,01:00 సా.

శర్వానంద్ మహానుభావుడు సినిమా తర్వాత దర్శకులు హను రాఘవపూడి, సుధీర వర్మలకు కమిట్ అయ్యాడు. పడి పడి లేచే మనసుతో హను రాఘవపూడి సినిమా అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీడియాలో వస్తూనే ఉన్నాయి. సాయి పల్లవితో రొమాన్స్ చేస్తున్న శర్వానంద్ పడి పడి లేచే మనసు సినిమా మీద [more]

తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన సాయి పల్లవి

28/07/2018,10:36 ఉద.

టాలీవుడ్ లోను, కోలీవుడ్ లోను సాయి పల్లవి మీద వచ్చిన ఆరోపణలు మరే ఇతర హీరోయిన్స్ మీద వచ్చి ఉండవు. సాయి పల్లవి ఏ హీరోతో కలిసి నటించినా అక్కడ షూటింగ్ స్పాట్ లో సాయి పల్లవి కి సదరు హీరోలకు మధ్య యేవో విభేదాలొచ్చాయనే టాక్ స్ప్రెడ్ [more]

డిసెంబర్ 21 న ‘ పడి పడి లేచే మనసు’..!

25/07/2018,01:59 సా.

శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘పడి పడి లేచే మనసు’. డిసెంబర్ 21 న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోల్ కత్తా సిటీ నేపథ్యంలో ఉండనుంది. ప్రస్తుతం నేపాల్ లో జరిగే [more]

ఫిదా కి అలా… ఇప్పుడు ఇలానా..?

25/07/2018,12:23 సా.

టాలీవుడ్ లో మలయాళీ కుట్టి సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి పడేసింది. అయితే ఆ సినిమాలో ఆమె నటనను పొగిడిన నోళ్లే ఆమెకు అంత పొగరేంటి అంటూ సోషల్ మీడియాలో చాలా సార్లు ట్రోల్ కూడా చేసారు. ఫిదా సినిమాలో భానుమతిగా అందరి [more]

1 2 3 4
UA-88807511-1