ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్

09/02/2019,12:11 సా.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సాహో చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఇప్పటివరకు ఈసినిమా కు సంబంధించి సరైన ప్రమోషన్ చేయలేదు. ఒక పోస్టర్ వదిలారు కానీ అందులో ప్రభాస్ మొహం కనపడదు. వర్కింగ్ వీడియో లో లాస్ట్ లో ప్రభాస్ కనిపించినా [more]

యంగ్ డైరెక్టర్ తో స్టైలిష్ స్టార్..!

26/01/2019,11:59 ఉద.

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. చాలా గ్యాప్ తరువాత బన్నీ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫ్యూచర్ పై దృష్టి పెట్టి సినిమాల కథలు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. [more]

ప్రభాస్ కొత్త లుక్ ఏ సినిమా కోసం..?

21/01/2019,12:45 సా.

బాహుబలి ముందు ప్రభాస్ వేరు. భాహుబలి తరువాత ప్రభాస్ వేరు. ఇండియా వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్ అందుకు తగట్టు సినిమాలను ఎంచుకుంటున్నాడు. యూనివర్సల్ అప్పీల్ ఉండే కథలనే ఎంచుకుంటున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ లుక్ ఎలా [more]

ప్రభాస్‌కి రిటర్న్‌ గిఫ్ట్‌..!

16/01/2019,03:59 సా.

తెలుగులో అజాత శత్రువు, ఎవరినీ కించిత్తు కూడా బాధపెట్టని హీరో, సిగ్గరిగానే ఉంటూ ఎంతో ఫ్రెండ్లీగా మసలుకునే హీరోగా ‘బాహుబలి’తో నేషనల్‌ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌కి పేరుంది. నేడు ఏ హీరోయిన్‌ని అడిగినా ప్రభాస్‌తో ఓ చిత్రం చేయాలని ఉందని చెబుతూ ఉంటారు. ఇక [more]

సాహోలో ఆ యాంగిల్ కూడా ఉందట..!

05/01/2019,01:53 సా.

ప్రభాస్ – సుజిత్ కాంబోలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సాహో చిత్రం షూటింగ్ చిన్న చిన్న గ్యాప్స్ తో కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ఇండియా వైడ్ గా పలు భాషల్లో ఆగష్టు 15 న విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. భారీ బడ్జెట్ తో [more]

రాజమౌళిని పిచ్చోడంటున్న హీరో..?

01/01/2019,01:24 సా.

అదేమిటి దర్శకధీరుడు రాజమౌళిని పిచ్చోడు అనడమే..? హమ్మా అలా అనే ధైర్యం ఏ హీరోకి ఉంది? అని ఆలోచిస్తున్నారా… ఆలా రాజమౌళిని పిచ్చోడు అన్నది ఎవరో కాదండి.. బాహుబలి ప్రభాస్. రాజమౌళి లాంటి సినిమా పిచ్చోళ్లే బాహుబలి లాంటి సినిమాకి ఐదేళ్లు కేటాయించగలరని… ఒకే ఒక్క సినిమా కోసం [more]

‘సాహో’ లో ఆ.. సీన్ హైలైట్ అంట!

29/12/2018,01:16 సా.

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సిరీస్ లాంటి క్రేజీ సిరీస్ తరువాత యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో ‘సాహో’ సినిమా చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ గా రూపొందుతున్న ఈసినిమాలో ప్రభాస్ కి జోడిగా శ్రద్ధా కపూర్ నటిస్తుంది. వచ్చే ఏడాది చిరంజీవి [more]

కెజిఎఫ్ డైరెక్టర్ ప్రభాస్ తో సినిమానా?

27/12/2018,12:09 సా.

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో కూడా మారుమోగిపోతున్న పేరు ‘కెజిఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు. విడుదల అయిన అన్ని చోట్లా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో మంచి వసూల్ తో దూసుకుపోతుంది. కన్నడలో అయితే ఈ స్థాయిని మించిన సినిమా రాలేదు. దాంతో [more]

2019లో కాదు… 2020లో అంట..!

21/12/2018,04:16 సా.

ప్రభాస్ బాహుబలి విడుదలై అప్పుడే ఏడాదిన్నర పైనే అయ్యింది. బాహుబలి విడుదలకు ముందే సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాని పట్టాలెక్కించినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం చాలా లేట్ గా మొదలైంది. తాజాగా సాహో చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2019 ఆగష్టులో విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే [more]

కరణ్ సలహాతో సాహో డేట్ ఫిక్స్..?

17/12/2018,04:18 సా.

చాలా సాఫీగా.. కూల్ గా రోజులు గడుస్తున్నా కంగారు పడకుండా షూటింగ్ చేసుకుంటున్న సుజిత్ – ప్రభాస్ ల సాహూ చిత్రం ఎపుడు విడుదలవుతుందనేది అర్ధం కాక ప్రభాస్ ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. భారీ బడ్జెట్ తో పలు భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రం ఇప్పటికే చాలావరకు షూటింగ్ [more]

1 2 3 6