అంత బిల్డప్ కొట్టి కాపీ కొట్టారా..?

22/05/2019,01:56 సా.

రెండు రోజుల కిందట ఓ వీడియో వచ్చి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ప్రభాస్ ఓ వీడియో రిలీజ్ చేసాడు. అందులో ప్రభాస్… ‘‘హాయ్ డార్లింగ్స్ రేపు(అంటే నిన్న) మీకోసం ఓ సప్రైజ్ ఇస్తున్న. నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కి టచ్ లో ఉండండి’’ అని ఓ [more]

‘సాహో’ కొత్త లుక్ విడుదల చేయనున్న ప్రభాస్

20/05/2019,03:54 సా.

‘బాహుబలి’ 1, 2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌లకి సిద్ధ‌మౌతోంది. [more]

సాహో వీడియో వైరల్

20/05/2019,03:35 సా.

బాహుబలి సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హై ఎక్స్ పెక్టషన్స్ తో చేస్తున్న చిత్రం సాహో. దాదాపు 250 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ ఈ రోజే పూర్తయిందని నటుడు [more]

రిలీజ్ కు ముందే ‘సాహో’ రికార్డు

20/05/2019,02:11 సా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలి సిరీస్ తరువాత బాగా పెరిగిపోయింది. అందుకే తన నెక్స్ట్ మూవీ ‘సాహో’కి రూ.200 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెడుతున్నారు. బిజినెస్ 300 కోట్లు దాకా చేసింది. హిట్ టాక్ వస్తే ఇంత మొత్తం రావడం పెద్ద విషయం కాదు. దేశ‌వ్యాప్తంగా [more]

టీవీ ఛానెల్ పెడుతున్న ప్ర‌భాస్‌..?

16/05/2019,02:08 సా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. దీంతో ప్ర‌భాస్ ఏం చేసినా సెన్సేషన్ లానే ఉంటుంది. అటువంటి ప్రభాస్ పైన లేటెస్ట్ గా ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ప్రభాస్ త్వరలో తన స్నేహితులతో [more]

ప్రభాస్ ట్యూషన్ కి వెళుతున్నాడట..!

15/05/2019,10:46 ఉద.

అదేమిటి ప్రభాస్ ట్యూషన్ కి వెళ్ల‌డ‌మేమిటా అనుకుంటున్నారా… మరి ఇండియా వైడ్ గా సినిమాలు చేస్తే ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవాలంటే ఆ భాష మీద పట్టు సాధించాలి అంటే ఆ మాత్రం నేర్చుకోవాలి కదా. అందుకే ప్రభాస్ ఒక భాష నేర్చుకోవడానికి ఒక టీచర్ ని ప్రత్యేకంగా [more]

ఫ్యాన్స్ కు స్వీట్ షాక్ ఇచ్చిన నాగ్

13/05/2019,02:06 సా.

అక్కినేని నాగార్జున నుండి సోలో సినిమా వచ్చి చాలాకాలం అవుతుంది. ప్రస్తుతం నాగ్ రాహుల్ రవీంద్ర డైరెక్షన్ లో ‘మన్మధుడు-2’ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా దసరాకో లేదా క్రిస్మస్‌కో రిలీజ్ చేస్తారులే అనుకున్నారు ఫ్యాన్స్ అంతా. అయితే తాజా [more]

సైరా సంక్రాంతికి వస్తే పరిస్థితి ఏంటి..?

11/05/2019,11:26 ఉద.

ఈ సమ్మర్ లో పెద్ద సినిమాల హడావిడి అయిపోయినట్టే. సూపర్ స్టార్ మహేష్ మహర్షి రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ నెల మొత్తం మీడియం, చిన్న సినిమాల జోరు ఉండనుంది. ఇక వచ్చే నెలలో ఎవరూ సినిమాలు రిలీజ్ చెయ్యరు. ఎందుకంటే [more]

సాహో నుంచి ఫ్రెష్ అప్ డేట్..!

04/05/2019,01:56 సా.

ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చిన కష్టాలు ఏ ఫ్యాన్స్ కి రాకూడదు. రెండేళ్లకు ఒక్కసారి వచ్చే ప్రభాస్ సినిమా కోసం వారు ఎదురుచూస్తుంటారు. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్ లో రెండేళ్లుగా ‘సాహో’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ [more]

ప్రభాస్ అంటే అంతే మరి..!

18/04/2019,03:27 సా.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందరు హీరోలు కన్నా ప్రభాస్ లో ఓ ప్రత్యేకత ఉంటుంది. అందరిలా ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండదు. అందరిలా పోస్ట్ లు పెట్టడం, ఫొటోస్ షేర్ చేయడం ఉండదు. కానీ [more]

1 2 3 4 5 10