ఊపిరి పీల్చుకున్నారు…..!!

17/12/2018,11:59 సా.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం మనుగడకు కొంత వెసులు బాటు లభించింది. మూడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కుమారస్వామి సర్కార్ ఊపిరి పీల్చుకుంది. సొంత పార్టీలో అసమ్మతుల బెడద ఒకవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం మరొకవైపు సంకీర్ణ ప్రభుత్వానికి చుక్కలు [more]

ఎదురు చూపులు…!!!

08/12/2018,11:59 సా.

కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ గుబులు పట్టుకుంది. మంత్రి వర్గ విస్తరణ చేపడితే పరిస్థితులు ఎటు మారతాయోనన్న ఉత్కంఠ కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లలోనూ లేకపోలేదు. కొద్ది నెలలుగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణను ఈ నెల 22వ తేదీన చేపడతామని కాంగ్రెస్ నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. మంత్రి వర్గ [more]

ఎవరికి సర్దిచెబుతారో….!!

07/12/2018,11:59 సా.

పొరుగు రాష్ట్రాలంటే సహజంగా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. అందులో నీటి వివాదాలు ముఖ్యం. నీటి కోసంయుద్ధాలే జరిగిన సంఘటనలను చరిత్రలో చూశాం. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కూడా ఇదే ప్రారంభమయింది.అయితే జలవివాదంపై కోర్టులను ఆశ్రయించే వీలున్నా… ఈ వివాదం భవిష్యత్తులో కూటమి ఏర్పాటుపై [more]

గేమ్ ఛేంజర్ ఎవరు….??

06/12/2018,11:00 సా.

కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. వరుస సంఘటనలు కర్ణాటకలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నెల 10 నుంచి కర్ణాటక శాసనసభ సమావేశాలు బెళగావిలో ప్రారంభం కానున్నాయి. ఈ లోపే బీజేపీ గూటికి కొందరు కాంగ్రెస్ నేతలు చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి [more]

ఎనీ థింగ్…ఎనీ టైమ్….?

04/12/2018,11:59 సా.

కర్ణాటక మళ్లీ హీటెక్కింది. ఒకవైపు సంకీర్ణ సర్కార్ శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతుండగా, మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారన్న భయం ఆ రెండు పార్టీలను వెన్నాడుతోంది. ఇందుకు ప్రధాన కారణం తాజాగా జరుగుతున్న పరిస్థితులే. శాసనసభ సమావేశాలు వారంరోజుల్లో బెళగావిలో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలోపే 10 మంది [more]

రేవణ్ణ రెచ్చిపోతే…..మేం ఊరుకుంటామా?

02/12/2018,10:00 సా.

కర్ణాటకలో కాంగ్రెస్ నేతలకు జనతా దళ్ ఎస్ దళపతి దేవెగౌడ తనయుడు రేవణ్ణ వ్యవహారం మింగుడు పడటంలేదు. తమకు పెద్ద సంఖ్యలో బలం ఉన్నా తమను మైనారిటీలుగా చూస్తున్నారన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆరోపణ. జేడీఎస్ కు అధికారం అప్పగించిన నాటి నుంచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. మంత్రి [more]

దినదిన “గండ” మేనా….??

01/12/2018,10:00 సా.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ తో భేటీ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మళ్లీ ప్రచారం ఉధృతమయింది. కుమారస్వామి సర్కార్ కు గండం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోనున్నారని, ఆయన [more]

డీకే తోనే స్టార్టవుతుందా….?

29/11/2018,10:00 సా.

కర్ణాటక కాంగ్రెస్ లో బలమైన నేతగా ముద్రపడి, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి డీకే శివకుమార్ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. డీకే శివకుమార్ ఎంత బలమైన నేత అనేది ఇటీవల జరిగిన బళ్లారి ఉప ఎన్నికల్లోనే స్పష్టమైంది. ఆయన కరడు గట్టిన కాంగ్రెస్ వాది. ఇందులో ఏమాత్రం [more]

ఎందుకంత అసహనం….??

23/11/2018,10:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలో ఇంత అసహనం ఎందుకు? ఆయన ముఖ్యమంత్రిగా కంఫర్ట్ గా లేరా? ఏ సమస్య ఆయనను ఇలా మాట్లాడిస్తుంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఐదింటిలో నాలుగు స్థానాలను సంకీర్ణ ప్రభుత్వం గెలుచుకున్నా ఆయనలో ఎందుకో తెలయని భయం కన్పిస్తుందా? పాలనలో ఇంకా పట్టు దొరకలేదా? [more]

అప్పకు ఆల్టర్నేటివ్ లేదనేనా….??

22/11/2018,11:00 సా.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికలతో యడ్యూరప్ప ప్రభ మసకబారింది. ఫలితాలు తిరగబడటంతో యడ్డీ నాయకత్వంపైనే అనుమానాలు పొడచూపాయి. ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో యడ్యూరప్ప సొంత నియోజకవర్గమైన శివమొగ్గలోనూ చచ్చీ చెడీ గెలవడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. దీనిపై పార్టీ కేంద్ర నాయకత్వం ఉప ఎన్నికల్లో ఓటమికి [more]

1 2 3 30