కాలుదువ్వినా….కవ్వించినా…??

02/06/2019,11:00 సా.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతుంది. మంత్రివర్గ విస్తరణ చేస్తే కొంత అసంతృప్తి తగ్గుముఖం పడుతుందని కొందరు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేదు కొందరిని మంత్రివర్గం నుంచి తొలగించి వారి స్థానంలో అసంతృప్త నేతలను నియమించాలని మరికొందరు చెబుతున్నారు. ఇలా ఏం చేయాలో పాలుపోకపోవడంతో కాంగ్రెస్ పార్టీ [more]

యడ్డీని రెడీ అవమన్నారా…?

01/06/2019,10:00 సా.

అమిత్ షా స్థానంలో జేపీ నడ్డా వచ్చారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా జేపీ నడ్డా నియామకంతో యడ్యూరప్ప తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కన్పిస్తుంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ను ఎలాగైనా కూలదోసి తాను ముఖ్యమంత్రిని కావాలన్నది యడ్యూరప్ప ఆకాంక్ష. అయితే అమిత్ షా భారతీయ జనతా పార్టీ [more]

ప్రెజర్ మాములూగా లేదుగా….!!!

31/05/2019,11:59 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తాను అనుకున్నట్లే జరుగుతోంది. తాను ముఖ్యమంత్రిని కాదని, గుమాస్తా ఉద్యోగం చేస్తున్నానని గతంలో కుమారస్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కుమారస్వామిపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతల నుంచి పనులు వేగిరం చేయాలంటూ ప్రెషర్ ఎక్కువగా [more]

ఏందప్పా… ఇలా అయిపోనాది…??

30/05/2019,11:59 సా.

కర్ణాటక సర్కార్ కూలిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ముఖ్యమంత్రి కుమారస్వామి సమాలోచనలు జరుపుతున్నారు. యడ్యూరప్ప సవాల్ ను ఇద్దరూ సీరియస్ గా తీసుకున్నారు. జూన్ 1నాటికి ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న యడ్యూరప్ప వ్యాఖ్యలను అబద్ధం చేయాలని సిద్ధరామయ్య శ్రమిస్తున్నారు. ఇందుకోసం ప్రతి శాసనసభ్యుడికి ఫోన్ [more]

అదే చేస్తే గట్టెక్కుతారా…??

29/05/2019,11:59 సా.

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా రావడంతో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ అగ్రనేతల్లో అలజడి రేగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంకీర్ణ సర్కార్ జూన్ 1వ తేదీ వరకూ ఉంటుందని సవాల్ [more]

బలవంతంగా రుద్దితే అంతే….!!

26/05/2019,11:59 సా.

ఏదైనా అంతే… బలవంతంగా నెత్తిమీద రుద్దితే… ప్రజలు దానిని ఆహ్వానించరు. అది సినిమా కాని…రాజకీయ రంగం కాని.. అందరూ ఊహించిందే అయినా ఇలాంటి దారుణ ఓటమిని దళపతి కలలోనైనా ఊహించి ఉండరు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య నియోజకవర్గంలోని సుమలత గెలుపు అన్ని రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠమనే చెప్పాలి. [more]

కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా…?

26/05/2019,10:00 సా.

ఇంకా ఆరుగురు సభ్యులు మాత్రమే అవసరం. అది వీలయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. ఇదీ భారతీయ జనతా పార్టీ ధీమా. మా సభ్యులంతా మాతోనే ఉన్నారు. సంకీర్ణ సర్కార్ కు వచ్చే ముప్పేమీ లేదు. ఇదీ కాంగ్రెస్, జేడీఎస్ నేతల నమ్మకం. అయితే కర్ణాటకలో త్వరలోనే ప్రభుత్వం [more]

పెద్దాయనా… పెద్దాయనా…?

24/05/2019,11:00 సా.

పెద్దాయనకు ఆఖరుసారి పోటీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. దేవెగౌడ స్వయంకృతాపరాధంతోనే ఇన్ని కష్టాలు వచ్చాయన్నది రాజకీయ పక్షాల నుంచి వస్తున్న వ్యాఖ్యలు. జనతాదళ్ ఎస్ ను స్థాపించిన తర్వాత కర్ణాటకలో దేెవెగౌడ తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీని బలీయమైన కేంద్రంగా మలచగలిగారు. సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా.. కింగ్ [more]

సుమలత ఆధిక్యం

23/05/2019,08:42 ఉద.

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాండ్య నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సుమలత ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్లలో సుమలత ఆధిక్యం కనపరుస్తున్నారు. ఇక్కడ సుమలతపై జనతాదళ్ ఎస్ తరుపున ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ సుమలతకు మద్దతు పలికింది. కాంగ్రెస్ నేతలు సుమలతకే [more]

ఇరవై మూడు… మూడేదెవరికి…??

22/05/2019,11:59 సా.

సమయం దగ్గరపడుతోంది. పార్టీ అగ్రనేతలు అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్క పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మే 23వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సంకీర్ణ సర్కార్ కు ముప్పు తప్పదన్న సంకేతాలు బలంగా ఉన్నాయి. ఈనేపథ్యంలో కన్నడ నాట ప్రధాన పార్టీలన్నీ వ్యూహ, [more]

1 2 3 4 42