కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన ఆ ఇద్ద‌రు

17/05/2018,05:00 సా.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాలు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్ర‌య‌త్నం చేస్తున్న కేసీఆర్‌కు షాక్ ఇచ్చాయి. మొద‌టి నుంచి ఊహించిన‌ట్లుగానే క‌న్న‌డ‌నాట హంగ్ ఏర్ప‌డ‌డం.. బీజేపీ 104 అసెంబ్లీ స్థానాల్లో గెలుపుతో అతిపెద్ద పార్టీగా ఏర్ప‌డినా ప్ర‌భుత్వం ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను అందుకోలేక‌పోయింది. 78 స్థానాల్లో గెలుపుతో కాంగ్రెస్ [more]

బీజేపీ…. కాంగ్రెస్‌నే మించిపోయిందే!

17/05/2018,04:00 సా.

బీజేపీ అధికార దాహం ఎలా ఉందో తెలియ‌జెప్పేందుకు క‌ర్ణాట‌కలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలే నిద‌ర్శ‌న‌మనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అధికారం చేజిక్కించుకునే క్ర‌మంలో గెలుపు ముంగిట వ‌ర‌కూ వ‌చ్చి ఆగిపోయిన ప‌క్షంలో.. ప్రజా తీర్పును పాటించ‌డం హుందాత‌నాన్ని తీసుకొస్తుంది. కానీ ఎలాగైనా అధికారాన్ని హస్త‌గ‌తం చేసుకోవాల‌నే క్ర‌మంలో.. గ‌వ‌ర్న‌ర్‌ను అడ్డుపెట్టుకుని [more]

హైద‌రాబాద్‌ లో క‌న్న‌డ‌ పాలిటిక్స్

17/05/2018,02:00 సా.

అనుక్ష‌ణం ఉత్కంఠ రేపుతున్న క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. మ‌రోవైపు క్యాంపు రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. త‌మ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు కాంగ్రెస్‌-జేడీఎస్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇక గెలుపు ముంగిట నిలిచిపోయినా ఎలాగైనా అధికారం సొంత చేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో క‌మ‌ల‌నాథులు సామ‌దాన‌బేధ‌దండోపాయాల‌న్నీ ప్ర‌యోగిస్తున్నారు. [more]

యడ్డీకి అసలు పరీక్ష ఇదే…!

17/05/2018,01:00 సా.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బీజేపీ శాస‌న స‌భ ప‌క్ష‌నేత య‌డ్యూర‌ప్ప ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. నిన్న య‌డ్యూర‌ప్ప‌ను బీజేపీ శాస‌న స‌భ ప‌క్ష నేత‌గా ఎన్నుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా ఆహ్వానం ప‌లికారు. బ‌ల‌నిరూప‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా ప‌దిహేను రోజుల గ‌డువు [more]

బ్రేకింగ్ : యడ్డీ ప్రమాణం …….ఒక్కరే…!

17/05/2018,09:33 ఉద.

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. కొద్దిసేపటి క్రితం రాజభవన్ లో యడ్యూరప్ప చేత గవర్నర్ వాజూభాయి వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక రాష్ట్రానికి యడ్యూరప్ప 23వ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే యడ్యూరప్ప బలనిరూపణను పదిహేను రోజుల్లో చేసుకోవాల్సి ఉంది. బలనిరూపణ తర్వాతనే మంత్రివర్గ సభ్యుల [more]

యడ్డీకే అవకాశం…మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం

17/05/2018,07:17 ఉద.

కర్ణాటక గవర్నర్ బీజేపీ నేత యడ్యూరప్పకే అవకాశం ఇచ్చారు. బీజేపీనే ఆయన ఆహ్వానించారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గవర్నర్ వాజుభాయ్ వాలా అనుమతిచ్చారు. అయితే ఇందుకు బలనిరూపణ కోసం పదిహేను రోజులు గడువు ఇచ్చారు. జేడీఎస్, కాంగ్రెస్ లు గవర్నర్ ను కలిసి తమకు స్పష్టమైన [more]

వీళ్లే కమలాన్నిఅధికారానికి దగ్గరకు చేర్చారా?

16/05/2018,11:59 సా.

మొత్తానికి కర్ణాటక ఎన్నికల్లో బీజీపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే అవతరించింది. అధికారం చేపట్టడానికి అడుగుదూరంలోనే ఉంది. అయితే ఈ ఫిగర్ రావడానికి మఠాలు కీలక పాత్ర పోషించాయంటున్నారు కమలదళాల నేతలు. కర్ణాటక రాష్ట్రంలో మఠాలకు ఒక ప్రత్యేకత ఉంది. మఠాలే రాజకీయపార్టీలను శాసిస్తాయి కూడా. పీఠాధిపతుల ఆశీర్వాదం పొందిన [more]

కాంగ్రెస్ కు కేరళ బంపర్ ఆఫర్

16/05/2018,11:00 సా.

ఇల్లుకాలి ఒక‌డు ఏడుస్తుంటే.. చుట్ట‌కు నిప్పుకోసం ఇంకొక‌డు వ‌చ్చాడ‌ని అన్న‌ట్టుగా ఉంది క‌ర్ణాట‌క‌ ప‌రిస్థితి! నిన్న క‌ర్ణాటక ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ ఎన్నిక‌ల్లో విశ్వ‌విజేత‌గా నిలిచి అధికారం ఏర్పాటు చేస్తామ‌ని భావించిన బీజేపీకి ప్ర‌జ‌లు చుక్క‌లు చూపించారు. అధికారం అంచు వ‌ర‌కు తెచ్చి 104 స్థానాల ద‌గ్గ‌ర [more]

క‌ర్ణాట‌క‌లో పోరు ఆగలేదు.. 3 సీట్ల కోసం…?

16/05/2018,10:00 సా.

క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. బీజేపీకి జ‌నాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టినా.. నోట్లో బెల్లం పెట్టి నెత్తిన గుద్దిన చందంగా ప‌రిస్థితిని త్రిశంకు స్వ‌ర్గం చేశారు. మ్యాజిక్ ఫిగర్‌కు కూసింత ఇవ‌త‌ల‌గా నిల‌బెట్టి.. న‌గుబాటు చేశారు. అయితే, ఇప్పుడు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న మూడు నియోజ‌క‌ర్గాల్లో ఎన్నిక‌లు బీజేపీకి కీల‌కం కానున్నాయి. [more]

మోడీ ఇలా చేస్తేనే మంచిదంటారా?

16/05/2018,09:00 సా.

భారతీయ జనతాపార్టీ చేతిలో ఒక అపూర్వ అవకాశం వికసిస్తోంది. మోడీ, అమిత్ షా మొరటు రాజకీయాలతో దేశ రాజకీయచిత్రపటాన్ని చిన్నాభిన్నం చేసి ఏకచ్ఛత్రాధిపత్యంలోకి తెచ్చేశారు. దక్షిణాది రాష్ట్రాలు మాత్రమే వారికి కొరుకుడుపడని గుగ్గిళ్లుగా ఉన్నాయి. పూర్తి మెజార్టీ లేకపోయినా తాజాగా కర్ణాటక ఫలితం కొంత ఉత్సాహాన్నే నింపింది. ఈ [more]

1 21 22 23 24 25 33