ట్ర‌యాంగిల్ ఫైట్‌లో చిక్కుకున్న సిద్దు

25/04/2018,11:59 సా.

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అంద‌రి దృష్టి బాదామిపైనే ఉంది. బాగా వెన‌క‌బ‌డిన భాగ‌ల్‌కోట జిల్లాలోని ఈ నియోజ‌వ‌ర్గంలో ట్ర‌యాంగిల్ ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గంలో జేడీ(ఎస్‌) నుంచి గట్టి పోటీనెదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య బాదామి నుంచి కూడా ఎన్నికల బరిలోకి దిగారు. అయితే [more]

సిద్ధూ ఇర‌కాటంలో ప‌డ్డారే…!

25/04/2018,10:00 సా.

క‌ర్ణాట‌క‌లో వ‌రుణ నియోజ‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. కాంగ్రెస్ నేత‌, సీఎం సిద్ద‌రామ‌య్య‌ను స‌మ‌స్య‌లు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీ నేత య‌డ్యూర‌ప్ప వేసిన వ్యూహాత్మ‌క వ‌ల‌లో ఆయ‌న చిక్కుకున్నారు. ఎన్నిక‌ల వేళ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అనూహ్యంగా చోటుచేసుకుంటున్న ఈ మార్పులు ఇదే [more]

కర్ణాటకలో సీఎం పదవి పితలాటకం

25/04/2018,06:00 సా.

కర్ణాటక ఎన్నికల పోలింగ్ దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు బయలుదేరాయి. కాంగ్రెస్ లో ఎప్పుడూ అంతే. ఆపార్టీకి శత్రువులు ఎవరన్నా ఉన్నారంటే అది కాంగ్రెస్ లోనే ఉంటారన్న నానుడి అందరికీ తెలిసిందే. కర్ణాటక ఎన్నికలు వచ్చే నెల 12వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ [more]

కర్ణాటకలో ఇద్దరికీ కష్టకాలమేనా?

24/04/2018,11:00 సా.

వ‌చ్చే నెల 12న జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌కు సంబంధించి.. గెలుపోట‌ములు రెండు ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ-కాంగ్రెస్ ల మ‌ధ్య దోబూచులాడుతున్నాయి. ఏపార్టీకి ఆ పార్టీ.. గెలుపుపై భారీస్థాయిలో న‌మ్మ‌కంగా ఉన్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ, ప్ర‌ధాని మోడీ, బీజేపీ మ‌త‌త‌త్వ రాజ‌కీయాల‌పై కాంగ్రెస్ ఇలా రెండు [more]

సిద్ధూ భయపడిపోయినట్లుందే….!

23/04/2018,11:00 సా.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెనక్కు తగ్గారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో తన విజయంపై ఆయనకు నమ్మకం కుదరలేనట్లుంది. అందుకే ఆయన మరోస్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయిపోయారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ వైపు మొగ్గు ఉన్నట్లు కనపడుతుంది. మరోవైపు బీజేపీ కూడా విజయం కోసం [more]

సీఎం వార‌సులు కొట్టేసుకుంటున్నారుగా..!

21/04/2018,10:00 సా.

క‌ర్ణాట‌క ఎన్నిక‌లకు మ‌రో ఇర‌వై రోజుల గ‌డువు మాత్ర‌మే ఉంది. దీంతో అభ్య‌ర్థుల మ‌ధ్య పోరు ఆకాశానికి అంటుకుం టోంది. ముఖ్యంగా ఈ ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థుల వారుసులు త‌ల‌ప‌డుతున్నారు. బీజేపీ సీఎం అభ్య‌ర్థి య‌డ్యూర‌ప్ప త‌న‌యుడు విజ‌యేంద్ర‌, ప్ర‌స్తుత కాంగ్రెస్ సీఎం సిద్ద‌రామ‌య్య కుమారుడు య‌తీంద్ర‌లు ఈ [more]

మఠాలు ఫలితాలను శాసించనున్నాయా?

20/04/2018,10:00 సా.

ఇరుగు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల మధ్య ఒక వైరుధ్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. నాస్తిక వాదానికి కేంద్రంగా తమిళనాడు నిలవగా, ఆధ్యాత్మిక వాతావరణం పక్కనున్న కర్ణాటకలో విరాజిల్లుతోంది. తమిళనాడులోకూడా ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నప్పటికీ కర్ణాటకతో పోలిస్తే తక్కువే. అక్కడ పార్టీలు ముఖ్యంగా ద్రవిడ పార్టీలు నాస్తికవాదానికి కట్టుబడి ఉన్నాయి. [more]

అక్కడ సిద్ధూ డూ ఆర్ డై…యేనా?

19/04/2018,11:00 సా.

క‌ర్ణాటక ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వ‌స్తుంద‌ని ప‌లు ప్రీపోల్ స‌ర్వేలు చెబుతున్నాయి. కానీ, సీఎం సిద్ధ‌రామ‌య్య మాత్రం గెల‌వ‌ర‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జేడీఎస్‌కు బాగా పట్టున్న మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఆయ‌న‌ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అంత‌ర్గ‌తంగా చేయించిన స‌ర్వేలో [more]

సిద్దూ దెబ్బకు కాంగ్రెస్ ఫిదా.. ఏం జ‌రిగిందంటే..!

17/04/2018,10:00 సా.

సిద్దూగా రాజ‌కీయాల్లో సుప‌రిచితుడైన క‌ర్ణాట‌క కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత ముఖ్యమంత్రి సిద్ద‌రామ‌య్య రాష్ట్రంలోనే కాదు, దేశంలోని కాంగ్రెస్ నేత‌ల్లో సీనియ‌ర్ల జాబితాలో తొలి వ‌రుస‌లో నిలుచోద‌గిన నేత‌. ఆయ‌న వ‌రుస‌గా అసెంబ్లీకి ఎన్నిక‌వుతూనే ఉన్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల పార్టీలు మారినా గెలుపు మాత్రం ఆయ‌న‌దే. రాజ‌కీయంగా [more]

సిద్ధూ అంతలా ఎలా ఎదిగారబ్బా…?

14/04/2018,10:00 సా.

సిద్ధరామయ్య….నిన్న మొన్నటి దాకా ఈయన పేరు రాష్ట్రానికే పరిమితం. ఇప్పుడు ఒక్కసారిగా ఈ కన్నడ నాయకుడి పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోతోంది. ఆంగ్ల పత్రికలు, ఛానెళ్లలో కర్ణాటక ముఖ్యమంత్రి పనితీరు, సామర్థ్యం, రాజకీయ పలుకుబడి, ప్రస్థానంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. లోతైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం వచ్చే నెలలో [more]

1 22 23 24 25 26
UA-88807511-1