బ్రేకింగ్ : టీడీపీలోకి బలం..బలగమున్న నేత…!!

22/03/2019,10:06 ఉద.

తెలుగుదేశం పార్టీలోకి మరో బలమైన నేత రానున్నారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. చిత్తూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీకేబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమాని. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళదామనుకున్నా అక్కడి [more]

రెండు పార్టీల ఎర…ఎందులో చిక్కుకుంటారో…??

02/12/2018,06:00 సా.

ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో పాత నాయ‌కులు కొత్త వ్యూహాల‌తో తెర‌మీదికి వ‌స్తున్నారు. దీంతో రాజ‌కీయాలు ఎక్క‌డిక‌క్క‌డ వేడెక్కుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో పాత నేత ఒక‌రు రంగంలోకి దిగుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న ఆయ‌న‌.. జ‌న‌సేన‌లోకి ఎంట్రీ [more]

జగన్ వార్నింగ్ ఇచ్చినా….?

25/08/2018,05:00 సా.

ఓ వైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ అవిశ్రాంతంగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేప‌డుతుంటే.. మ‌రోవైపు ప‌లువురు నేత‌లు మూడుముక్క‌లాట ఆడుతున్నారు. అధినేత ఆదేశాలను బేఖాత‌రు చేస్తూ.. ఎవ‌రికి వారు యమునా తీరు అన్న‌చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌లిసిక‌ట్టుగా ముందుకు వెళ్లి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని జ‌గ‌న్ ఆదేశించినా పెద్ద‌గా [more]

కిరణ్ మాట నిలుపుకునేందుకు….?

28/07/2018,07:00 సా.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిపోయారు. అయితే పార్టీలో చేరిన సందర్భంగా మరో ముప్ఫయి నుంచి నలభై మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. వారంతా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులని కూడా [more]

చంద్రబాబుకు పురంద్రీశ్వరి మరో బాబుతో చెక్?

03/11/2017,02:00 సా.

పురంధ్రీశ్వరి అనుకున్నట్లు చేస్తున్నారు. చంద్రబాబు లక్ష్యంగా మరో బాబును పార్టీలోకి తీసుకొచ్చారు. చంద్రబాబుకు చిరకాల శత్రువైన సీకే బాబు అనుకున్నట్లుగానే కాషాయ కండువా కప్పుకున్నారు. నిన్న బెంగళూరులో అమిత్ షా సమక్షంలో సీకే బాబు దంపతులు బీజేపీలో చేరిపోయారు. దీని వెనక పురంద్రీశ్వరి ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. మూడు [more]

సీకే బాబు సీన్ మర్చేస్తున్నారా?

05/10/2017,05:00 సా.

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇప్పుడు ఎటు వైపు చూస్తున్నారు. వైసీపీలోనే తాను ఉన్నానని చెబుతున్నా ఆ పార్టీ నేతలు అంగీకరించలేదు. సీకే బాబుతో తమ పార్టీకి సంబంధం లేదని వైసీపీ తెగేసి చెప్పింది. దీంతో సీకే బాబు రాజకీయ భవిష్యత్ ఏమిటన్న చర్చ చిత్తూరు జిల్లాలో [more]

సీకే బాబు…కు వైసీపీ టిక్కెట్ ఈసారి దక్కకుంటే?

15/09/2017,03:00 సా.

చిత్తూరు వైసీపీలో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు ఆయన శిష్యుడు జంగాలపల్లి శ్రీనివాస్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలుగా అనుబంధమున్న సీకే బాబుకు గత ఎన్నికల్లో టిక్కెట్ లభించలేదు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చేరిన శ్రీనివాస్ కి [more]