జ‌న‌సేన వ‌ర్సెస్ సీపీఎం… ఏం జ‌రుగుతోంది…!

11/11/2018,08:00 సా.

రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించాల‌ని భావిస్తున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ.. కీల‌క‌మైన రంప చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టింది. ఇటీవ‌ల ఇక్క‌డి ప‌రిణామాలు ఆసక్తిగా మారాయి. తూర్పు గోదావ‌రి జిల్లా ప‌రిధి లోకి వ‌చ్చే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణా ప‌రిధిలోని నాలుగు మండ‌లాల‌ను విలీనం [more]

ఏచూరితో వైసీపీ ఎంపీల భేటి

31/10/2018,01:43 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం, మంత్రుల వ్యాఖ్యలు, విచారణ తీరును వారు ఏచూరి దృష్టికి తీసుకువచ్చారు. ఢిల్లీ వెళ్లిన వైసీపీ నేతలు ఈ ఘటనపై [more]

పవన్ పై కోవర్ట్ ఆపరేషన్ …?

14/10/2018,10:00 ఉద.

జనసేనానిపై కోవర్ట్ ఆపరేషన్ తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసి చాలా కాలమే అయ్యిందా..? అవుననే పవన్ అనుమానిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో గుస గుసలు బయలుదేరాయి. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఒక పార్టీ ఈ ఆపరేషన్ లో ఉన్నట్లు లెక్కస్తున్నారు పవన్. ఆయన అనుమానాలు తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి లో [more]

ఇక్కడ పోటీలో కాంగ్రెస్ లేనట్లేనా…?

13/10/2018,08:00 ఉద.

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇక్కడ ఆసక్తికరమైన పోటీ నెలకొంది. అధికార పార్టీకి, మరో వామపక్ష పార్టీకి మధ్యనే ఇక్కడ ప్రధాన పోటీ ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా. అదే ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం. భద్రాచలం నియోజకవర్గం రిజర్వ్ డ్ నియోజకవర్గం. ఇక్కడ తొలి నుంచి వామపక్ష పార్టీలదే [more]

మళ్లీ మోదీ ప్రధాని కాకతప్పదా?

08/10/2018,11:00 సా.

అదే జరిగితే భారతీయ జనతా పార్టీ కలలు నెరవేరినట్లే. మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ గద్దెనెక్కడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విపక్షాల ఐక్యత లేదు. కాంగ్రెస్ తో కలసి నడిచేందుకు ఏ పార్టీకూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. సార్వత్రిక ఎన్నికల కంటే [more]

లెఫ్ట్ పార్టీలకు మన లీడర్లున్నా….!

26/09/2018,10:00 సా.

జాతీయ పార్టీలకు తెలుగు దిగ్గజాలు నాయకత్వం వహించడం కొత్తేమీకాదు. గతంలో ఎంతోమంది తెలుగు రాష్ట్రాల నాయకులు అఖిల భారత పార్టీలకు సారథ్యం వహించి వాటికి వన్నె తెచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన పునపాకం ఆనందాచార్యులు, కృష్ణా జిల్లాకు చెందిన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, కర్నూలు జిల్లాకు చెందిన [more]

కారు గేరు మార్చేది పవనేనా?

13/09/2018,08:00 ఉద.

తెలంగాణాలో జనసేన, సిపిఎం జట్టు కట్టి ఎన్నికల్లో దిగితే గులాబీ పార్టీ కి పంట పండినట్లేనా …? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక పక్క మహాకూటమి పేరుతో కాంగ్రెస్, టిడిపి, టిజెఎస్, సిపిఐ కేసీఆర్ పై యుద్ధం కు మూకుమ్ముడిగా చేయాలని దాదాపుగా నిర్ణయించాయి. ప్రభుత్వ వ్యతిరేక [more]

బాబు ఆశలపై నీళ్లు చల్లుతున్న కొత్త పొత్తు..?

11/09/2018,08:00 ఉద.

తెలంగాణలో మందస్తు ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్షాలు ఎన్నికలకు ఏమాత్రం సన్నద్ధం కాకముందే అసెంబ్లీని రద్దు చేసి వారికి షాకిచ్చారు. గులాబీ బాస్ కేసీఆర్. అంతేకాదు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి మరో సంచలనానికి తెరతీశారు. ప్రతిపక్షాలకు అందనంత దూరంలో ముందుండాలనే లక్ష్యంతోనే కేసీఆర్ వేగంగా [more]

పొత్తుల పనిలో అంతా బిజీ …!!

10/09/2018,12:00 సా.

తెలంగాణ ఎన్నికల్లో పొత్తుల కోసం విపక్ష పార్టీలు చర్చలు మొదలు పెట్టేశాయి. టీఆర్ఎస్ ప్రచార జోరుకు బ్రేక్ వేయాలంటే తక్షణం పొత్తుల అంశం తేలిపోవాలని విపక్ష పార్టీలు అదే పనిలో బిజీగా వున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా టిడిపి పొత్తు ముచ్చట్లు ఆరంభించింది. చంద్రబాబు తెలంగాణ టిడిపికి స్వేచ్ఛ [more]

కారు స్పీడ్ కు బ్రేకులు వేసేలా మాస్టర్ ప్లాన్ ..!

06/09/2018,09:00 ఉద.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు దూకుడు పెంచుతున్నారు. ఇదే స్థాయిలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం క‌స‌ర‌త్తు చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గులాబీ ద‌ళాన్ని దెబ్బ‌కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప‌క్కా ప్లాన్ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలిపోకుండా వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది. ఇందుకు అవ‌ర‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు [more]

1 2 3 5