చికాకు తెప్పిస్తున్నారే…..!!!

03/04/2019,11:59 సా.

రాహుల్ గాంధీ… ఎన్నికల సమయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలను చేపట్టిన రాహుల్ గాంధీ అనుభవమున్న కూటమి నేతలను కట్టడి చేయలేక సతమతమవుతున్నారు. పైగా తాను తీసుకున్న నిర్ణయాలతో మంచి మిత్రులను సయితం దూరం చేసుకుంటున్నారు. గాల్డ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ [more]

ఆయనకు అవకాశం ఉంటుందా….?

03/04/2019,11:00 సా.

కన్హయ్య కుమార్… ఒక విద్యార్థి సంఘం నాయకుడు. దేశవ్యాప్తంగా మరోసారి చర్చల్లోకి వస్తున్నారు. ఆయన బెగూసరాయ్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. బెగూసరాయ్ బీహార్ రాష్ట్రంలో ఉంది. కన్హయ్య కుమార్ ను పోటీ చేయించాలని సీపీఐ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా ప్రధాని [more]

ఏపీ బంద్ ప్రశాంతంగా…!!

01/02/2019,09:38 ఉద.

ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవర్చలేదంటూ ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు ఇచ్చిన ఏపీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ, సీపీఎం వంటి పార్టీలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ [more]

మోస్ట్ హ్యాపియస్ట్ పొలిటీషియన్….!!

18/01/2019,09:00 సా.

తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్యంలో ఒక కొత్త చరిత్రకు తెరతీయబోతున్నాయి. మంచి కోసం జరిగే ప్రతి పరిణామమూ ఆహ్వానించదగ్గదే. అయితే చెడుకు కొత్త సంకేతాలు పంపడమే విచారించదగ్గ విషయం. మూడింట రెండు వంతుల మెజార్టీతో అనూహ్యమైన విజయం సాధించింది తెలంగాణ రాష్ట్రసమితి. ఈ విజయం సరిపోదు. [more]

అక్కడ పాసయితేనే జాక్ పాట్…!!!

14/01/2019,08:00 సా.

ఇప్పుడూ అప్పుడూ అంటున్నారు. కానీ ఎప్పుడో చెప్ప‌డం లేదు! అదుగో ఇదుగో అంటున్నారు. కానీ స్ప‌ష్టంగా ఎవ‌రికీ సంకేతాలు ఇవ్వ‌డం లేదు! ఆశావహుల సంఖ్య అధిక‌మ‌వుతోంది. కానీ ఎవ‌రికి మంత్రి యోగం ఉందో.. ఎవ‌రిని ఆ అదృష్టం వ‌రిస్తుందోన‌నే టెన్ష‌న్ అంద‌రిలోనూ రోజురోజుకూ పెరిగిపోతోంది. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకునే [more]

అడ్రస్ గల్లంతయినట్లేనా….??

13/01/2019,06:00 సా.

తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతవుతుందా? ఇక ఆ పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యమే ఉండదా? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే పసుపు జెండా తెలంగాణ అసెంబ్లీలో కనపడదా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీఎన్నికల్లో కేవలం రెండు స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. అదికూడా ఆంధ్రప్రదేశ్ [more]

ట్రెండ్ మార్చిన హస్తం….!!!

10/01/2019,11:00 సా.

కాంగ్రెస్ లో కొత్త ట్రెండ్ కనపడుతోంది. పార్టీలో క్రమశిక్షణ పట్టు తప్పుతుందని గ్రహించింది. పార్టీ నేతల మధ్య వైరుధ్యాల కారణంగానే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూడటానికి ఒక కారణంగా అధిష్టానం గుర్తించింది. అందుకే ఇకపై పార్టీ ముఖ్యనేతలపైన విమర్శలు చేసే వారిని [more]

బాబును వదిలించుకునేదెలా?

09/01/2019,09:00 ఉద.

వచ్చే పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణలో కూటమి ఉంటుందా? టీడీపీయేతర కూటమి ఏర్పాటవుతుందా.? లేక అధిష్టానం ఆదేశానికి తలవంచుతారా? ఇదే చర్చ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జరుగుతోంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కూటమి ఘోరమైన ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అనేకమంది కాంగ్రెస్ నేతలు పార్లమెంటు [more]

జనసేనలో మొదలైన పొత్తు చర్చలు

08/01/2019,01:16 సా.

జనసేన – వాపక్ష పార్టీల మధ్య పొత్తులకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో జనసేన కార్యాలయానికి వచ్చి మొదట ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. అనంతరం వారిని తీసుకెళ్లి నాదెండ్ల [more]

ఎర్ర కండువాతో పవన్ కి మేలేనా..?

08/01/2019,12:00 సా.

పొత్తులపై ఉన్న అనుమానాలన్నింటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ‘పవన్ తో కలిస్తే జగన్ కి నొప్పేంటి’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన పవన్ కళ్యాణ్ ఈ [more]

1 2 3 12