బ్రేకింగ్ : ఉద్యోగానికి అలోక్ వర్మ రాజీనామా

11/01/2019,04:02 సా.

సీబీఐ వివాదంలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలోక్ వర్మను సెలవుపై పంపించడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఆయనను సీబీఐ డైరెక్టర్ గా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అలోక్ వర్మ మళ్లీ సీబీఐగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు [more]

బ్రేకింగ్ : సీబీఐ వివాదంలో మరో ట్విస్ట్

10/01/2019,10:09 సా.

సుప్రీం కోర్టు తీర్పుతో సీబీఐ డైరెక్టర్ గా నియమితులైన అలోక్ వర్మకు మళ్లీ షాక్ తగిలింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమైనవేనని హైపవర్ కమిటీ నిర్ధారించి అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. అలోక్ వర్మపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను సెలవుపై [more]

బ్రేకింగ్ : మోదీ సర్కార్ కి ఎదురుదెబ్బ

08/01/2019,11:30 ఉద.

సీబీఐ వివాదంలో మోదీ సర్కార్ కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మను సెలవుపై పంపడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అలోక్ వర్మను [more]

టార్గెట్ అఖిలేష్….!!!

06/01/2019,11:59 సా.

లోక్ సభ ఎన్నికల ముంగిట సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. సీబీఐ కేసు అఖిలేష్ మెడకు చుట్టుకునేలా ఉంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తులపై నిర్ణయం తీసుకున్న తర్వాత సీబీఐ సోదాలు జరగడం [more]

ఐఏఎస్ చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు

05/01/2019,02:10 సా.

ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారి చంద్రకళపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆమె నివాసముంటున్న ఇంటితో పాటు స్వస్థలం కరీంనగర్ లో దాడులు కొనసాగుతున్నాయి. ఇసుక మాఫియాతో పాటు మైనింగ్ మాఫియాతో అంటకాగి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఆమెపై అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. అలహాబాద్ హైకోర్టు [more]

జగన్ ను కేసుల నుంచి తప్పించాలనే…?

04/01/2019,02:34 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వివిధ కేసుల్లో విముక్తి కల్పించేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తుందని ఏపీ మంత్రి నారాలోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ ను కాపాడేందుకు మోదీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్రా మోదీని కాపాడేందుకే ఢిల్లీ మోదీ సీబీఐని బీబీఐగా మార్చారాన్నారు. బీబీఐ [more]

బ్రేకింగ్ : లిక్కర్ కింగ్ కు ఇక తోలు తీస్తారు…!!!

10/12/2018,05:56 సా.

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశించింది. దీంతో లిక్కర్ కింగ్ ఇక కష్టాలు ప్రారంభమయినట్లేచెప్పాలి. పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా భారత్ లోని బ్యాంకుల నుంచి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు [more]

సీబీఐకి నో తర్వాత… ఏపీ ఏసీబీ యాక్షన్

30/11/2018,07:38 సా.

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని రాష్ట్ర ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సెంట్రల్ ఎక్సైజ్ శాఖలో సుపరింటెండెంట్ గా పనిచేస్తున్న రమణేశ్వర్ అనే వ్యక్తి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏపీ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జయలక్ష్మీ స్టీల్స్ యాజమాని గిరిబాబు ఇచ్చిన [more]

బాబు నో చెప్పినా..ఏపీలోకి ఎంటర్ అవుతున్న సీబీఐ..!

29/11/2018,04:11 సా.

ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ త్వరలోనే ఎంటర్ కానుంది. విజయవాడలో అప్పట్లో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసులో విచారణ సమగ్రంగా జరగలేదని ఆమె తల్లిదండ్రులు, ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో సిట్ [more]

సుజనా… తర్వాత ఎవరబ్బా….?

24/11/2018,04:30 సా.

సుజనా చౌదరిపై దాడులు జరుగుతాయని ముందే ఊహించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడ సీబీఐకి నో ఎంట్రీ చెప్పారా? సుజనా తర్వాత వరుసగా సీబీఐ దాడులు జరుగుతాయని భావించి ఆయన ముందుజాగ్రత్త పడ్డారా? అవును ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగే ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్దయెత్తున అవినీతి [more]

1 2 3 5