మారుతికి అన్యాయం జరిగింది…!!

21/10/2018,11:43 ఉద.

సుధీర్ బాబు హీరోగా నందిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’. ఈసినిమాకి స్టోరీ..స్క్రీన్ ప్లే..మాటలు..దర్శకత్వ పర్యవేక్షణ అన్ని మారుతినే చేసాడు. అప్పటిలో ఈచిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ప్రేమకథా చిత్రమ్ 2 గా ఈసినిమా రాబోతుంది. సీక్వెల్ [more]

శర్వా కోసం వెయిటింగ్… కానీ…?

04/10/2018,01:03 సా.

సుధీర్ బాబు ప్రొడక్షన్ లో డెబ్యూ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు – నాభ నటేష్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడికి మొదటి చిత్రమే అయినప్పటికీ.. ఈ సినిమాని బాగానే తెరకెక్కించాడనే పేరొచ్చింది. ఇక నన్ను [more]

గోపీచంద్ కోసం బాలీవుడ్ ఆఫర్ నే కాలదన్నారా.?

29/09/2018,12:11 సా.

మహేష్ బాబు బావగా.. సూపర్ స్టార్ కృష్ణకి అల్లుడిగా సుధీర్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నాడు. హీరోగా మెల్లిగా సినిమాలు చేస్తూ అవకాశం ఉన్నపుడు బాలీవుడ్(భాగీ)కి కూడా వెళ్లొస్తున్నాడు. ఈ ఏడాది సమ్మోహనం తో సాలిడ్ హిట్ అందుకున్న సుధీర్ బాబు తాజాగా నన్ను దోచుకుందువటే [more]

అంతా ఓకే గానీ… ఇంకా శాటిలైట్ అవ్వలేదా..?

29/09/2018,11:58 ఉద.

ఈ మధ్యన ఏదైనా సినిమా ట్రైలర్ లేదా పాటలు విడుదలయ్యాక సినిమా మీద క్రేజొస్తే… లేదంటే ఆ సినిమా హీరో గత సినిమా హిట్ అయినా… ఆ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు శాటిలైట్స్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. పలు ఛానల్స్ ఆ సినిమాని [more]

సుధీర్ బాబు తెలివైనోడే..!

28/09/2018,11:58 ఉద.

గత వారం రిలీజ్ అయిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాకు మంచి పాజిటివ్ టాకే ఉంది. సుధీర్ బాబు – నభా నటేష్ కాంబినేషన్ లో విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. వసూళ్ల వరకు పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ [more]

‘నన్ను దోచుకుందువటే’ సక్సెస్ మీట్ కు మహేష్..?

27/09/2018,11:48 ఉద.

సుధీర్ బాబు – నభా నటేష్ జంటగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా గత వారం రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ దక్కిచుకుంది. టాక్ అయితే పర్లేదు అని వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం డల్ అయ్యాయి. ఫస్ట్ వీకెండ్ అంతంత మాత్రమే వచ్చిన కలెక్షన్స్ ను మరింత పెంచాలని [more]

ఆ సినిమాల టాక్ సుధీర్ కి కలిసొస్తుందా..?

22/09/2018,03:19 సా.

నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. సుధీర్ బాబు హీరోగా, నిర్మాతగా కొత్త దర్శకుడు నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వరం మూడు నాలుగు సినిమాలతో పోటీ పడింది. కోలీవుడ్ నుండి సామి 2 చిత్రం తెలుగులో [more]

ఆ సీన్ కు థియేటర్లు మార్మోగుతున్నాయి..!

22/09/2018,12:05 సా.

నిన్న రిలీజ్ అయిన సుధీర్ బాబు `నన్ను దోచుకుందువటే` సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులు క్లాప్స్ – విజిల్స్ తో థియేటర్లను మొత్తం మారుమోగిస్తున్నారు. సినిమా నచ్చి అనుకుంటున్నారా ? లేదండి.. సినిమాలో హీరోయిన్, హీరో మధ్య ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్ కి థియేటర్స్ లో [more]

మరో కన్నడ భామ సెట్ అయినట్లేనా..?

22/09/2018,11:50 ఉద.

నిన్న విడుదలైన నన్ను దోచుకుందువటే సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. సుధీర్ బాబు తన ఓన్ ప్రొడక్షన్ లో హీరోగా… ఆర్.ఎస్. నాయుడు అనే కొత్త డైరెక్టర్ తో ఈ సినిమాని నిర్మించాడు. మరి ఈ సినిమాకి మొదటి షోకే ప్రేక్షకులు, క్రిటిక్స్ [more]

నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ

21/09/2018,02:32 సా.

బ్యానర్: సుధీర్ బాబు ప్రొడక్షన్స్ నటీనటులు: సుధీర్ బాబు, నభ నటేశ్, నాజర్, జీవ, వైవా హర్ష, రాజశేఖర్ అనింగి, పృద్వి రాజ్, కమెడియన్ వేణు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు ఎడిటింగ్: చోట కె. ప్రసాద్ నిర్మాత: సుధీర్ బాబు డైరెక్షన్: [more]

1 2 3 4