సునీల్ కి కష్టమేనా?

19/06/2019,06:39 సా.

కమెడియన్ గా పిచ్చ ఫామ్ లో ఉన్నప్పుడే… హీరోయిజాన్ని చూపించడానికి బయలు దేరి కమెడియన్ వేషాలకు బై బై చెప్పేసిన సునీల్… హీరోయిజం వర్కౌట్ కాక మళ్ళీ కమెడియన్ గా మారాడు. కానీ తను కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాలన్నీ ప్లాప్ అవడంతో సునీల్ కి [more]

మంచి మాట చెప్పిన సునీల్..!

24/05/2019,02:27 సా.

కమెడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని తరువాత హీరోగా కూడా చేసి మళ్లీ తిరిగి కమెడియన్ గా వచ్చిన సునీల్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన లేటెస్ట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన [more]

మ‌హేష్ చేతిలో న‌రేష్ ఫ్యూచ‌ర్‌..!

08/05/2019,01:16 సా.

ఒకప్పుడు హీరోగా నటించి ఒకేసారిగా సైడ్ క్యారెక్టర్లు చేయాలంటే ఎవరికైన చాలా కష్టం. మరీ కెరీర్ పరంగా స్లోగా ఉన్నప్పుడు ఇటువంటివి చేస్తే పర్లేదు. అలా కాదని హీరోగా మంచి లీడ్ చేస్తున్న టైంలో ఇటువంటివి చేస్తే కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుంది. అయితే ఆల్రెడీ సైడ్ క్యారెక్టర్లకు, [more]

ఫ్రెండ్ ని ములగచెట్టెక్కిస్తున్నాడు..!

22/04/2019,12:31 సా.

త్రివిక్రమ్, సునీల్ ఇద్దరూ మంచి స్నేహితులు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కెరీర్ లో స్థిరపడక ముందు ఇద్దరూ కలిసి ఒకే రూమ్ లో ఉండేవారు. ప్రస్తుతం ఒకరు నటుడిగా, ఒకరు డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు. ఇక త్రివిక్రమ్ సినిమాలో సునీల్ కి కమెడియన్ గా మంచి క్యారెక్టర్స్ [more]

సునీల్ కు మంచి ఛాన్స్ దక్కిందట..!

15/04/2019,02:01 సా.

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ ఆ తరువాత హీరోగా ఛాన్స్ రాగా అటు వెళ్లిపోయే కమెడియన్ పాత్రలకు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ కమెడియన్ పాత్రలు చేయడానికి వచ్చాడు. అరవింద సమేత సినిమాతో రీఎంట్రీ ఇచ్చాక సునీల్ కెరీర్ కాస్త గాడిలో ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. అరవిందలో కామెడీ [more]

చిత్రలహరి ప్రీ రిలీజ్ బిజినెస్..!

10/04/2019,11:57 ఉద.

సాయి ధరమ్ తేజ్ – కళ్యాణి ప్రియదర్శిని – నివేత పేతురేజ్ జంటగా కమెడియన్ కమ్ హీరో సునీల్ కీలకపాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుస ఫ్లాప్స్ తో తేజు మర్కెట్ కాస్త [more]

సునీల్ నే నమ్ముకున్న తేజు..!

27/03/2019,04:42 సా.

ఐదు ఫ్లాప్స్ తో ఉన్న సాయి ధరమ్ తేజ్ డబుల్ హ్యాట్రిక్ కొడతాడా? లేదంటే హిట్ ని ఖాతాలో వేసుకుని ఫ్లాప్స్ పరంపరకు స్వస్తి చెబుతాడా? అనేది వచ్చే నెలలో విడుదల కాబోయే చిత్రలహరి సినిమానే డిసైడ్ చేస్తుంది. సాయి ధరమ్ కి ఎన్ని ఫ్లాప్స్ ఉన్నప్పటికీ చిత్రలహరి [more]

మళ్లీ పాత సునీల్ కనిపిస్తాడా..?

15/03/2019,12:52 సా.

ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సునీల్ తరువాత హీరోగా ఛాన్స్ రావడంతో అక్కడి నుండి హీరో పాత్రలే చేయడం స్టార్ట్ చేసాడు. అయితే స్టార్టింగ్ లో కొంచం కెరీర్ పర్లేదు అనిపించినా తరువాత వరుసగా ఫ్లాప్ లు చవిచూస్తూ వచ్చాడు. దీంతో సునీల్ [more]

ఆదివారం వస్తే ఖాళీగా ఉంటాడట..!

13/03/2019,03:17 సా.

వరుస ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు చిత్రలహరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రేడి అవుతున్నాడు. భారీ డిజాస్టర్స్ తో ఉన్న ఈ హీరో.. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమా చేసాడు. ఏప్రిల్ 12న విడుదల [more]

త్రివిక్రమ్ రియలైజ్ అయ్యాడండోయ్..!

25/02/2019,11:47 ఉద.

త్రివిక్రమ్ సినిమా అంటే ప్రేక్షకులు ఆశించేది కామెడీ. అటువంటి కామెడీ లేకుండా త్రివిక్రమ్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తీయలేదు. అయితే అరవింద సమేతలో త్రివిక్రమ్ కామెడీ జోలికి పోకుండా కేవలం సీరియస్‌ డ్రామాని మాత్రమే పండించాడు. అందుకే ఈ మూవీ ఓవర్సీస్ లో చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాలేదు. [more]

1 2 3 4