బ్రేకింగ్: శబరిమల బోర్డు సంచలన నిర్ణయం

06/02/2019,02:41 సా.

శబరిమల వివాదంలో దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని వయస్సుల మహిళలకూ ఆలయ ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఆలయ బోర్డు తెలియజేసింది. ఇప్పటివరకు పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్సు ఆడవారికి శబరిమల దేవస్థానంలోనికి ప్రవేశం కల్పించలేదు. తాజాగా [more]

పంతం ప్రాణాలమీదకు తెచ్చిందా …?

18/01/2019,08:00 ఉద.

పంతం ప్రాణాలమీదకు తెచ్చింది. శబరిమల లో తమ సత్తా చాటాలని బురఖాలు ధరించి అర్ధరాత్రి రహస్యంగా వెళ్ళి తమ పంతం నెగ్గించుకున్నారు ఆ మహిళలు. ఇది దేశవ్యాప్తంగా సంచలన సంఘటనగా మారింది. అయ్యప్ప భక్తుల ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడేలా చేసింది. ఈ వ్యవహారం వెనుక కేరళ ప్రభుత్వం ఉందన్న [more]

బ్రేకింగ్ : హైకోర్టుపై పిటిషన్ కొట్టివేత

02/01/2019,12:44 సా.

ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. ఉమ్మడి హైకోర్టును ఇటీవల విభజించిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి వసతులు లేకుండానే విభజన చేశారని, కనీస సమయం కూడా ఇవ్వలేదని ఏపీ న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ [more]

బ్రేకింగ్ : మోదీ సర్కార్ కు భారీ ఊరట

14/12/2018,10:49 ఉద.

రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టులో మోదీ సర్కార్ కు ఊరల లభించింది. రాఫెల్ ఒప్పందానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాఫెల్ డీల్ లో ఎలాంటి అనుమానాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాఫెల్ ఒప్పందంపై దాఖలయిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో రాఫెల్ ఒప్పందంపై ఇన్నాళ్లూ విపక్షాలు [more]

బ్రేకింగ్ : వైసీపీ నేతకు గుడ్ న్యూస్

12/12/2018,12:28 సా.

మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఈరన్న కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురయింది. ఈరన్న గత ఎన్నికల్లో మడకశిర నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పేస్వామి ఈరన్న ఎన్నిక చెల్లదని హైకోర్టును ఆశ్రయించారు.ఈరన్న అఫడవిట్ లో తప్పుడు సమాచారం [more]

పళని ప్లానింగే వేరయా….??

27/11/2018,11:59 సా.

తమిళనాడులో ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అన్నదానికి ఉత్కంఠ వీడటం లేదు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోకవర్గాలు పద్ధెనిమిదింటిని పక్కన పెట్టి తొలుత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మరణంతో ఖాళీ అయిన తిరుప్పర కుండ్రంలకు మాత్రమే తొలుత ఎన్నికలు జరుపుతారా? [more]

బ్రేకింగ్ : ‘ఓటుకు నోటు కేసు’లో సుప్రీం కీలక ఆదేశాలు

22/11/2018,12:42 సా.

ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య… ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కుమ్మక్కయ్యాయని, కనుక ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తనను ఏపీ, తెలంగాణ పోలీసులు వేధిస్తున్నారని, 24 గంటలు ఇంటి చుట్టూ [more]

లీకులపై చీఫ్ జస్టిస్ ఆగ్రహం

20/11/2018,12:08 సా.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ కోర్టు హాలులోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డుకవర్ లో ఇచ్చిన నివేదికను ఒక పత్రికలో ఎలా వచ్చిందని ఇరు పక్షాల న్యాయవాదులను ప్రశ్నించారు. లీకులతోనే న్యాయవాదులు కాలక్షేపం చేస్తుందని ఎద్దేవా చేశారు. విచారణ అంశాలను ఎలా లీక్ చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో [more]

నేరచరితులకు గడ్డు కాలమే …??

07/11/2018,11:59 సా.

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే పేరొందింది. అయితే ఎన్నికల్లో నేరచరితుల హల్చల్ కారణంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చలు పడుతున్నాయి. మచ్చలు అనే కన్నా ఒక్కో సందర్భంలో తీవ్ర అపహాస్యం పాలు అవుతుంది. దీనికి ప్రధాన కారణం చట్టాల్లో వున్న లోపాలు పార్టీలకు చుట్టలుగా మారుతున్నాయి. ఫలితంగా నేరచరితులే [more]

హైదరాబాద్ లో బాణాసంచా కాల్చే టైం ఇదే..!

03/11/2018,12:19 సా.

దీపావళి రోజు రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లో బాణాసంచా కాల్చేందుకు పోలీసులు సమయం నిర్ధారించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని [more]

1 2 3 4 8