హైదరాబాద్ లో బాణాసంచా కాల్చే టైం ఇదే..!

03/11/2018,12:19 సా.

దీపావళి రోజు రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో హైదరాబాద్ లో బాణాసంచా కాల్చేందుకు పోలీసులు సమయం నిర్ధారించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చాలని [more]

ఓటుకు నోటు కేసు… చంద్రబాబుకు షాక్

02/11/2018,12:32 సా.

ఓటుకు నోటు కేసును సీబీఐ చేత విచారించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. రాజకీయ కక్షతో వేసిన ఈ కేసును విచరణకు తీసుకోవద్దని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ కోర్టును కోరారు. అయితే, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎమ్మల్యేకు [more]

నిఘా…. మీద నిఘా… ఎందుకిలా….?

29/10/2018,10:00 సా.

గత వారం పది రోజులుగా పత్రికా వార్తల్లో ప్రముఖంగా వినపడుతున్న పేరు కేంద్ర నిఘా సంఘం (సీవీసీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్). ఈ సంస్థ పాత్ర ఏంటి? దానికి గల అధికారాలు, విధులు ఏంటి? సీబీఐకి సీవీసీకి సంబంధం ఏమిటన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. లోతుగా తరచి చూస్తే [more]

అయ్యప్ప అందరికీ ఆయుధమయ్యారా ….!!

21/10/2018,11:59 సా.

అయ్యప్ప స్వామి మాలధారణ ధరించిన భక్తులకు శాంతి ప్రేమ ప్రతిరూపాలు. పరుష పదజాలం కానీ హింసకు స్వామి మాలాధారణలో చేయడం నియమ నిబంధనలకు విరుద్ధం. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని మారిపోయాయి. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో ప్రశాంతతకు నిలయమైన కేరళ అయ్యప్ప సన్నిధానం రణక్షేత్రం గా మారిపోయింది. [more]

శబరిమలలో హైటెన్షన్

17/10/2018,09:28 ఉద.

కేరళలోని శబరిమలలో హైటెన్షన్ నెలకొంది. ఈరోజు సాయంత్రం అయ్యప్ప స్వామి మాస పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు శబరిమలలో అయ్యప్ప దర్శనానికి మహిళలను అనుమతిస్తూ తీర్పు చెప్పడంతో గత కొన్నిరోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళలు అయ్యప్ప దర్శనానికి వస్తున్నామని సోషల్ మీడియాలో [more]

మార్గదర్శిని ఉండవల్లి మళ్ళీ కెలికారే ….!!

06/10/2018,08:00 ఉద.

మూలాన పడిపోయింది అనుకున్న ఈనాడు రామోజీరావు కు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో కదలిక మొదలైంది. ఈ కేసులో ఉండవల్లి అరుణ కుమార్, తెలంగాణ సర్కార్ లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కేసులో స్టే పొడిగింపుపై విచారణ జరిగింది. ఈ కేసులో స్టే పొడిగింపుపై [more]

రంజన్ గొగోయ్ గురించి తెలుసా..?

03/10/2018,03:37 సా.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం నిన్నటితో ముగియడంతో రంజన్ గొగోయ్ ఈ పదవిని చేపట్టారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. [more]

బ్రేకింగ్ : అయోధ్య కేసులో కీలక తీర్పు

27/09/2018,02:28 సా.

అయోధ్య కేసులో సుప్రీం తీర్పు చెప్పింది. విచారణను విస్తృత ధర్మాసనానికి ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విచారణను ఐదుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయమని త్రిసభ్య బెంచ్ పేర్కొంది. అనన్నీ ప్రార్థన స్థలాలకు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అక్టోబరు చివరి వారంలో [more]

బ్రేకింగ్ : రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

26/09/2018,11:52 ఉద.

పదోన్నత్తుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బుధవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల డేటా సేకరించాల్సిన అవసరం లేదని చెప్పింది. కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయడానికి నిరాకరించింది. నాగరాజు(2006) కేసులో ఇచ్చిన తీర్పును పునసమీక్షించాల్సిన [more]

ఆయనకు ‘‘జస్టిస్’’ జరిగింది…..!

10/09/2018,11:59 సా.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే అధిపతి కాదు. భారత్ న్యాయపాలనకు ప్రతినిధి. యావత్ దేశ న్యాయవ్యవస్థకు దిక్సూచి, మార్గదర్శి. దార్శనికుడు. ఇంతటి అత్యున్నత పదవిని అందుకోవాలని ప్రతి న్యాయమూర్తి ఆశిస్తారు. కానీ ఇది అంత తేలిక కాదు. అందరికీ సాధ్యపడదు. కొందరికే ఆ అవకాశం లభిస్తుంది. [more]

1 2 3 4 5 8