అభిశంసన….అంత ఆషామాషీ కాదు

23/04/2018,11:59 సా.

శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగంలోని ప్రధాన వ్యవస్థలు. పరస్పరం సమన్వయంతో పనిచేయాలి. ప్రజల సంక్షేమానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటు పడాలి. ఏ వ్యవస్థా ఒకదానికంటే ఒకటి అధికమైంది కాదు. పార్లమెంటుకు చట్టాలు చేసే అధికారం ఉన్నప్పటికీ, అవి రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా ఉంటే వాటిని కొట్టివేసే అధికారం న్యాయవ్యవస్థకు [more]

కాంగ్రెస్ కు పెద్దాయన ఇలా ఝలక్ ఇచ్చారే….!

21/04/2018,09:00 ఉద.

దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్ట మసకబారిన వేళ ఇప్పుడు రాజకీయ సెగ దానికి మరింత తగులుతుంది. సాక్షాత్తు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ను అభిశంసిస్తూ 60 మంది ఎంపీలతో కూడిన నోటీసును కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అందజేసింది. ఈ నోటీసుకు మద్దతు పలుకుతూ కాంగ్రెస్ [more]

దావుద్ ఆస్తులు ఇప్పుడు ఏం చేస్తారు?

21/04/2018,08:00 ఉద.

అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం కి ముంబాయిలో వున్న ఆస్తులకు సుప్రీం కోర్టు మంగళం పాడేసింది. ఈ ఆస్తులకు తామే వారసులం అంటూ దావుద్ తల్లి అమీనా బీ, సోదరి తల్లి హసీనా పార్కర్ వేసిన పిటిషన్లు కొట్టి వేసింది కోర్టు. ముంబయిలోని నాగ్ పడాలో వున్న [more]

ఇది కాంగ్రెస్ కి మేలు చేసినట్లేనా …?

10/04/2018,11:59 సా.

అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట దళితుల ఓటు బ్యాంక్. కానీ గత ఎన్నికల్లో మాత్రం దళితవర్గం బిజెపి కి కొంత శాతం వెళ్ళిపోగా మిగిలిన శాతం ప్రాంతీయ పార్టీల ఖాతాలోకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం మైనారిటీలపై ఆశలు తప్ప కాంగీయుల జేబులో పెద్దగా ఓటు బ్యాంక్ లేదు. [more]

కేంద్రంపై సుప్రీం సీరియస్

09/04/2018,01:26 సా.

కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కావేరీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలని తాము ఆదేశించినా ఎందుకు అమలు చేయలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కావేరీ జలాలపై బోర్డును ఏర్పాటు చేయలంటూ సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. గతనెల ఏప్రిల్ 29వ తేదీలోగా బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్ర [more]

నేత‌ల‌కు రంగు ప‌డింది.. కరెక్టేగా?

05/04/2018,11:00 సా.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా తీసుకున్న సంచ‌ల‌న‌ నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా రాజ‌కీయ నేత‌ల‌కు షాకిచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ల్ మోహ‌న్ రంగా అటూ నేత‌లు వారి ఇష్టారాజ్యంగా మార్చుకున్న ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ను ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఫాలో కావాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కు నేత‌లు త‌మ గెలుపే ధ్యేయంగా అనుస‌రిస్తూ. [more]

న్యాయం చెప్పే వారే…ఇలా చేస్తే….!

20/01/2018,10:00 సా.

భారత రాజ్యాంగం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సర్వోత్కృష్ట స్థానాన్ని కల్పించింది. దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతితో సమాన హోదాను కట్టబెట్టింది. రాజ్యాంగ సంరక్షకుడైన రాష్ట్రపతి స్థాయిని కల్పించింది. అందువల్లే రాష్ట్రపతి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి మరణించినా, అనారోగ్యం పాలయినా తాత్కాలిక రాష్ట్రపతిగా [more]

స్వతంత్రతకు చెల్లు చీటి…?

15/01/2018,10:00 సా.

సుప్రీం కోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్రతపై ప్రభావం చూపుతాయని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపుతో మనదేశ న్యాయవ్యవస్థకు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. అధికారం కోసం వెంపర్లాడే రాజకీయపార్టీలు కొన్ని సందర్బాల్లో దేశంలో ఘర్షణలకు, విచ్ఛిన్నానికి కూడా పూనుకోవచ్చనే భావనతో సుప్రీంకోర్టుకు విస్తృతమైన [more]

చేతులు కాలాక… చెప్పేదేముంది?

14/01/2018,09:00 సా.

సుప్రీం వివాదం న్యాయవ్యవస్థకు చుక్కలు చూపిస్తోంది. ఉన్నత న్యాయమూర్తులు తమ మధ్య విభేదాలను బయటపెట్టుకోవడం అసలు సమస్యే కాదంటున్నాయి న్యాయవాద వర్గాలు. అందరికీ నీతులు చెప్పి వ్యవస్థలను సక్రమంగా నడిచేలా చూసే సుప్రీం కోర్టు ను ఇప్పుడు దారిలోకి తెచ్చేదెవరు? అన్న ప్రశ్న తొలిచేస్తోంది. ఒకవేళ అందుకు ఎవరైనా [more]

సుప్రీం కోర్టుని కాపాడండి……!

13/01/2018,10:00 సా.

న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని., ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడండి అంటూ నలుగురు సుప్రీం కోర్టు జడ్జిలు మీడియా ముందుకు రావడం దేశమంతటా చర్చనీయాంశం అయ్యింది. జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌., జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌., జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌., రంజన్‌ గోగొయ్‌లు ఏక కాలంలో ధిక్కార స్వరం వినిపించడం వెనుక నివురు గప్పిన నిప్పులా [more]

1 3 4 5 6