బ్రేకింగ్ : ఉద్యోగానికి అలోక్ వర్మ రాజీనామా

11/01/2019,04:02 సా.

సీబీఐ వివాదంలో అనేక ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలోక్ వర్మను సెలవుపై పంపించడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఆయనను సీబీఐ డైరెక్టర్ గా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో అలోక్ వర్మ మళ్లీ సీబీఐగా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు [more]

బ్రేకింగ్ : సీబీఐ వివాదంలో మరో ట్విస్ట్

10/01/2019,10:09 సా.

సుప్రీం కోర్టు తీర్పుతో సీబీఐ డైరెక్టర్ గా నియమితులైన అలోక్ వర్మకు మళ్లీ షాక్ తగిలింది. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమైనవేనని హైపవర్ కమిటీ నిర్ధారించి అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. అలోక్ వర్మపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను సెలవుపై [more]

బ్రేకింగ్ : మోదీ సర్కార్ కి ఎదురుదెబ్బ

08/01/2019,11:30 ఉద.

సీబీఐ వివాదంలో మోదీ సర్కార్ కి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్ గా ఉన్న అలోక్ వర్మను సెలవుపై పంపడాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అలోక్ వర్మకు తిరిగి సీబీఐ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అలోక్ వర్మను [more]

బ్రేకింగ్ : హైకోర్టు విభజనకు లైన్ క్లియర్

31/12/2018,12:11 సా.

ఉమ్మడి హైకోర్టు విభజనకు లైన్ క్లియర్ అయ్యింది. హైకోర్టు నిర్వహణకు ఇంకా ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పాట్లు సిద్ధం కాలేదని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటీషన్ ను ఇవాళ విచారణకు అనుమతించలేదు. జనవరి [more]

ప్రభాస్ కి షాక్ ఇచ్చిన సర్కార్

18/12/2018,01:48 సా.

తెలంగాణ ప్రభుత్వం హీరో ప్రభాస్ కు షాకిచ్చింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గం దగ్గర ఒక గెస్ట్ హౌస్ ఉంది. తాజాగా కోర్ట్ తీర్పుతో రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని సీజ్ చేసారు. దీంతో ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అయ్యాడు ప్రభాస్. [more]

బ్రేకింగ్ : తెలంగాణ సర్కార్ కి సుప్రీం షాక్

07/12/2018,01:57 సా.

రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు మరో కీలక తీర్పును వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 67 శాతానికి పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును కోరింది. రాష్ట్రంలో బీసీ జనాభా అధికంగా ఉన్నందున ఈ అవకాశం ఇవ్వాలని కోరింది. అయితే, తెలంగాణ సర్కార్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. [more]

హైకోర్టు విభజనపై కీలక ఉత్తర్వులు

05/11/2018,02:23 సా.

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసేసింది. జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని కోర్టు తెలిపింది. హైకోర్టు కోసం డిసెంబర్ 15 లోపు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తవుతుందని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సుప్రీం కోర్టుకు [more]

బ్రేకింగ్ : ఆయోధ్య కేసు అత్యవసరం కాదు

29/10/2018,12:39 సా.

అయోద్య కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తేల్చారు. ఈ కేసును సోమవారం విచారించిన కోర్టు జనవరికి వాయిదా వేసింది. జనవరిలో విచారణ తేదీలను ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. జనవరిలో రోజువారి విచారణ తేదీలను వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

26/10/2018,12:12 సా.

సీబీఐలో జరుగుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తనను అకారణంగా సెలవుపై పంపించారని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన కోర్టు… కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. అలోక్ వర్మపై ఉన్న [more]

శబరిమలలో అడుగుపెడితే నరికేస్తా

12/10/2018,07:35 సా.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో సంప్రదాయానికి విరుద్ధంగా అడుగుపెడితే అడ్డంగా నరికేస్తానని సినీ నటుడు కొల్లం తులసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన కేరళలో బీజేపీకి మద్దతుదారుడిగా ఉన్నారు. అన్ని వయస్సుల మహిళలు అయ్యప్ప ఆలయానికి రావచ్చని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ [more]

1 2 3 4