సైరాలో అనుష్క పాత్ర ఏంటో తెలుసా..?

15/05/2019,02:08 సా.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంత గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కుతున్న చిత్రం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర సైరా చిత్రం. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని తుది దశలో ఉన్న ఈ సినిమాను సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వం చేస్తున్నాడు. కాగా ఇందులో అనుష్క శెట్టి ఓ కీలక [more]

చిరు కోసం దేవసేన స్టెప్స్..!

05/05/2019,05:48 సా.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ చిరు సైరా షూటింగ్ చివరి దశలో ఉంది. చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న సైరా షూటింగ్ గత రెండేళ్లుగా సుదీర్ఘంగా జరుపుకుంటుంది. అన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సైరా చివరి [more]

‘సైరా’ కథ చెప్పనున్న అనుష్క

24/04/2019,04:34 సా.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అత్యంత భారీ బ‌డ్జెట్‌ సినిమాలో నటిస్తున్నాడు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా రూపొంద‌నున్న `సైరా` సినిమాలో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా [more]

సైరాలో ముందే కట్ చేసేశారు..!

10/04/2019,03:18 సా.

సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఏడాదిన్నరగా జరుగుతూనే ఉంది. సురేందర్ రెడ్డి చెక్కిందే చెక్కుతున్నాడు. చిరు కూడా సైరా షూటింగ్ తో అలసిపోతున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తియ్యడానికి చాలా సమయం పడుతుంది. మరి [more]

సైరా షూటింగ్ లో ఏం జరుగుతోంది..?

22/03/2019,12:27 సా.

సైరా చిత్ర షూటింగ్ ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. మరోసారి ఈ సినిమా రీషూట్ జరుపుకుంటోంది. సైరా టీంకు రీషూట్స్ ఏమీ కొత్త కాదు. అంతకుముందు ఒక్కసారి సైరా రీషూట్ మోడ్ లోకి వెళ్లారు. అలా చేయడం వల్ల చాలా ఖర్చు అయింది. అయితే నిర్మాత రామ్ చరణ్ [more]

`సైరా`లో ఆ సీన్ హైలైట్ అంట..!

18/03/2019,02:28 సా.

కృష్ణ నటించిన అల్లూరి సీతారామ‌రాజు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. అందులో కొన్ని డైలాగ్స్ రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయి. ముఖ్యంగా సీతారామ‌రాజు బ్రిటీష్ వారి బుల్లెట్లకు ఎదురొడ్డి భారీ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ కి ప్ర‌తి ఒక్కరి రోమాలు నిక్క‌బొడుస్తాయి. సేమ్ [more]

చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడు కాబట్టే..!

04/03/2019,02:17 సా.

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం టాకీ పార్టు త్వరలోనే పూర్తి కానుంది. కేవలం ఇంకా నాలుగు రోజులు షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని.. అది కూడా త్వరలోనే అయిపోతుందని [more]

మెగా ఫ్యాన్స్ రెచ్చిపోండిక..!

28/02/2019,11:50 ఉద.

మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఏకధాటిగా కొనసాగుతూనే ఉంది. నిన్నమొన్నటివరకు సైరా సినిమా రీషూట్స్ చేస్తున్నారని, విడుదల ఆలస్యం అంటూ అనేకరకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగాయి. ఇక నిర్మాత రామ్ చరణ్ [more]

సైరా కు బ్రేక్ పడింది

25/02/2019,10:32 ఉద.

మెగా స్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో భారీ లెవెల్ లో తీర్చిద్దితున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రం కు బ్రేక్ పడింది. బీదర్ లో వారం రోజులు పాటు షూట్ చేయడం కోసం అన్ని పర్మిషన్లు, అంత [more]

సైరా క్లైమాక్స్ అదేనట..!

22/02/2019,01:17 సా.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నా ఈ సినిమా క్లైమాక్స్ ఇంతవరకు ఫైనల్ చేయలేదట దర్శకనిర్మాతలు. నరసింహారెడ్డి నిజజీవితం ఆధారంగా క్లైమాక్స్ తీస్తే సాడ్ ఎండింగ్ తో సినిమాని ముగించాల్సి వస్తుందని [more]

1 2 3 6