సై రా కు సమస్యలు ముదురుతున్నాయి..!

02/08/2018,02:26 సా.

చిరంజీవి – రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. అసలే మొన్నటివరకు సినిమా షూటింగ్ నత్తనడకన నడిచేసరికి.. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో అయినా విడుదలవుతుందా అనే అనుమానంలో ప్రేక్షకులు ఉన్నారు. [more]

సై రా సెట్ కూల్చేశారా?

01/08/2018,11:00 ఉద.

రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తన తండ్రి చిరు హీరోగా ధ్రువ సినిమా ఫెమ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సై రా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే [more]

సై రా మీద మరింత అంచనాలు పెరిగేలా

29/07/2018,01:01 సా.

చిరంజీవి సై రా నరసింహారెడ్డి షూటింగ్ అప్ డేట్ గత రెండు రోజులుగా మీడియాలో విపరీతంగా వినబడుతూనే ఉంది. 40 కోట్ల భారీ బడ్జెట్ తో కేవలం 35 రోజుల్లోనే సై రా నరసింహారెడ్డి కి ఆంగ్లేయులకు మధ్య జరిగిన యుద్ధ సన్నివేశాలను దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతికూల [more]

35 రోజుల్లోనే ముచ్చటగా ముగించేశారట

28/07/2018,11:54 ఉద.

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటినుండే సంచలనాలకు నెలవుగా మారింది. ఈ సినిమా కి సంబందించిన ఏ విషయమైనా నిమిషాల్లో మీడియాకి పాకిపోతుంది. తాజాగా సై రాకు సంబందించిన [more]

క్రూయల్ గా కనబడతాడట..!

22/07/2018,03:55 సా.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ నిర్మాతగా సై రా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో సై రా సినిమా షూటింగ్ జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా [more]

ఇప్పటికింకా అంతే పూర్తయ్యిందా!

16/07/2018,09:47 ఉద.

చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. చిరంజీవి రీఎంట్రీ తోనే ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ అంత బడ్జెట్.. అంత సాహసం చేయలేక సేఫ్‌గా రీమేక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ని ఎంచుకున్నాడు. అయితే [more]

సై రా కు కొత్త కష్టాలు

13/07/2018,11:56 ఉద.

గత ఏడాది డిసెంబర్ లో మొదలైన సైరా నరసింహారెడ్డి షూటింగ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ లోని కోకాపేట పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్స్ లో శరవేగంగానే జరుగుతుంది. నిన్నమొన్నటి వరకు షూటింగ్ ని సై రా టీమ్ పరిగెత్తించింది. అసలే మొన్నటివరకు షూటింగ్ మధ్యలో [more]

సురేందర్ రెడ్డి తో మహేష్ సినిమానా

06/07/2018,08:42 ఉద.

కిక్, రేసు గుర్రం, ధ్రువ సినిమాల్తో ఒక రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసి అందరికి షాక్ ఇచ్చాడు. అందులోను భారీ బడ్జెట్ చిత్రాన్ని దేశంలోని పలు భాషల్లో తెరకెక్కించడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. అయినప్పటికీ [more]

సై రా కోసం మరో నటుడు?

02/07/2018,03:39 సా.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి 151వ సినిమా సై రా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో ఈ సినిమా షూటింగ్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఆంగ్లేయులకు, ఉయ్యాలవాడ నరసింహరెడ్డికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను భారీ [more]

ఒక్క యాక్షన్ సీన్ కే 40 కోట్లు!

28/06/2018,02:41 సా.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి నటిస్తున్న సై రా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊపందుకుంది. రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటి నుండి నత్తనడకన సాగిన సై రా షూటింగ్ గత రెండు నెలల నుండి శరవేగంగా జరుగుతుంది. రామ్ చరణ్ కూడా బోయపాటి సినిమాలో నటిస్తూనే [more]

1 2 3 4 5