నేను క్షణం ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నా…!!

10/09/2018,08:18 ఉద.

అందంతో పాటు టాలెంట్ ఉన్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కరు. ‘వెంకటాద్రి ఎక్సప్రెస్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ వరసగా తెలుగులో సినిమాలు చేసి మహేష్ తో ‘స్పైడ‌ర్’ చేసిన త‌ర్వాత ఆమె జోరు త‌గ్గిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇండస్ట్రీకి వచ్చినా [more]

ప్రేక్షకులకు బోర్ కొడితే నేనే వెళ్లిపోతా..!

04/09/2018,05:24 సా.

ఒకప్పుడు సినిమాల మీద సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ అవకాశాలు లేక ఖాళీగా ఉన్నప్పటికీ… కోలీవుడ్ లో సూర్య సినిమాలో వన్ అఫ్ ది హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవడ్ లో పవన్ కళ్యాణ్ తో తప్ప మిగతా [more]

సూర్య అవుట్.. విజయ్ కి కలిసొచ్చింది..!

01/09/2018,03:06 సా.

హరి – సూర్య కాంబోలో సింగం సీరీస్ లో రెండు పార్ట్ లు అదరగొట్టగా.. మూడో పార్ట్ మాత్రం సో సో గా ఆడింది. ఇక సూర్య ఈ ఏడాది మొదట్లో గ్యాంగ్ సినిమాతో రాగా అది అంతే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సూర్య సినిమాల ఫలితాలు [more]

సూర్య పక్కన మన సీనియర్ హీరో!

29/08/2018,03:28 సా.

ఈమధ్య కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా తక్కువ సినిమాల్లో కనిపిస్తున్నారు. మరి ఆయనకి తగ్గ పాత్రలు రావట్లేదో..లేక ఆయనే వద్దు అనుకుంటున్నాడో అర్ధం కాట్లేదు. అయితే ఇది ఇలా ఉండగా ఆయన ఓ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారని ఓ రుమౌర్ బయటికి వచ్చింది. గతంలో ఆయన విలనీ [more]

తన మానవత్వాన్ని చాటుకున్న బన్నీ..!

14/08/2018,11:56 ఉద.

తుఫాను బీభత్సంతో అతలాకుతలం అయిన కేరళ ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందుకొచ్చారు. కేరళ ప్రజలంటే తనకెంతో అభిమానం ఉందని…తన మనసులో వారికి ప్రత్యేక స్థానం ఉందంటూ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే అక్కడ వరదలు కారణంగా 37 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఎడతెరిపి [more]

రకుల్ కి జయలలిత పాత్ర ఇచ్చారా..?

04/08/2018,01:26 సా.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మెల్లిగా ఫామ్ లోకొస్తుంది. గత ఏడాది నుండి బాగా అవకాశాలు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు మెల్లిగా అవకాశాలు వస్తున్నాయి. స్పైడర్ సినిమా దెబ్బకి కోలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు రావేమో అనుకున్నారు. కానీ సూర్య [more]

చినబాబుపై వెంకయ్య ప్రశంసలు

17/07/2018,07:09 సా.

తమిళ నటుడు కార్తీ హీరో గా తెరకెక్కిన చినబాబు సినిమాపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనము, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల పట్ల నెలకొన్న వివక్ష నేపథ్యంలో ‘చినబాబు’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రజాదరణ పొందే విధంగా రూపొందించిన [more]

చినబాబు మూవీ రివ్యూ

13/07/2018,02:08 సా.

నటీనటులు: కార్తీ, సయేశా సైగల్, సత్య రాజ్, భానుప్రియ, ప్రియా భవాని, సూరి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: డి. ఇమ్మాన్ ఎడిటర్: రూబెన్ నిర్మాత: హీరో సూర్య దర్శకత్వం: పాండిరాజ్ కోలీవుడ్ హీరో కార్తీ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ వుంది. అతను కోలీవుడ్ లో నటించిన ప్రతి [more]

మాది రైతు కుటుంబం

12/07/2018,02:54 సా.

తన తాత రైతు అని, తన తండ్రి కూడా తాను నాలుగో తరగతి చదివే వరకు రైతే అని అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ అంటున్నాడు. తమిళ హీరో సూర్య నిర్మాణంలో కార్తీ నటించిన చినబాబు చిత్రం వీడియోను విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో విడుదల చేశాడు. [more]

పారితోషకం ఇవ్వకపోతే…అన్నపై ఫిర్యాదు చేస్తా

11/07/2018,12:07 సా.

ఈ మాట అన్నది ఎవరో కాదు… కోలీవుడ్ హీరో కార్తీ. చినబాబు సినిమా సరిగా ఆడకపోతే… తనకి పారితోషకం ఇవ్వనని చినబాబు నిర్మాత కార్తీ తో చెప్పాడట. అయితే దీనికి ఫన్నీగా కార్తీ తనకు పారితోషకం ఇవ్వకపోతే యాక్టర్స్ అసోసియేషన్ లో చినబాబు నిర్మాతపై కంప్లైంట్ చేస్తానని చెబుతున్నాడు. [more]

1 2 3
UA-88807511-1