రాహుల్ సందేశం….ఓ సందేహం….!

15/08/2018,06:00 ఉద.

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన విజయవంతమయిందా? పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందా? అవుననే తెగ సంబరపడి పోతున్నారు హస్తం పార్టీ నేతలు. కాని తెలంగాణ పర్యటనలో రాహుల్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన చేయడం పార్టీకి లాభం చేకూర్చేనా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. రాహుల్ తన రెండు రోజుల [more]

కేసీఆర్‌ను వ‌ణికిస్తున్నదిదే…!

08/08/2018,06:00 ఉద.

మ‌ళ్లీ తామే అధికారంలోకి వ‌స్తామ‌ని గులాబీ ద‌ళం చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం ఎక్క‌డో భ‌యం వెంటాడుతోంది. అది కూడా మ‌రే పార్టీ నుంచి కాదు ఓన్లీ కాంగ్రెస్ నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. అయితే, టీఆర్ఎస్ భ‌య‌ప‌డేలా కాంగ్రెస్ పార్టీ అంత‌గా ఏం చేస్తోంది..? ఎలాంటి వ్యూహం ప‌న్నుతోంది..? వ‌చ్చే [more]

రాహుల్ ఊపిరి పోస్తారా?

07/08/2018,09:00 సా.

దక్షిణాదిన కాంగ్రెసు పార్టీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రం తెలంగాణ. రాజకీయంగా రిస్కు చేసినా అధికారం నిలబెట్టుకోలేకపోయింది. బొటాబొటి ఆధిక్యతతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఏకుమేకై పోయారు. బలోపేతమైన శక్తిగా రూపుదాల్చారు. తెలంగాణలో తనకు తిరుగులేదన్న స్థాయి సంతరించుకోగలిగారు. తటస్థ రాజకీయ పరిశీలకులు,విశ్లేషకులు టీఆర్ఎస్ బలం బాగా పెరిగిందనే అంచనా [more]

“సెటిల్” కాని టీఆర్ఎస్…..!

01/08/2018,09:00 సా.

ఆంధ్రా సెటిలర్ల పట్ల కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోందన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని ప్రకటించేసింది. సొంతంగా బరిలోకి దిగాలా? లేక వేరే వారితో పొత్తు పెట్టుకోవాలా? అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది టీడీపీ. బీజేపీ, మిగిలిన పార్టీలకు సెటిలర్లు పెద్దగా మద్దతిచ్చే సూచనలు కనిపించడం [more]

కాంగ్రెస్ బ్ర‌హ్మాస్త్రం ఇక్కడ ఇదేనా?

31/03/2018,10:00 ఉద.

మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా విజ‌యం సాధించాల్సిన అవ‌స‌రం ఎంతుందో.. అదేస్థాయిలో అధికార పార్టీ, సీఎం కేసీఆర్‌ను గ‌ద్దె దింపాల్సిన అవ‌స‌రం విప‌క్ష కాంగ్రెస్‌కు అంతే ఉంది. ఈ నేప‌థ్యం లోనే అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ నేత‌లు త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం [more]