పవన్ కు ఇది ఇబ్బందే …?

28/08/2018,08:00 సా.

తెలంగాణ లో ముందస్తు ఎన్నికల సందడి రాజకీయ పార్టీల్లో కాక రేపుతోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పార్టీ పెట్టినా పోటీ చేయని జనసేన రెండు రాష్ట్రాల్లో 2019 లో బరిలోకి దిగుతామని గతంలోనే తేల్చింది. ఇప్పుడు కెసిఆర్ సెప్టెంబర్ లో ప్రభుత్వాన్ని రద్దు చేసి డిసెంబర్ లో ఎన్నికలకు [more]

సెప్టంబర్ మాత్రమే ఎందుకంటే?

16/08/2018,09:00 సా.

తెలంగాణ రాష్ట్రం ఎన్నికల దిశగా కదులుతోంది. రెండు ప్రధాన పార్టీలు గతంలో విసురుకున్న సవాళ్లు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సిద్దమా? మేము రెడీ అంటూ ఏడాదికాలం క్రితమే కాంగ్రెసు సవాల్ విసిరింది. దానిని పెద్దగా పట్టించుకోని కేసీఆర్ తాజాగా రండి తేల్చుకుందామంటూ రంకె వేశారు. దాంతోపాటే [more]

డేంజర్ జోన్… షివరింగే….!

16/08/2018,09:00 ఉద.

టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏది మాట్లాడినా.. అందులో ఏదో మెలిక ఉంటుంది.. అది సొంత పార్టీ నేత‌ల‌తోపాటు ప్ర‌త్య‌ర్థుల‌నూ మెలిపెడుతుంది. ఆయ‌న మాట్ల‌లో మంత్ర‌మే కాదు.. యుద్ధ‌తంత్ర‌మూ ఉంటుంది. అందుకే ఆయ‌న మౌనంగా ఉన్నా.. మాట్లాడినా రాజ‌కీయ వ‌ర్గాల్లో వ‌ణుకుపుడుతుంది. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు [more]

కేసీఆర్ ఆ…ఆలోచన వెనక?

14/08/2018,07:30 ఉద.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు సిద్ధమయినట్లే కన్పిస్తోంది. ఆయన మీడియా సమావేశంలో ఈవిషయాన్ని చెప్పకనే చెప్పారు. ముందస్తు ఎన్నికలు అన్న మాటను ఆయన అంగీకరించకపోయినా….ఆయన చెప్పిన దాన్ని బట్టి త్వరలోనే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే తెలంగాణ [more]