మెగాస్టార్ తో రికమండేషన్ చేయించుకోనున్న మెగాస్టార్

11/07/2019,01:32 సా.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 2 న ఈసినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. సైరా లో ముఖ్యపాత్ర లో బాలీవుడ్ మెగాస్టార్ నటించిన సంగతి తెలిసిందే. అయితే సైరా తరువాత చిరంజీవి కొరటాల డైరెక్షన్ లో [more]

చిన్న సినిమాలకి గుడ్ న్యూస్

10/06/2019,12:34 సా.

ఈ ఏడాది ఇంకా మన స్టార్స్ సినిమాలు ఏమన్నా రిలీజ్ అవ్వాలంటే “సైరా”, ప్రభాస్ “సాహో’ ఈ రెండు మాత్రమే ఉన్నాయి. మిగిలిన స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యిపోయాయి. ప్రభాస్ నటిస్తున్న “సాహో’ చిత్రం ఆగస్టు 15 న స్వాతంత్ర్యదినాన్నిపురస్కరించుకొని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. రీసెంట్ [more]

చిరు – కొరటాల శివ సినిమా అప్పుడే..!

31/05/2019,04:57 సా.

మెగాస్టార్ చిరంజీవికి ఒక లైన్ చెప్పి ఎప్పుడో ఇంప్రెస్స్ చేసిన కొరటాల.. చాలాకాలం నుండి చిరు కోసం వెయిట్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే సైరా షూటింగ్ లేట్ అవ్వడం వల్ల చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. స్క్రిప్ట్ మొత్తం రెడీ [more]

అనుష్క ని బాగానే వాడుకుంటున్నారు..!

24/05/2019,01:27 సా.

భాగమతి మూవీ తరువాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం సైరా. అయితే ఇందులో ఈమె ఫుల్ లెంగ్త్ పాత్రలో యాక్ట్ చేయట్లేదు. ఒక కీలక పాత్ర చేస్తునట్టు గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర చాలా ప్ర‌త్యేకంగా ఉంబోతోంద‌ని, స్వీటీ మ‌రింత [more]

చిరంజీవి తర్వాత సేతుపతి హైలెట్ అంట..!

20/05/2019,12:02 సా.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చివరి దశలో ఉన్న ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర తరువాత [more]

సైరాకు నైజాం నుంచి భారీ ఆఫర్..!

01/05/2019,04:33 సా.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వనుంది. అయితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ కి అంత క్రేజ్ రాకపోవడంతో ఈ సినిమాకి ఇంకా మార్కెట్ స్టార్ట్ అవ్వలేదు. అయితే నైజాం [more]

‘సైరా’ కథ చెప్పనున్న అనుష్క

24/04/2019,04:34 సా.

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో అత్యంత భారీ బ‌డ్జెట్‌ సినిమాలో నటిస్తున్నాడు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా రూపొంద‌నున్న `సైరా` సినిమాలో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా [more]

టాప్ డైరెక్టర్ తో చిరు సినిమా..?

16/04/2019,01:29 సా.

ప్రస్తుతం సైరా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం తరువాత కొరటాల డైరెక్షన్ ఓ పవర్ ఫుల్ చిత్రం చేయనున్నాడు. ఆల్రెడీ కొరటాల స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసి చిరు కోసం వెయిట్ చేస్తున్నాడు. సైరా అయిన వెంటనే చిరు కొరటాల సినిమా [more]

సైరాలో ముందే కట్ చేసేశారు..!

10/04/2019,03:18 సా.

సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ ఏడాదిన్నరగా జరుగుతూనే ఉంది. సురేందర్ రెడ్డి చెక్కిందే చెక్కుతున్నాడు. చిరు కూడా సైరా షూటింగ్ తో అలసిపోతున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా డబ్బు నీళ్లలా ఖర్చు పెడుతూనే ఉన్నాడు. చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా తియ్యడానికి చాలా సమయం పడుతుంది. మరి [more]

చిరు సరసన మహానటి..?

09/04/2019,02:47 సా.

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబో సైరా నరసింహారెడ్డి షూటింగ్ జపాన్ లో జరుగుతుంది. మే చివరికల్లా సైరా షూటింగ్ ఒక కొలిక్కి వస్తుందని, తర్వాత చిరు కొరటాల సినిమాతో సెట్స్ మీదకు వెళతాడనే న్యూస్ ఉంది. జూన్ నుండి కొరటాల – చిరు కాంబో మూవీ పట్టాలెక్కబోతుననట్లుగా [more]

1 2 3 8