రంగంలోకి దిగిన చిరు..!

24/12/2018,12:49 సా.

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు… చిరుకి ప్రస్తుతం ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చరణ్ 200 కోట్ల వరకు [more]

బాలయ్య, నాగబాబు కోల్డ్ వార్..! చిరంజీవి డుమ్మా..!!

23/12/2018,12:00 సా.

తెలుగు చిత్ర సీమ అంతా తరలివచ్చింది బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పై తీసిన బయోపిక్ కథానాయకుడు ఆడియో రిలీజ్ కి. ఎన్టీఆర్ బతికున్న కాలంలో రాజకీయంగా ఆయన తో ఢీ అంటే ఢీ అన్నారు సూపర్ స్టార్ కృష్ణ. కానీ ఆయన కథానాయకుడు ఆడియో రిలీజ్ లో [more]

అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లో చిరు..!

15/12/2018,11:44 ఉద.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి యాక్షన్ సీన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే చిరు కసరత్తులు చేసి [more]

జాగ్రత్త పడకపోతే రజినీ పరిస్థితే..!

06/12/2018,11:53 ఉద.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నాడనే ధీమాతో 2.ఓ చిత్రాన్ని సీజన్ కానీ సీజన్ లో రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఇదివరకు లాగా తమిళ జనాలు రజినీని ఆదరించకలేపోతున్నారు. గత చిత్రాలు ‘కబాలి’, ‘కాలా’ రెండు సినిమాలను దారుణంగా తిప్పి కొట్టిన తమిళ జనం 2.ఓ చిత్రాన్ని కూడా [more]

2019 లో మెగా ఫ్యాన్స్ కు నిరాశే..!

01/12/2018,11:43 ఉద.

దాదాపు దశాబ్దం పాటు సినిమాలకి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150 ‘ తో రీఎంట్రీ ఇచ్చి తన అభిమానుల్లో మునుపటి ఉత్తేజాన్ని నింపారు. ఆ తరువాత వెంటనే లేట్ చేయకుండా ‘సైరా’ ను స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు [more]

చిరు అండ్ ప్రభాస్ పోటాపోటీ

30/11/2018,08:30 ఉద.

మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమా యొక్క టీజర్ కు రీసెంట్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడాయి. దీనికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా [more]

చరణ్ ఇంత కష్టం ఎలా తట్టుకుంటాడో..?

29/11/2018,04:30 సా.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సినిమా బాధ్యతలు ఎక్కువ అయిపోయాయి. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న ‘వినయ విధేయ రామ’ షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే #RRR కు రెడీ అయి యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నాడు. దాదాపు 30 రోజుల పాటు జరిగే ఈ [more]

చరణ్ లేకపోతె చిరుకి కోపమొస్తుందట..!

15/11/2018,02:26 సా.

రామ్ చరణ్ హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోలెవరూ నిర్మాణ రంగంలోకి వెళ్లకపోయినా… రామ్ చరణ్ మాత్రం నిర్మాతగానూ టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ చిత్రం షూటింగ్ తో, తండ్రి చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నిర్మాతగానూ బాగా బిజీగా వున్నాడు. అందులోను [more]

ఆ సినిమా దెబ్బకి లైన్ లోకి వస్తున్నారా..?

15/11/2018,12:05 సా.

ఈమధ్యన బాలీవుడ్ లో బాహుబలి సినిమాని టార్గెట్ గా చేసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు స్టార్ హీరోలు. రాజమౌళి బాహబలి బాలీవుడ్ ని ఆ రేంజ్ లో భయపెట్టింది మరి. తెలుగు ఖ్యాతిని ఎల్లలు దాటించిన రాజమౌళి మీద పంతంతో భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో తెరకెక్కించిన మూవీస్ [more]

తండ్రి ని వదలనంటున్న చరణ్

14/11/2018,09:08 ఉద.

అల్లు అరవింద్ బ్యానర్ లో అంటే గీత ఆర్ట్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలు హీరోగా చేశాడు. అందులో చాలావరకు సూపర్ హిట్ అయ్యాయి. మళ్లీ చిరంజీవి రీఎంట్రీ ఖైదీ నెంబర్ 150 సినిమా తన కొడుకు బ్యానర్ లో అంటే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ లో [more]

1 2 3 4 6