కొరటాల అలా కోరాడా?

06/02/2019,10:18 ఉద.

చిరంజీవి సై రా నరసింహారెడ్డి షూటింగ్ పూర్తి కాగానే.. కొరటాల శివ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు. భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల చిరు తో చేయబోయే సినిమా కథ మీదనే కూర్చుకున్నాడు. అయితే మధ్యలో కొరటాల – చిరు మూవీ ఆలస్యం అవుతుందని….. [more]

నరసింహ రెడ్డి గూడెం రెడీనా

02/01/2019,01:45 సా.

చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న సై రా నరసింహ రెడ్డి షూటింగ్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్ లతో కొనసాగుతూనే ఉంది. మొదట్లో చిరు వెయిట్ తో ఇబ్బంది పడిన సై రా టీం ఇప్పుడు చిరు పూర్తి ఫిట్ నెస్ తో ఉండడంతో.. షూటింగ్ [more]

బోయపిల్లకి సైరా నరసింహారెడ్డి అండ

16/12/2018,03:43 సా.

మెగా హీరో చిరంజీవి సై రా నరసింహారెడ్డి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాని రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో నటించే నటీనటులు అంతా పలు భాషలకు చెందిన హేమ హేమీలు. [more]

రెడ్డిని నమ్మి.. స్వేచ్ఛనిచ్చాడు..!

02/09/2018,11:00 ఉద.

రామ్ చరణ్ స్టార్ హీరోగా మరోపక్క నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ధృవ, రంగస్థలం హిట్స్ తో ఇప్పుడు బోయపాటి తో మాస్ ఎంటర్టైన్మెంట్ లో నటిస్తున్నాడు. ఇక నిర్మాతగా ఖైదీ నెంబర్ 150 తర్వాత భారీ బడ్జెట్ తో సై రా నరసింహరెడ్డి సినిమా చేస్తున్నాడు. తన తండ్రి తో [more]

ఇది బాహుబలి కాదు…. మెగా బాహుబలి..!

21/08/2018,01:35 సా.

టాలీవుడ్ చరిత్రలోనే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సువర్ణాక్షరాలతో రాసేంత బడ్జెట్ తో పాటు అంతే ఘనమైన విజయాన్ని అందుకుంది. బాహుబలి 1, 2 రెండు సినిమాలకూ ఆ సినిమా నిర్మాతలు లెక్కలేకుండా ఖర్చు పెట్టి వరల్డ్ వైడ్ గా విడుదల చేసి లాభాలు మొటగట్టుకున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే బాహుబలి [more]

ఉగ్రరూపం చూపించిన సై రా నరసింహారెడ్డి..!

21/08/2018,12:27 సా.

ఎప్పుడెప్పుడు చిరంజీవి సై రా నరసింహారెడ్డి లుక్ ని చూస్తామా.. ఎప్పుడెప్పుడు చిరు సై రా టీజర్ చూస్తామా అని ఏడాది కాలంగా మెగా అభిమానుల ఎదురుచూపులు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఫలించాయి. రామ్ చరణ్ నిర్మతగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి లుక్ [more]

సై రా నరసింహారెడ్డిలో బన్నీ..?

09/08/2018,11:47 ఉద.

నా పేరు సూర్య సినిమా తర్వాత మరో సినిమాని అల్లు అర్జున్ ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమ ఇదిగో అదిగో అంటున్నారు కానీ పట్టాలెక్కడం లేదు. సినిమా కథలోని మర్పులను చేర్పులను బన్నీకి అనుకూలంగా విక్రమ్ చేయలేకపోవడం వలెనే ఈ సినిమా [more]

సై రా కోసం మరొకటి సిద్ధం చేశారు..!

07/08/2018,12:57 సా.

చిరంజీవి హీరోగా రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సై రా నరసింహారెడ్డి సినిమా ఈ మధ్యన వివాదాల్లో చిక్కుకుంది. అసలే భారీ ప్రాజెక్ట్ కావడంతో… ఈ సినిమాపై ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఉంది… అలాగే ఈ వివాదాలతో సై రా [more]

సై రా కు సమస్యలు ముదురుతున్నాయి..!

02/08/2018,02:26 సా.

చిరంజీవి – రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. అసలే మొన్నటివరకు సినిమా షూటింగ్ నత్తనడకన నడిచేసరికి.. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో అయినా విడుదలవుతుందా అనే అనుమానంలో ప్రేక్షకులు ఉన్నారు. [more]

సై రా సెట్ కూల్చేశారా?

01/08/2018,11:00 ఉద.

రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తన తండ్రి చిరు హీరోగా ధ్రువ సినిమా ఫెమ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా సై రా నరసింహారెడ్డి అనే చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే [more]

1 2