ఒకప్పటి శత్రువు..మిత్రుడయ్యాడా…?

27/01/2019,06:00 సా.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు., శాశ్వత శత్రువులు ఉండరంటారు….. పదేళ్ల క్రితం ఎవరిని వ్యతిరేకిస్తూ జట్టు కట్టారో అదే వ్యక్తి పంచన చేరడానికి సిద్ధమవుతున్నారు. సైద్ధాంతిక విభేదాలు…, రాజకీయ పోరాటాలు పదవుల కోసమే తప్ప….. వాటికేమి ప్రత్యేక కారణాలుండవని తాజా పరిణామాలు గమనిస్తే అర్ధమవుతుంది. జగన్ కు వ్యతిరేకంగా…… 2009-2010 [more]

రాహుల్ తో లాభం లేదనేనా …?

24/01/2019,10:00 సా.

దేశ ప్రధానిగా కుమారుడిని చూడాలనుకుంటున్న సోనియా గాంధీ ఆశలను అడియాసలు చేస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. యుపిలో మాయావతి, అఖిలేష్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేని హస్తం పార్టీ ఇక తమ దగ్గర వున్న అస్త్రాల్ని ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది. అందులోభాగంగా రాజకీయాల్లోకి ఇక రాదు రాదు అన్న ప్రియాంక [more]

రాజకీయాలకు “కాలం” చెల్లదా …?

18/01/2019,10:00 సా.

ప్రతి వ్యవస్థలో పనిచేసేవారికి పదవి విరమణ వయస్సు వుంది. భీష్ముడు తన చావు తాను కోరుకుంటే తప్ప చావులేనట్లే తమంతట తామే పదవీవిరమణ ప్రకటించుకునే అవకాశం రాజకీయాల్లో వున్న నేతలకు రాజ్యాంగం కల్పించింది. దాంతో చనిపోయే వరకు పదవులు పట్టుకుని వేళ్ళాడే ధోరణి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నడుస్తుంది. [more]

సంచలనం సృష్టిస్తున్న ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’

28/12/2018,02:09 సా.

ఓ వివాదాస్పద పుస్తకం ఆధారంగా… వివాదాస్పద టైటిల్ తో తెరకెక్కుతున్న ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రం ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా పనిచేసిన తెలుగు వ్యక్తి సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ చిత్రం [more]

వాద్రాకు తప్పేట్లు లేదే….!!!

17/12/2018,10:00 సా.

గాంధీల కుటుంబం గారాల పట్టి ప్రియాంక గాంధీని పెళ్లి చేసుకోక ముందు రాబర్ట్ వాద్రా ఎవరో? ఏమిటో? ఎక్కడి వారో ఎవరికీ తెలియదు. వ్యాపార ప్రపంచంలోనూ కొద్దిమందికి మాత్రమే తెలుసు. ప్రియాంకను పెళ్లాడాక ఒక్కసారిగా వార్తల్లోని వ్యక్తిగా మారారు. అప్పట్లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సోనియా [more]

రాహుల్ వాట్ నెక్స్ట్……?

17/12/2018,09:00 సా.

రాజకీయాల్లో హీరోలు, జీరోలుగా..జీరోలు హీరోలుగా మారిపోతుంటారు. ప్రతి ఎన్నికకూ అదృష్టం తారుమారవుతుంటుంది. మాయలు,మంత్రాలు , టక్కుటమార విద్యలు ఎన్ని చేసినా పరవాలేదు, అంతిమంగా విజయం సాధించేవాడే నాయకునిగా నిలబడతాడు. అందుకే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ తాను తీసుకునే ప్రతినిర్ణయమూ రాజకీయమే అని కొన్ని దశాబ్దాల క్రితమే తేల్చి చెప్పేశారు. [more]

గ్రాండ్ ఈవెంట్ లో అందరూ…!!

16/12/2018,06:11 సా.

మరోసారి బీజేపీయేతర పక్షాల కూటమి ఐక్యత కన్పించింది. తమిళనాడులోని చెన్నై నగరంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో కరుణానిధి విగ్రహావిష్కరణకు పార్టీలకతీతంగా హాజరయ్యారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేరళ సీఎం పనిరయి విజయన్, రజనీకాంత్, వైగో తదితరులు [more]

పొత్తే పుట్టి ముంచింది.!

14/12/2018,07:39 సా.

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు వికటించిందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన శుక్రవారం పార్లమెంటు ఆవరణలో సోనియా గాంధీని కలిసి తెలంగాణలో పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ నివేదిక అందజేశారు. రానున్న సర్వత్రిక ఎన్నికలను దృష్టిలో [more]

బ్రేకింగ్: ఆనాడే సోనియా ఆ పనిచేసి ఉంటే…?

12/12/2018,06:09 సా.

సోనియా ఆరోజు తాను చెప్పింది చేసి ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఉండేది కాదని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తాను సోనియా దగ్గరకు వెళ్లానని, రాష్ట్రం ఇచ్చినందుకు తాను కృతజ్ఞతలు చెప్పిన తర్వాత టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం [more]

అనుభవమా? యువనాయకత్వమా…?

09/12/2018,11:00 సా.

రాజస్థాన్ ఖచ్చితంగా తమ చేతికి దక్కుతుందన్న ఆత్మవిశ్వాసంలో హస్తం పార్టీ ఉంది. లెక్కలు, సర్వేలు కూడా దాదాపుగా అదే చెబుతున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ కూడా రాజస్థాన్ ను దాదాపుగా వదిలేసుకున్నట్లే కన్పిస్తుంది. రాజస్థాన్ లో ఓటమి పాలయినా అది ముఖ్యమంత్రి వసుంధరరాజే వల్లనేనని బీజేపీ నాయకత్వం [more]

1 2 3 8