ఆఫ్టర్ 20 ఇయర్స్…??

22/03/2019,06:00 సా.

హ్యాట్రిక్ అపజయాలను చూసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తనకు ఇంకా ఎమ్మెల్సీ పదవికి సయమమున్నా దానికి రాజీనామా చేసి మరీ బరిలోకి దిగారు. ఇరవై ఏళ్ల తర్వాత సోమిరెడ్డి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి [more]

సోమిరెడ్డికి షాకుల మీద షాకులేనా…?

24/02/2019,06:12 సా.

నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సొంత కుటుంబ సభ్యులే సహకరించడం లేదు. ఆయనకు షాకుల మీద షాకులిస్తున్నారు. ఇటీవల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ రామకోటిరెడ్డి ఇటీవల జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ [more]

బాబు వ్యూహం అంచనాలకు అందడం లేదే..?

15/02/2019,08:00 సా.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు ఎవరి అంచనాలకూ అందవు. ఆయన నిర్ణయాలు ప్రత్యర్థులు అర్థం చేసుకోవాలంటే కష్టమే. తాజాగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయం వెనుక కారణాలు ప్రత్యర్థులకే కాదు స్వంత పార్టీ నేతలకు సైతం పూర్తిగా అర్థం కావడం లేదంట. నిబంధనల ప్రకారం ఎవరైనా [more]

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజీనామా..?

15/02/2019,04:24 సా.

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుంచి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్న ఆయన ఎమ్మెల్సీగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మరికాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. ఈసారి [more]

జగన్ టైం స్టార్టయిందిగా….!!

23/01/2019,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను సమర్థవంతంగా నడిపింది. తెలుగుదేశం పార్టీ వలలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పడిపోయారు. ఎన్నికల ఫలితాల నుంచే చంద్రబాబు తాను చేస్తున్న అభివృద్ధిని సాకుగా చూపించి [more]

వీరిద్దరి వల్లనేనటగా….!!

23/01/2019,03:00 సా.

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి పార్టీని వీడటం పై అనేక రోజుల్లో ప్రచారం జరుగుతున్నా జిల్లా మంత్రి, జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పట్టించుకోలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఒకంత వీరిపై సీరియస్ అయినట్లు కూడా తెలుస్తోంది. జిల్లా మంత్రిగా ఆదినారాయణరెడ్డి, కడప జిల్లా [more]

సోమిరెడ్డి రికార్డు బ్రేక్ చేస్తారా‌..!

15/01/2019,12:00 సా.

నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్యత నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించింద‌ని తెలుస్తోంది. గ్రామ‌, మండ‌ల స్థాయిలోని టీడీపీ నాయ‌కులు వ‌ర్గ పోరుకు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో టీడీపీ కార్య‌క్ర‌మాలు కూడా పెద్ద‌గా అమ‌లు జ‌ర‌గ‌డం [more]

వార్ ముగిసేట్లు లేదే….!!

14/01/2019,09:00 ఉద.

రాజ‌కీయాల్లో నేత‌లు దూకుడుగా ఉంటే ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం కానీ.. అదే నేత‌లు మౌనంగా ఉంటే.. అంటీ ముట్ట‌న ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తే.. మ‌న‌కెందుకులే అనుకుంటే.. మాత్రం ప‌రిస్థితులు అటు పార్టీకి, ఇటు ఇలా అనుకునే నాయ‌కుల‌కు కూడా చెరుపే చేస్తాయి. అత్యంత కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్న ఏపీలో [more]

గ్రాఫ్ డౌన్ అయిందే….!!!!

09/01/2019,12:00 సా.

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌కు ఉండాల్సింది వ్యూహం! ప్ర‌త్య‌ర్థిని ఎలా ఎదుర్కొనాలి? ఎలా ఎదిరించి గెల‌వాలి? వ‌ంటి కీల‌కమైన అంశాల్లో నాయ‌కులకు ప‌ట్టు ఖ‌చ్చితంగా ఉండాల్సిందే. గ‌తంలో నాయ‌కులుగా ఎదిగిన వారిని ప‌రిశీలిస్తే.. ఈ విష‌యం మ‌న‌కు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు పార్టీని ప‌ట్టుకుని వేలాడిన ప‌రిస్థితి క‌నిపించ‌దు. [more]

కేసీఆర్ ది దరిద్రమైన భాష

29/12/2018,07:19 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై దరిద్రమైన భాషను వాడారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ వాడిన భాషను తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఇక ఆంధ్రప్రజలు ఎందుకు జీర్ణించుకుంటారన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఛండాలమైన భాష వాడుతారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక [more]

1 2 3 4 7