సోమిరెడ్డి శాపనార్థాలు

26/05/2018,03:22 సా.

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. రమణదీక్షితుల వంటి వారి వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. రమణ దీక్షితులను జైల్లో పెట్టి నాలుగు తగిలిస్తే నిజాలు బయటకు వస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకటేశ్వరస్వామితోనే ఆడుకుంటారా?అని ఆగ్రహం వ్యక్తంచేశారు. [more]

పవన్ పన్నీర్ సెల్వంలా మారిపోయాడు

16/03/2018,09:14 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పన్నీర్ సెల్వంలా మారిపోయాడని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ తన సిద్ధాంతాలను మార్చుకున్నట్లు కన్పిస్తుందన్నారు. పవన్ వామపక్ష సిద్ధాంతాలను విడిచిపెట్టి పక్షపాత సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నట్లు కన్పిస్తుందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పిన మోడీని విమర్శించకుండా [more]

సోమిరెడ్డి కూడా వారసుడిని దించేశారే

06/10/2017,12:00 సా.

సింహపురి జిల్లాలో సీనియర్ మంత్రి తన వారసుడిని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనకు అధికారంలో ఉన్నప్పుడే వారసుడిని రెడీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సర్వే పల్లి నియోజకవర్గం నుంచి తనకుమారుడు రాజగోపాల్ రెడ్డిని రంగంలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్ [more]

సొంత పార్టీ నేతలపై సోమిరెడ్డి స్కెచ్ ఏంటి?

12/09/2017,07:00 ఉద.

వచ్చే ఎన్నికలకు ముందుగానే సీనియర్ నేతలు చెక్ పెడుతున్నారా? వీరు గెలిస్తే మంత్రివర్గంలో చోటు దక్కదని భావించి ప్రత్యర్థులకు కొందరు ఆసరాగా నిలుస్తున్నారా? అవుననే అంటున్నారు సింహపురి తెలుగుదేశం పార్టీ నేతలు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నేత. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటూ.. [more]

మంత్రి సోమిరెడ్డికి చెక్ పెట్టిన నారాయణ

28/05/2017,09:43 ఉద.

నెల్లూరు జిల్లాలో తానే అంతా అయి చక్రం తిప్పుదామనుకున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధిష్టానం గట్టి షాక్ నే ఇచ్చింది. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సోమిరెడ్డి వ్యూహాన్ని మంత్రి నారాయణ తిప్పి కొట్టారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర [more]

మంత్రి సోమిరెడ్డికి ఇదేం పని?

25/05/2017,12:00 సా.

తాను వెళ్ళిన చోటుకు సిఐ రాకపోవడంతో మంత్రి సోమిరెడ్డి గంగవెర్రులెత్తిపోయారు. పది మంది చూస్తుండగానే బలిసిందా….. తంతానంటూ దూర్భాషలాడారు. చేయని తప్పుకు తననెందుకు తిడతారని ప్రశ్నించిన సిఐని ఉన్నతాధికారులు విఆర్‌కు పంపడం నెల్లూరులో కలకలం రేగింది. నెల్లూ రు నాలుగో టౌన్‌ సీఐ సీతా రామయ్యపై వ్యవసాయ శాఖ [more]

జగన్ ను తిట్టేఈ నేతకు…మంత్రి పదవి ఖాయమా?

31/03/2017,02:00 సా.

ఏపీ కేబినెట్ విస్తరణలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే మంత్రి పదవి దక్కేందుకు ఎక్కువగా అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టిలో కూడా సోమిరెడ్డి పేరే ప్రధానంగా ఉంది. నెల్లూరు జిల్లాలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డికిగాని, బీద రవిచంద్ర యాదవ్ కు గాని ఇవ్వాలని బాబు నిర్ణయించారు. సోమిరెడ్డి [more]

1 2 3 4
UA-88807511-1