అవి ఉత్తుత్తి సర్వేలంటున్న లగడపాటి

15/09/2018,06:18 సా.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లగడపాటి రాజగోపాల్ సర్వే ఏపీలో చేయించారని, ఇందులో ఏపీలో ఒక పార్టీకి అధిక స్థానాలు వస్తాయని, ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాను కాని, తన సంస్థ కాని ఎటువంటి సర్వేలు చేయించలేదని లగడపాటి వివరణ [more]

సారా..ఏంటిది..?

03/09/2018,05:10 సా.

ఈ మధ్య సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. గతంలో ఏమైనా ఫొటోలు దిగితే అది పేపర్ లేదా ఫ్యాషన్ మ్యాగజైన్ లో వచ్చేవి. కానీ ఇప్పుడు ఆలా కాదు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు హాట్ హాట్ గా ఫొటోలు దిగి సోషల్ మీడియాలో తమ అకౌంట్ లో [more]

ఎలా చేసినా జగన్ కు అడ్వాంటేజేనా?

29/08/2018,08:00 సా.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు విలన్? ఎవరు హీరో అన్నది వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారు. అది పక్కన పెడితే అధికార, ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఒకరిని మరొకరు విలన్లుగా చిత్రీకరించుకుంటున్నారు. ముఖ్యంగా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందని, అందుకే జగన్ మోదీని ఒక్క [more]

ఐకియా….క్యా….కియా….!

11/08/2018,06:12 సా.

పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎక్కడైనా కొత్త స్టోర్ వెలిసిందంటే క్యూ కట్టేయడమే. ఏదైనా ఫ్యాక్టరీ సేల్ తగ్గింపు ధరకు అంటే చాలు…పనులు మానుకుని…సెలవులు పెట్టి మరీ తక్కువ ధరకు తెచ్చుకోవడానికి లైన్లో నిలబడతారు. ఏదైనా రెండు తెలుగురాష్ట్రాల్లో ఇది మామూలే. తాజాగా హైదరాబాద్ లో స్వీడన్ కు చెందిన [more]

పొలిటికల్ ‘‘వార్’’ మొదలయిందే…!

11/08/2018,01:30 సా.

అగ్ర హీరోలు స్నేహ‌పూర్వ‌కంగా ఉన్నా సినిమాల వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి వారి మ‌ధ్య పోటీ మాత్రం తీవ్రంగానే ఉంటుంది. టాలీవుడ్ అగ్ర‌హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి- నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య మంచి స్నేహం ఉన్నా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కొచ్చేస‌రికి మాత్రం ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండేది. చిరు-బాల‌య్య త‌ల‌ప‌డితే ఫ్యాన్స్‌కు [more]

నగ్న వీడియోలు తీసి..బెదిరించి….?

09/08/2018,07:35 సా.

హైదరాబాద్ లో ఉద్యోగాల పేరుతో యువతులకు వల వేశాడు. ఈజీ మనీ కోసం జాబ్ లు పేరుతో అమ్మాయిల నుండి లక్షలు రూపాయలు వసూలు చేశాడు షేక్ మస్తాన్. 30 మంది యువతులను ట్రాప్ చేసి అత్యాచారం చేసిన షేక్ మస్తాన్ వలి. ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగాలు పేరుతో [more]

వాట్సాప్ లో ఇక ఆ బాధ తప్పుతుంది

08/08/2018,07:46 సా.

వాట్సాప్ లో ఇక నకిలీ వార్తలకు చెక్ పడనుంది. వాట్సాప్ లో ఇక నుంచి ఒక మెసేజ్ ఐదుగురికి మించి పంపడానికి కుదరదు. తప్పుడు వార్తలు వాట్సాప్ లో విపరీతంగా షేర్ అవుతున్నందున భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు వాట్సాప్ సంస్థ ఈ నిబంధనలు తీసుకువచ్చింది. మేసేజ్, ఫోటోలు, [more]

పవన్ చెప్పినా…జగన్ ను వదిలిపెట్టడం లేదే….!

27/07/2018,10:18 ఉద.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులకు వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం చల్లారనట్లుంది. తమ అధినేత ఈ అంశాన్ని ముగిద్దామని చెప్పినప్పటికీ పవన్ ఫ్యాన్స్ వినడం లేదు. అనేక చోట్ల జగన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. తమ నేతను వ్యక్తిగతంగా దూషించిన జగన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని [more]

జగన్ హాట్ కామెంట్స్ వెనుక?

25/07/2018,09:00 ఉద.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి చీఫ్ చేసిన విమర్శలు సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు వైఎస్ జగన్ ఇంత ఘాటుగా పవన్ పై స్పందించిన సందర్భం లేదు. విమర్శలు ఆరోపణలు గతంలో నడిచినా ఈ స్థాయిలో వ్యక్తిగత దూషణలు చేసుకునేంత ఎన్నడూ లేవు. [more]

వాట్స్ అప్ కొంపముంచిందిగా …!

25/07/2018,08:00 ఉద.

వాట్స్ అప్ … ఒక్క సెకన్ ఆగినా నెటిజనం భరించలేరు. అన్నంతగా ప్రజల జీవితాలతో ముడిపడిపోయింది. సోషల్ మీడియా లో వున్న పలు సామాజిక వేదికల్లో వాట్స్ అప్ వేగం అంతా ఇంతా కాదు. ఇందులో నెటిజెన్స్ క్రియేట్ చేస్తున్న గ్రూప్ ల సంగతికి వస్తే అందులోనే రోజంతా [more]

1 2 3
UA-88807511-1