ప్లేట్ ఫిరాయించిన అళగిరి

30/08/2018,04:29 సా.

డీఎంకేలో ఇంటిపోరు సమిసిపోయే అవకాశం కనిపిస్తున్నాయి. నిన్నటివరకు తమ్ముడు స్టాలిన్ పై ఒంటి కాలితో లేచిన అన్న అళగిరి ఇప్పుడు దూకూడే తగ్గించారు. పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికకావడంతో ఇక చేసేదేమీ లేదనుకున్నరో ఏమో గానీ తమ్ముడు స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తానని ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో [more]

ఇప్పుడు…ఒకే…మరి తర్వాత?

28/08/2018,10:00 సా.

అర్థ శతాబ్దం తండ్రి పార్టీని ఏలాడు. యాభై ఏళ్ల తర్వాత తనయుడు ఈ బాధ్యతలను తీసుకున్నాడు. పదవి అయితే సునాయాసంగానే వచ్చింది. అయితే భవిష్యత్తులో ఏం జరగనుందోనన్నది అందరికీ క్వశ్చన్ మార్క్. డీఎంకే మూడో అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి స్టాలిన్ మినహా మరెవ్వరూ నామినేషన్ [more]

అన్నపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

28/08/2018,03:27 సా.

డీఎంకే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎం.కే.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ… తాను ఇది వరకు స్టాలిన్ ను కాదని…సరికొత్త స్టాలిన్ ను అని పేర్కొన్నారు. తనకు సోదరి మాత్రమే ఉందని, సోదరుడు లేడని పరోక్షంగా తన అన్న ఆళగిరితో సంబంధం లేదని [more]

డీఎంకేకి కొత్త అధ్యక్షుడు..!

28/08/2018,11:44 ఉద.

డీఎంకే కొత్త అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు ఎం.కే.స్టాలిన్ ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ వేయగా ఎవరూ పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. 70 ఏళ్ల డీఎంకే చరిత్రలో స్టాలిన్ ఆ పార్టీకి మూడో అధ్యక్షుడు. 50 ఏళ్ల తర్వాత పార్టీకి కొత్త [more]

ఆయనను సీఎంగా చూడాలని ఉంది

27/08/2018,01:37 సా.

కరుణానిధి కుమారుడు స్టాలిన్ ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని నటుడు మోహన్ బాబు ఆకాంక్షించారు. ఆదివారం కోయంబత్తూరులో నిర్వహించిన కరుణానిధి సంస్మరణ సభకు స్టాలిన్ ఆహ్వానం మేరకు మోహన్ బాబు హాజరయ్యారు. ఈ విషయాన్ని మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు [more]

ఆ జెండాతోనేనంటున్న ఆళగిరి….!

26/08/2018,11:00 సా.

తమిళనాడు డీఎంకే లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ నామినేషన్ వేశారు. కోశాధికారిగా స్టాలిన్ సన్నిహితుడు దురై మురుగన్ నామినేషన్ వేశారు. ఇక ఈ నెల 28వ తేదీన జరిగే డీఎంకే కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నిక ఇక లాంఛనమే. కాని [more]

అన్నాడీఎంకేలో అలాంటి పరిస్థితా?

25/08/2018,11:00 సా.

జయ ఉన్నప్పుడు పార్టీ ఖజానా నిండు కుండలా కళకళ లాడేది. కాని జయ మరణానంతరం ఆ పార్టీని ఎవరూ పట్టించుకోవడంలేదు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సినీ పరిశ్రమ నుంచి జయలలిత జీవించి ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు విరాళాల రూపంలో అందేవి. ఏదైనా ఎన్నికలు వస్తే జయ అడగకపోయినా విరాళాలిచ్చేందుకు పారిశ్రామికవేత్తలు [more]

ఎత్తుకు…పైఎత్తు…ఎవరిది గెలుపు…?

25/08/2018,10:00 సా.

అన్నదమ్ములు ఆధిపత్య పోరు కోసం అన్ని దారులు వెతుకుతున్నారు. కరుణానిధి పెద్దకుమారుడు స్టాలిన్ వెనక భారతీయ జనతా పార్టీ ఉందని అనుమానం వచ్చిన స్టాలిన్ వర్గం జాగ్రత్తగా పావులు కదుపుతూ వెళుతోంది. ఆళగిరికి బీజేపీ ఎటువంటి మద్దతు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆళగిరి కొత్త పార్టీ [more]

ఆళగిరి వెనక ఎవరు?

24/08/2018,11:59 సా.

సమయం దగ్గరపడుతున్న కొద్దీ తమిళనాడు డీఎంకేలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 28వ తేదీన పార్టీ కార్యవర్గ సమావేశంలో స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. ఇది లాంఛనమే అయినప్పిటకి ఆళగిరి అలజడితో డీఎంకే వర్గాల్లో ఆందోళన అనేది ఉందన్నది మాట వాస్తవం. స్టాలిన్ ఎట్టిపరిస్థితుల్లో [more]

కనిమొళి కత్తులు దూస్తున్నారా?

23/08/2018,10:00 సా.

అన్న ఆళగిరితో అసలే తలబొప్పి కట్టుంటే చెల్లెలు కనిమొళి సయితం అలకపాన్పు ఎక్కారు. పార్టీలో తనకు కీలకమైన పదవి ఇవ్వాలని కనిమొళి పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే కనిమొళికి పదవి ఇచ్చే విషయంలో కుటుంబ సభ్యుల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. కనిమొళిని పదవులకు దూరంగా ఉంచాలని, ఇప్పటికే డీఎంకే మహిళా విభాగం [more]

1 2 3 4 6
UA-88807511-1