కేసీఆర్ తో భేటీకి స్టాలిన్ నో..?

07/05/2019,06:26 సా.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో డీఎంకే చీఫ్ స్టాలిన్ భేటీ లేన‌ట్లు తెలుస్తోంది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు గానూ కేసీఆర్ నిన్న కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరారు. నిన్న కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ను క‌లిసి ఈ మేర‌కు ఆయ‌న చ‌ర్చ‌లు [more]

వేటు తోనే కొనసాగుదామనా…??

06/05/2019,11:59 సా.

జయలలిత జీవించి ఉన్నప్పుడు ఆ పార్టీ శాసనసభ్యుల సంఖ్య 136 మంది. ఇప్పుడు ఆ సంఖ్య 113కు పడిపోయింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయమంటున్నారు. తమిళనాడులో మొత్తం 22 అసెంబ్లీ స్థానాలకు అసాధారణ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు [more]

కేసీఆర్ వి వృధాప్ర‌యాస‌లేనా..?

06/05/2019,09:00 సా.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ళ్లీ దేశ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల‌నే త‌న ప్ర‌య‌త్నాల‌కు ఆయ‌న మ‌రోసారి ప‌దును పెట్టారు. ఇందుకోసం ఆయ‌న దక్షిణాధి రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ఆయ‌న వారం రోజుల పాటు ప‌ర్య‌టించనున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత [more]

సౌత్ టూర్ కు సీఎం కేసీఆర్‌

06/05/2019,02:23 సా.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోసారి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాలను ప్రారంభించారు. ఇప్ప‌టికే రెండుసార్లు దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌ను క‌లిసి ఈ మేర‌కు చ‌ర్చించిన ఆయ‌న ఇప్పుడు మ‌రోసారి క‌ల‌వ‌నున్నారు. దేశంలో ఐదు ద‌శ‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత బీజేపీ, కాంగ్రెస్ కు ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే [more]

ఆ నాలుగే కీలకమయ్యాయే…!!

02/05/2019,11:59 సా.

తమిళనాడులో ఆసక్తికర పోరు జరుగుతోంది. ఇప్పటి వరకూ 40 లోక్ సభ స్థానాలకు, 18 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరో నాలుగు నియోజకవర్గాలకు ఎన్నికలు మే 19 వ తేదీన జరగనున్నాయి. ఈ నాలుగు నియోజవర్గాలు కీలకంగా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మార్పిడి కూడా అసెంబ్లీ ఉప [more]

స్టాలిన్ లో టెన్షన్ ..టెన్షన్….!!

28/04/2019,11:59 సా.

రజనీకాంత్ ప్రకటన ఆయన అభిమానుల్లో కొంత నిరాశ..కొంత ఉత్తేజం నింపింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని రజనీకాంత్ ఇటీవల పోలింగ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటన డీఎంకే నేతల్లో కొంత నిరాశను కల్పించిందనే చెప్పాలి. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత [more]

బ్రేకింగ్ : దినకరన్ ఆఫీస్ లో ఐటీ దాడులు…కోటి స్వాధీనం

17/04/2019,09:09 ఉద.

తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అమ్మ మక్కల్ మున్నేట్ర కళంగం కార్యాలంయంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. దినకరన్ పార్టీ కార్యాలయం నుంచి కోటి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆదాయపు పన్ను శాఖ దాడులను పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో 150 [more]

పళని పని అయిపోయినట్లేనా…?

13/04/2019,11:59 సా.

తమిళనాడులో లోక్ సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారనుందా? లోక్ సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ మనుగడను శాసిస్తాయని చెప్పనవసరం లేదు. తమిళనాడులో ప్రస్తుతమున్న అధికార పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలోనే ఉంది. 111 మంది ఎమ్మెల్యేల [more]

ఆ సింబల్ ఇప్పడు చేటు తెచ్చేలా ఉందే…?

10/04/2019,11:59 సా.

తమిళనాడులో అన్నాడీఎంకే కు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో…. దినకరన్ పార్టీకి అంతే ప్రతిష్టాత్మకం. తన కోసం వచ్చి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండటంతో దినకరన్ కూడా విజయం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దినకరన్ తాను అనుకున్నట్లు జరగడం లేదు. [more]

చప్పగా ఉందే… జోష్ ఏదీ…?

08/04/2019,11:00 సా.

ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే ఎలా ఉండేది…ముఖ్యంగా అన్నాడీఎంకేలో పార్టీ శ్రేణులు స్టిక్కర్ల కోసం, పోస్టర్ల కోసం కొట్టుకు చచ్చే వారు. పోస్టర్లు తీసుకుని వెళ్లి గ్రామాల్లో తామే స్వయంగా అంటించేవారు. ఎంజీ రామచంద్రన్ నుంచి జయలలిత వరకూ అదే ఒరవడి కొనసాగింది. అమ్మ బొమ్మ దొరికితే చాలు [more]

1 2 3 4 5 17