డాక్టర్ సాబ్ కి ఈసారి కష్టమేనా..?

18/11/2018,06:00 ఉద.

ఓవైపు స్వంత పార్టీ క్యాడర్ లో అసమ్మతి… మరోవైపు వివాదాలు… సై అంటున్న రెబల్ అభ్యర్థి… మొత్తానికి స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో డా.టి.రాజయ్య క్లిష్ట పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2009లో విజయం సాధంచిన రాజయ్య తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావంతో టీఆర్ఎస్ లో చేరారు. [more]

కడియం కేక …కాక పుట్టించారే….!

23/10/2018,05:26 సా.

స్టేషన్ ఘన్ పూర్ లో సమ్మతి లేదు…అసమ్మతి లేదని తెలంగాణ రాష్ట్ర సమితి నేత కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో రాజయ్య, తాను కలసి పనిచేస్తామని కడియం చెప్పారు. రాజయ్య అప్పుడప్పుడూ తన పట్ల తప్పుగా ప్రవర్తించినా తాను మాత్రం ఎప్పుడూ అలా ప్రవర్తించలేదన్నారు. రాజయ్య తనకు [more]

కడియంకు ఆ ఆప్షన్ ఇచ్చారా?

21/09/2018,03:00 సా.

ఇలా అసెంబ్లీని ర‌ద్దు చేసి.. అలా పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి.. రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించిన కేసీఆర్ కు అస‌మ్మ‌తి రూపంలో సెద్ద సవాలే ఎదుర‌వుతోంది. స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌మ్మ‌తివ‌ర్గం భ‌గ్గుమంటోంది. ఈ క్ర‌మంలో చెన్నూరులో తాజా మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలుకు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ.. ఓ కార్య‌క‌ర్త [more]

రాజయ్య ఇరుక్కున్నారే….!

12/09/2018,08:59 ఉద.

మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే టి.రాజయ్యకు ఆడియో టేపుల వివాదం చుట్టుముట్టింది. ఆయన ఎప్పుడు మాట్లాడారో తెలయదు కాని, ఒక మహిళతో జరిగిన అసభ్యకరమైన సంభాషణ ఇప్పుడు తెలంగాణలోనూ, గులాబీ పార్టీలోనూ కలకలం రేపుతుంది. స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన [more]

మాజీ డిప్యూటీ సీఎంకు పొగ పెడుతున్నారా..!

02/07/2018,12:00 సా.

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆధిప‌త్య పోరు ర‌చ్చకెక్కింది. రెండు వ‌ర్గాలు త‌న్నుకునే దాకా వ‌చ్చింది. దీంతో పార్టీ క్యాడ‌ర్ లో గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్పడింది. అయితే ఇదంతా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ [more]

కడియం కథ మామూలుగా లేదే…!

30/06/2018,06:00 ఉద.

తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తీరుతో ఓరుగ‌ల్లు గులాబీ నేత‌లు గుర్రుగా ఉన్నారా..? పార్టీలో గ్రూపు రాజ‌కీయాల‌కు ఆయ‌న తెర‌లేపుతున్నారా..? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న పార్టీలో ప‌ట్టుకోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు పార్టీలో చిచ్చురేపుతున్నాయా..? అంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు మాత్రం నిజ‌మ‌నే అంటున్నాయి. పార్టీలో పెత్త‌నం చెలాయించేందుకు క‌డియం [more]