ఎక్కడైనా స్పీకర్ అంతేనా…?

16/07/2019,06:00 ఉద.

అసెంబ్లీ స్పీక‌ర్‌. రాజ్యంగంలోని ఆర్టిక‌ల్స్ 178 నుంచి 187 వ‌ర‌కు స్పీక‌ర్ నియామ‌కం, ఆయ‌న విధులు, అధికారాల‌ను స్పష్టం చేస్తున్నాయి. స‌భ‌లో ఎలా వ్యవ‌హ‌రించాలి? ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హ‌క్కు ఆయ‌న‌కు ఉంది అనేది స్పష్టంగా ఈ ఆర్టిక‌ల్స్ పేర్కొంటున్నాయి. లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీక‌ర్‌కు రాజ్యాంగం ప్రసాదించిన హ‌క్కులు [more]

స్పీకర్ కు హైకోర్టు మళ్ళీ నోటీసులు

12/06/2019,11:30 ఉద.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు మళ్లీ నోటీసులు జారీ చేసింది. స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్, పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ [more]

బ్రేకింగ్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పోచారం

17/01/2019,02:15 సా.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. బాన్స్ వాడ నుంచి ఆయన టీఆర్ఎస్ తరపున గెలిచిన సంగతి తెలిసిందే. స్పీకర్ గా పోచారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. [more]

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆయనే..!

16/01/2019,04:11 సా.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, స్పీకర్ ఎంపికపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సీనియర్ ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన పోచారం శ్రీనివాస్ [more]

బ్రేకింగ్ : టీడీపీ ఎంపీ సస్పెన్షన్

07/01/2019,02:21 సా.

లోక్ సభలో సభా కార్యక్రమాలకు ఆటంకం కల్గిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ ను రెండు రోజుల పాటు స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. పదే పదే సభకు శివప్రసాద్ అంతరాయం కల్గిస్తుండటంతో సుమిత్రా మహాజన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. శివప్రసాద్ తో పాటు అన్నాడీఎంకే [more]

తెలంగాణ స్పీకర్ ఎవరు..?

27/12/2018,01:30 సా.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులు గడిచింది. తెలంగాణతో పాటు ఫలితాలు వచ్చిన మిగతా నాలుగు రాష్ట్రాలోల మంత్రివర్గ కూర్పు కూడా కొలిక్కి వచ్చింది. పైగా ఏ విషయాన్ని తొందరగా తేల్చుకోలేని కాంగ్రెస్ కూడా ఆ పార్టీ గెలిచిన రాష్ట్రాల్లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే, తిరుగులేని [more]

ఏపీలో గోడదూకిన ఎమ్మెల్యేలకు కష్టమే..హైకోర్టు షాక్..!!

30/11/2018,11:54 ఉద.

ఏపీలో 23 మంది వైసిపి ఎమ్యెల్యేలు చట్టవిరుద్ధంగా తెలుగుదేశం పార్టీలోకి గోడదూకిన కేసులో విచారణ వేగవంతం చేసింది హై కోర్టు. కేసులో ప్రతివాదులైన కేంద్ర ఎన్నికల సంఘానికి, ఎపి స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కి నోటీసులు జారీచేసింది. ఈ కేసులో తమ వాదన కోసం పిటిషన్ ఎందుకు [more]

ఆయనతో ఈయనకు పోలికేంటి?

19/09/2018,07:00 సా.

ఈ స్పీక‌ర్ ఇక మార‌రా ? ఆయ‌న శైలి ఇక మార‌దా ?- ఈ మాట‌లు అంటున్నది ఏ సామాన్య జ‌న‌మో.. లేదా.. విప‌క్షానికి చెందిన మీడియానో కాదు.. రాష్ట్రంలోని మేధావులే! రాజ‌కీయాల‌కు అతీతంగా వ్యవ‌హ‌రించాల్సిన అసెంబ్లీ స్పీక‌ర్ ఇలా అధికార పార్టీ అధినేత‌, సీఎం చంద్రబాబుకు స్పీక‌ర్ [more]

బ్రేక్ చేస్తారా.. లొంగిపోతారా..!

12/09/2018,11:00 ఉద.

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటేనే నేత‌ల్లో తెలియని గుబులు మొద‌ల‌వుతుంది. మ‌రీ ముఖ్యంగా నేత‌ల‌ను `సెంటిమెంట్` వెంటాడుతుంటుంది. ఒక్కోసారి విజ‌యానికి దారితీస్తే.. మ‌రోసారి అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏ ప‌నిలోనైనా మంచి, చెడు ఉన్న‌ట్టే.. ఇందులోనూ గుడ్‌, బ్యాడ్ ఉంటుంది. త‌మ గెలుపుపై ధీమాగా ఉన్నా.. లోప‌ల మాత్రం ఇది [more]

టీడీపీ సమావేశంలో జగన్ లేఖ…?

05/09/2018,05:32 సా.

టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ అధినేత జగన్ రాసిన లేఖ చర్చనీయాంశమైంది. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా స్పీకర్ కు వైఎస్సార్సీపీ లేఖ రాసింది. తమ పార్టీ నుంచి తీసుకున్న 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తాము [more]

1 2 3 4