మోడీ మొగ్గు చూపంది అందుకే….!

25/06/2018,08:00 సా.

అయిదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామా, ఆమోదంపై ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఎవరికి తోచిన కోణంలో వారు ఈ అంశంపై విశ్లేషించారు. వైఎస్ అవినాష్ రెడ్డి (కడప) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి), మిధున్ రెడ్డి (రాజంపేట) లు ప్రత్యేక [more]

సెంటిమెంట్…ఇక ఆయింట్ మెంట్

21/06/2018,09:00 సా.

వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటి వరకూ రాజీనామాలు డ్రామాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు ఇక విలువ ఉండదు. వైసీపీ పార్లమెంటు సభ్యులయితే తమ రాజీనామాలను రెండు నెలల క్రితమే చేశారు. ఆమోదించడం …ఆమోదించకపోవడం అది స్పీకర్ పరిధిలోని అంశం. ఇక [more]

జగన్ కు జబర్దస్త్ ఛాన్స్….!

21/06/2018,08:00 సా.

వైసీపీ అధినేత జగన్ కు మంచి ఛాన్స్ దక్కింది. ఉప ఎన్నికలు వస్తే తన సత్తా చాటుకోవడానికి మరో అవకాశం లభించింది. ఇప్పటి వరకూ వైసీపీ, బీజేపీ కుమ్మక్కై లాలూచీ రాజకీయాలు నెరుపుతున్నారన్న తెలుగుదేశం పార్టీ విమర్శలకు చెక్ పెట్టనున్నారు జగన్. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ [more]

బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం

21/06/2018,06:53 సా.

వైసీపీ ఎంపీల రాజీనామాను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వై.వి.సుబ్బారెడ్డిలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజీనామా చేసిన వైసీపీ [more]

ఈ వైసీపీ నేతలు తిరుగుడే…తిరుగుడు….!

17/06/2018,12:00 సా.

వైసీపీ ఎంపీలు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. తమ రాజీనామాల ఆమోదం కోసం వత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి నెలన్నర గడుస్తున్నా వాటికి ఆమోదం లభించలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పటికి మూడుసార్లు ఎంపీలతో భేటీ అయ్యారు. వారితో చర్చించారు. పునరాలోచించుకోవాలని [more]

ఊపిరి పీల్చుకున్న కోడెల

15/06/2018,08:05 ఉద.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెలశివప్రసాదరావుకు ఊరట లభించింది. ఆయన కరీంనగర్ కోర్టుకు హాజరయ్యే అవసరం లేకుండా హైకోర్టు తీర్పునివ్వడంతో కోడెల ఊపిరిపీల్చుకున్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో కోడెల కరీంనగర్ పర్యటన తప్పింది. విషయంలోకి వెళితే స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై కొందరు [more]

స్పీకర్ ఈరోజు తేల్చేస్తారా?

08/06/2018,10:00 ఉద.

వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం ఈరోజు తేలిపోనుందా? స్పీకర్ వైఎస్సార్ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను ఆమోదిస్తారా? లేక పక్కన పెడతారా? ఈరోజు దీనిపై స్పష్టత రానుంది. వైసీపీ ఎంపీల రాజీనామాలపై స్పీకర్ కార్యాలయం ఈరోజు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ ఎంపీల రాజీనామాలను [more]

జగన్ సీట్లకు ఎర్త్ పెట్టేయాలనేనా?

01/06/2018,11:00 ఉద.

వైఎస్సార్ సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే.. రాష్ట్రంలో బైపోల్స్ వ‌స్తాయా? వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయా? ఒక‌వేళ జ‌రిగితే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అనే సందేహాలు అంద‌రిలోనూ వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు బైపోల్స్ జ‌రుగుతాయా అనే ప్ర‌శ్న కూడా రాక‌మాన‌దు. రాష్ట్రంలో ప్ర‌స్తుత రాజ‌కీయ‌ ప‌రిస్థితులు హీటెక్కుతున్న త‌రుణంలో.. [more]

వైసీపీకి మరో వారం రోజులే….!

30/05/2018,08:00 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల రాజీనామాలను ఆమోదించక తప్పదా? స్పీకర్ సుమిత్రా మహాజన్ మరికొంత సమయం తీసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. నిన్న వైసీపీ ఎంపీలతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సమావేశమయ్యారు. ఐదుగురు ఎంపీలతో సుమిత్ర గంట సేపు మాట్లాడారు. భావోద్వేగంతో రాజీనామాలు చేయడం తగదని, ప్రజలు [more]

బ్రేకింగ్ : స్పీకర్ కు వైసీపీ ఎంపీలు చెప్పేశారు

29/05/2018,06:38 సా.

స్పీకర్ సుమిత్రామహాజన్ తో వైసీపీ ఎంపీల భేటీ ముగిసింది. తమ రాజీనామాలను ఆమోదించాలని వైసీపీ ఎంపీలు కోరారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని స్పీకర్ ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలను కోరారు. అయితే తాము మాత్రం ఆఖరి అస్త్రంగా రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలను ఆమోదించాలని కోరామన్నారు. ఇప్పటికే ఆలస్యం చేశారని, [more]

1 2 3 4