వైసీపీకి బీజేపీ సాయం ఇదేనా?

20/05/2018,02:00 సా.

అధికారం చేతిలో ఉండ‌టంతో బీజేపీ నేత‌లు ఆడిందే ఆట‌గా.. పాడిందే పాట‌గా జ‌రుగుతోంది వ్య‌వ‌హార‌మంతా. వారికి ఇష్ట‌మైతే రాజీనామాలు చేసిన మ‌రుక్ష‌ణ‌మే ఆమోదించేస్తారు.. లేక‌పోతే వాటి గురించి అస్స‌లు ప‌ట్టించుకోనే ప‌ట్టించుకోరు. త‌మ‌కు లబ్ధి క‌లిగే చోట ఒక‌లా.. రాజ‌కీయంగా అంత అవ‌స‌రం లేనిచోట మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్న వారి [more]

జగన్ ఎంత మాట అన్నారు …?

20/05/2018,09:00 ఉద.

కర్ణాటక రాజకీయాలు ఎపి రాజకీయాలపై గట్టిగానే ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష నేత వైఎస్ జగన్ కు కర్ణాటకపై సుప్రీం ఇచ్చిన తీర్పు టిడిపిపై విమర్శల దాడి చేయడానికి ఆయుధం ఇచ్చినట్లు అయ్యింది. అందివచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకొని జగన్ ఇకపై కర్ణాటక రాజకీయాలను అక్కడ జరిగిన తతంగాన్ని [more]

బెస్ట్ ఫ్రెండ్‌కు కేసీఆర్ షాక్ త‌ప్ప‌దా…!

20/05/2018,06:00 ఉద.

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీలో మూడుముక్క‌లాట మొద‌లైంది. ప్ర‌ధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే, స్పీక‌ర్ సిరికొండ మధుసూద‌నాచారిని టార్గెట్ చేస్తూ రాజ‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త‌న‌ను ఇన్నిర‌కాలుగా ఇబ్బందిపెట్టేందుకు కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నం చేస్తున్నా.. సీఎం కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డంలేద‌ని సిరికొండ త‌న స‌న్నిహితుల వ‌ద్ద వాపోయిన‌ట్లు [more]

వైసీపీ ఎంపీల రాజీనామాలపై బాబు జోస్యం

11/05/2018,05:39 సా.

వైసీపీ ఎంపీలు గత గత నెల 6వ తేదీన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయనందుకు నిరసనగా వైసీపీకి చెందిన ఐదుగురు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేశారు. అయితే నెలరోజులు గడిచినా వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదించలేదు. అయితే కొద్దిసేపటి క్రితం [more]

జగన్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారా?

28/04/2018,07:00 ఉద.

వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు సమస్య వచ్చి పడింది. పార్టీ ఎంపీల రాజీనామాలను ఇంతవరకూ ఆమోదం పొందకపోవడంతో అధికార పార్టీ నుంచి విమర్శలను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీ పార్లమెంటు సభ్యులు ఐదుగురు రాజీనామాలు చేసి దాదాపు ఇరవై రోజులు పూర్తవుతుంది. అయినా ఇంతవరకూ స్పీకర్ ఎలాంటి [more]

స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో?

18/04/2018,08:00 ఉద.

తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు మంచి జోష్ మీద వుంది. హై కోర్ట్ కోమటిరెడ్డి, సంపత్ ల శాసనసభ్యత్వాల రద్దు కొట్టేయడంతో కాంగీయులంతా కేసీఆర్ సర్కార్ పై మాటల తూటాలు విసిరేశారు. అవి అలా ఇలా కాదు. ఒక రేంజ్ లో. టి సర్కార్ తాజా పరిణామాలతో అనూహ్యంగా ఉక్కిరి [more]

టీడీపీ ఎంపీలు బోల్తా పడ్డారే

06/04/2018,01:08 సా.

టీడీపీ ఎంపీలు బోల్తా పడ్డారు. ఈరోజు సభ నిరవధిక వాయిదా పడిన వెంటనే లోక్ సభలోనే ఉండి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా సభ వాయిదా పడిన తర్వాత లోక్ సభలోనే ఉండి నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే కొద్ది సేపటి తర్వాత అక్కడకు వచ్చిన భద్రతాసిబ్బంది [more]

బ్రేకింగ్ : సెకన్లలోనే వాయిదా

05/04/2018,11:09 ఉద.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్ సభను సెకన్లలోనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. సభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళనకు ఎప్పటిలాగానే దిగారు. నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభ సెకన్లలోనే మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలో [more]

బ్రేకింగ్ : స్పీకర్ వార్నింగ్ ఇచ్చినా

28/03/2018,11:11 ఉద.

పదిరోజులుగా ఏం జరుగుతుందో అదే ఈరోజు లోక్ సభలోజరిగింది. సభ ప్రారభమైన వెంటనే అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. కావేరి జలాలపై బోర్డు ఏర్పాటు చేయాలంటూ నినదించారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దయెత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా [more]

తప్పు కోడెలది కాదట… సుప్రీం కోర్టుదేనట…?

30/10/2017,03:00 సా.

పార్టీ ఫిరాయింపుల అంశం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ తన పార్టీ పదవులతో పాటు ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి విలువలు పాటించడంతో టిడిపి, టిఆర్ ఎస్ అధికార పార్టీలలోకి పెద్ద ఎత్తున గోడ దూకిన ఎమ్యెల్యేలు గత్తుక్కుమన్నారు. [more]

1 2 3