బ్రేకింగ్: టీఆర్ఎస్ నేత దారుణ హత్య

06/11/2018,09:07 ఉద.

వికారాబాద్ జిల్లా ఫిరంగిపురం సుల్తాన్ పూర్ లో టీఆర్ఎస్ నేత దారుణహత్యకు గురయ్యారు. టీఆర్ఎస్ నేత ఫిరంగి నారాయణరెడ్డి ని ప్రత్యర్థులు చంపేశారు. నిన్న కాంగ్రెస్ వర్గాలకు, టీఆర్ఎస్ వర్గాలకు ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. నారాయణరెడ్డిపై రాళ్లతో దాడి చేసి కత్తులతో నరికి చంపారు. ఇది రాజకీయ [more]

బ్రేకింగ్ : వైసీపీ నేత దారుణ హత్య

10/10/2018,12:56 సా.

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలతో మరో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హత్యకు గురయ్యారు. వైసీపీ నేత కేశవరెడ్డిపై ఇవాళ ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాడ్ లతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కేశవరెడ్డి [more]

అంత కిరాతకంగా ఎందుకు నరికాడంటే…?

26/09/2018,07:13 సా.

హైదరాబాద్ అత్తాపూర్ లో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఫిల్లర్ నెం 145 వద్ద అందరూ చూస్తుండగానే గొడ్డలితో ఓ వ్యక్తిని ఇద్దరు కలిసి నరికి చంపారు. దాదాపు 100 మీటర్లు వెంటాడి మరి హత్య చేశారు. రక్షించమని మృతుడు ఆర్తనాధాలు చేసినా ఎవరూ కాపాడలేకపోయారు. గత సంవత్సరం జరిగిన [more]

బ్రేకింగ్ : ప్రణయ్ ను హత్య చేసింది వీడే

18/09/2018,12:57 సా.

మిర్యాలగూడలో ప్రణయ్ ను హత్య చేసింది బీహార్ కు చెందిన శర్మగా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం మిర్యాల గూడలో ప్రణయ్ ను ఒక ప్రయివేటు ఆసుపత్రి వద్ద నరికి చంపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో బిల్డర్ మారుతీరావు [more]

బ్రేకింగ్ : నల్గొండ జిల్లాలో నడిరోడ్డుపై దారుణం..!

14/09/2018,04:16 సా.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడు దారుణ హత్య కు గురయ్యాడు. కడుపుతో ఉన్నా తన భార్యను హాస్పటల్ లో చూపించి తిరిగి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుండి తల్వార్ తో దాడి చేసి హతమార్చాడు. మృతిచెందిన యువకుడు పట్టణంలోని వినోభానగర్ కు చెందిన [more]

బాబాయి వరుస వ్యక్తిని పెళ్లి చేసుకుందని…?

23/08/2018,03:15 సా.

వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుందని కన్న కూతురిపైనే పగ పెంచుకున్నాడో తండ్రి. అదను కోసం ఎదురుచూసి… ఇంటికొచ్చిన కూతురిని దారుణంగా హత్య చేశాడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ గ్రామానికి చెందిన నర్సింహ్మ కూతురు విజయ నాలుగేళ్ల క్రితం తనకు వరుసకు బాబాయి [more]

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని…

22/08/2018,03:10 సా.

వివాహేతర సంబంధాలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ తల్లి స్వంత కుమారుడినే కడతేర్చిన దారుణ సంఘటన విజయనగరంలో జరిగింది. స్థానిక గాయత్రినగర్ కు చెందిన వెంకట పద్మావతి కుమారుడు ముదునూరి హరి భగవాన్ పట్టణంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. [more]

అడ్డువచ్చిన వారందరిపై దాడిచేసి

17/08/2018,01:50 సా.

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడ సిరిమల్లె కాలనీలో అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ వ్యాపారవేత్త ఇంట్లో కి చొరబడ్డ దొంగలు అడ్డువచ్చిన వారిపై దాడి చేశారు. దీంతో రాజేంద్రప్రసాద్ అగర్వాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. 50 లక్షల నగదు, 40 [more]

అక్క కోసం..ఓ తమ్ముడు…తొమ్మిదేళ్లు….!

11/08/2018,09:17 ఉద.

చిన్నప్పుడు తన వేలు పట్టి నడిపించిన అక్క.. అమ్మ లేనప్పడు అమ్మలా లాలించిన అక్క .. అమ్మా నాన్నలా ఎత్తుకుని పెద్దవాడిని చేసిన అక్క .. అకస్మాత్తుగా ఉన్నట్టుండి అదృశ్యం అయింది… ఎవరికీ చెప్పకుండా అందరినీ వదిలి వెళ్ళిపోయింది… అక్కే ప్రాణంగా బతికిన ఆ తమ్ముడు తల్లడిల్లి పోయాడు. [more]

భర్తను చంపి..రాసలీలల్లో మునిగి..!

09/08/2018,04:19 సా.

పిల్లలు దేవుళ్లు అంటారు. వాళ్లు అమాయకంగా చెప్పిన ఓ నిజం నిందితుడ్ని పట్టుకునేలా చేసింది. తల్లి చేసిన దారుణానికి తాము సాక్ష్యులుగా మిగులుతామని తెలియని పిల్లలు అసలు నిజాన్ని చేప్పేశారు. అప్పటిదాకా పోలీసులను, మీడియాను ఏమార్చి అద్భుతమైన కట్టు కధ అల్లేసింది ఆ మహిళ. నిజమని నమ్మేలా చేసింది. [more]

1 2 3