రేవంత్ సంచలన వ్యాఖ్యలివే….!!

08/11/2018,04:09 సా.

ఈ నెల 25వ తేదీన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హరీశ్ రావును కలిసిన తర్వాతనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెలిపారు. కారు డ్రైవర్ ను మార్చేందుకు హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా సీఎం కుర్చీ గురించి రేవంత్ వ్యాఖ్యలు చేశారు. [more]

బాబుకు 18 ప్రశ్నలు….?

08/11/2018,11:46 ఉద.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలంగాణ రాష్ట్ర సమితి నేత హరీశ్ రావు ప్రశ్నలు సంధించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకోవడానికే చూశారని హరీశ్ రావు ఆరోపించారు. అలాంటి చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు పార్టీ తెలంగాణలో [more]

హరీశ్ రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారా?

03/11/2018,04:50 సా.

గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నేత, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయన్నారు. అయితే ఒంటేరు వ్యాఖ్యలను వెంటనే టీఆర్ఎస్ నేతలు [more]

త్రిముఖ వ్యూహంతో కేసీఆర్…!!!

30/10/2018,09:00 సా.

ఒక్కటవుతున్న విపక్షాలను నిలువరించేందుకు తెలంగాణ రాష్ట్రసమితి ప్రత్యేక వ్యూహాన్ని సిద్దం చేసింది. మూడు రకాలుగా దాడికి తయారవుతోంది. ఒకవైపు మచ్చిక చేసుకునే మాటలు, మరోవైపు సెంటిమెంటును రగుల్కొలిపే చేష్టలతో మహాకూటమిని మట్టికరిపించాలనే ఎత్తుగడ వేస్తోంది. ఘాటైన మాటల మంత్రంతో కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ గా ఇప్పటికే యుద్దబరిని తనదైన [more]

కొడంగల్ లో…కసి..చూశారా….?

05/10/2018,06:00 ఉద.

తెలంగాణ‌లో ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్‌ మరి కొద్ది రోజుల్లో వెళువడనున్న నేపథ్యంలో అక్కడ రాజకీయం హాట్‌ హాట్‌గా మారింది. అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే 105 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనతో ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌ మహాకూటమి ఏర్పాటు చేసి పొత్తు సీట్ల సర్దుబాటులోనే కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణలో [more]

హ‌రీశ్ చుట్టూ ఏం జ‌రుగుతోంది…!

29/09/2018,10:30 ఉద.

కొద్దిరోజులుగా తెలంగాణ రాజ‌కీయాలు హ‌రీశ్‌రావు చుట్టూ తిరుగుతున్నాయి.. త‌న‌ప‌ని తాను చేసుకుంటూ వెళ్తున్నా ఏదో ఒక‌చోటు ఏదో ఒక రూపంలో హ‌రీశ్ మాటే వ‌స్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో అస‌మ్మ‌తి వ‌ర్గం మాట్లాడినా.. ప్ర‌తిప‌క్షాలు వ్యూహాత్మ‌కంగా విమ‌ర్శించినా.. అవి చివ‌రికి ఆయ‌న వద్దకు వ‌చ్చే ఆగుతున్నాయి. నిన్న కొండా [more]

`టార్గెట్ మ‌హా కూట‌మి` వెనుక ఇంత క‌థ ఉందా…!

28/09/2018,11:00 ఉద.

ముంద‌స్తు వ్యూహాల‌తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూసుకుపోతున్నారు. మరో రెండు నెల‌ల్లోనే ఎన్నిక‌లు అంటూ పార్టీ శ్రేణుల‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు. గులాబీ దండు గ్రామాల్లోనే ఉండటంతో.. టీఆర్ఎస్ జెండాల‌తో ప‌ల్లెలు రెప‌రెప‌లాడిపోతున్నాయి. ఇక ప్ర‌తిప‌క్షాలు కూడా `మ‌హా కూట‌మి`గా ఒకే గొడుగు కింద‌కు చేరిపోతున్నాయి. కాంగ్రెస్ మిన‌హా.. మిగిలిన [more]

ఫామ్ హౌస్ లో చేస్తున్నది ఇదే …?

27/09/2018,03:00 సా.

అసెంబ్లీ రద్దు చేసేశారు. అనుకున్నట్లే ప్రజాశీర్వాదానికి షెడ్యూల్ కన్నా ముందే రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థుల టికెట్లు ఖరారు చేసేశారు. ప్రత్యర్థులకు తొడగొట్టి సవాల్ విసిరారు. కారు గేరు మార్చి స్పీడ్ పెంచి అందరికన్నా తెలంగాణాలో ప్రచారంలో దూసుకుపోతుంది. అన్ని సెట్ చేసిన గులాబీ బాస్ మాత్రం అజ్ఞాతంలోకి [more]

యుద్ధం అలా చేయాలని……..?

24/09/2018,02:00 సా.

రాబోయే ఎన్నికల్లో ఎలాంటి హామీలు ఇస్తే ప్రజలు ఓట్లు వేస్తారో అర్ధం కావడం లేదు టి కాంగ్రెస్ కి . ఇప్పటికే నోటికొచ్చిన హామీలన్నీ అన్ని పార్టీలు ఇచ్చేశాయి. అయితే అఫీషియల్ మ్యానిఫెస్టో కాంగ్రెస్ ఇంకా ఇవ్వలేదు. అందుకోసం పెద్ద కసరత్తే చేసిన హస్తం పార్టీ ఇక లాభం [more]

గులాబీ పార్టీ కొత్త స్లోగన్ తో…?

24/09/2018,01:00 సా.

తెలంగాణాలో మహాకూటమి గెలిస్తే అన్ని ప్రాజెక్టులకు మంగళం పాడేస్తుందా …? అవునంటుంది టీఆర్ఎస్. ఈ స్లోగన్ బాగా ప్రజల్లోకి చొప్పించే పని గట్టిగా మొదలు పెట్టింది. కెసిఆర్, కెటిఆర్, కవిత, హరీష్ రావు వంటి వారంతా ఈ తరహా ప్రచారానికి ప్రతిచోటా పెద్ద పీట వేస్తున్నారు. ఫలితంగా తెలంగాణ [more]

1 2 3 4 5