హరీశ్ ను ఢిల్లీకి పంపేస్తారా?

28/01/2018,01:00 సా.

నేత‌ల‌ను పెంచ‌డం, ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి వ‌చ్చేలా చేయ‌డమేమో కానీ, ఆయా నేత‌ల‌ను వ‌దిలించుకోవ‌డం చాలా క‌ష్టంగా ఉంద‌ని అంటున్నారు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌. అయితే, ఇది ఆయ‌న బ‌హిరంగంగా చెప్పుకొంటున్న మాట కాదు. కేవ‌లం ఇంట‌ర్న‌ల్‌గా వెల్ల‌డిస్తున్న అభిప్రాయం. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా తెలంగాణ‌లో కేసీఆర్‌కు కంటిమీద [more]

హ‌రీష్‌కు వ‌రుస అవ‌మానాలే..!

19/12/2017,06:00 ఉద.

తెలంగాణ‌లో అత్యంత కీల‌క‌మైన మంత్రి, సీఎం కేసీఆర్‌కు స్వ‌యానా మేన‌ల్లుడు అయిన మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు విష‌యం ప్ర‌స్తుతం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇటు ప్ర‌భుత్వంలోను, అటు పార్టీలోను కూడా ఆయ‌న‌కు ప్రాధాన్యం భారీ ఎత్త‌ున త‌గ్గిపోతోంద‌ని ఆయ‌న అనుచరులు మొత్తుకుంటున్నారు. నిజానికి హ‌రీష్ రావుకు పెద్ద [more]

అంత‌ర్మ‌థ‌నంలో హ‌రీష్‌.. !

10/12/2017,05:00 సా.

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు! ఏ నిముషానికి ఏం జ‌రుగుతుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి! న‌మ్ముకున్న‌వారే న‌ట్టేట ముంచ‌నూ వచ్చు! ఎలాంటి న‌మ్మ‌కం లేనివారే ఆదుకోనూ వ‌చ్చు! రాజ‌కీయాల్లో ఇదో పాఠం కూడా! అచ్చు ఇలాంటి వాతావ‌ర‌ణ‌మే, ఇలాంటి పాఠాలే ఇప్పుడు తెలంగాణ‌లో రాజ‌కీయంగా అత్యంత చురుగ్గా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ [more]

ట్రబుల్ షూటర్ దిగారే…

19/11/2017,02:00 సా.

రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ అందుతుందో లేదో తెలియదు. కాని అధికార టీఆర్ఎస్ మాత్రం రాజీనామా లేఖ అందగానే ఆమోదించేయాలన్న యోచనలో ఉంది. అందుకే కొడంగల్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకవేళ రేవంత్ రాజీనామా లేఖ అందిన వెంటనే ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ [more]

హరీష్ రావు తో పెట్టుకుంటే …?

12/10/2017,01:00 సా.

టిఆర్ ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తరువాత పవర్ సెంటర్స్ ఆయన కుమారుడు కేటీఆర్ , కుమార్తె కవిత , మేనల్లుడు హరీష్ రావు లు అన్న సంగతి తెలిసిందే. వీరెవరితో పెట్టుకున్నా పదవులకు గ్యారంటీ మాత్రం లేదు. తాజాగా కృష్ణా జలాల యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ [more]

హరీశ్ కు షాకిచ్చిన కేసీఆర్

07/08/2017,07:00 సా.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అల్లుడిని దూరంగా పెడుతున్నారా? హరీశ్ రావు తో భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఆయన ప్రాధాన్యతను తగ్గించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు గులాబీ పార్టీలో గుసగుసలు విన్పిస్తున్నాయి. మంత్రి హరీశ్ రావు మాస్ ఫాలోయింగ్ ఉంది. మంచి మాటతీరు…అందరినీ కలుపుకుపోయే హరీశ్ రావుకు టీఆర్ఎస్ [more]

కాంగ్రెస్ చేతికి సిద్ధిపేట గులాబీ..?

19/04/2017,07:00 సా.

అవును సిద్ధిపేట గులాబీకి ఏమైంది..? ఇప్పుడిది తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డిబేట్‌గా మారిన బిగ్గెస్ట్‌ కొశ్చన్ ఇది.. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ తరువాత పార్టీలో నెంబర్‌ 2 గా ఉన్న పవర్ ఫుల్ గులాబీ ఇప్పుడు క్రమంగా కళ తప్పుతోంది.. పార్టీపై పట్టును కోల్పోతుంది.. వారసత్వ పవర్ [more]

టీఆర్ఎస్ లో ఈ ‘కీ’ లీడర్ ను కేసీఆర్ పక్కన పెట్టేశారా?

10/04/2017,06:00 సా.

తెలంగాణలోని అధికార పార్టీ కీలక నేతను పక్కన పెడుతున్నారా? తన అల్లుడే కొంపముంచుతాడనుకుని కేసీఆర్ ముందుజాగ్రత్త పడుతున్నారు. కొడుకు కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? అవుననే అంటున్నాయి గులాబీ శ్రేణులు. గత కొంత కాలం నుంచి డైనమిక్ లీడర్ హరీశ్ రావును కేసీఆర్ పక్కన పెడుతున్నట్లు గులాబీ [more]

హరీశ్ రావు ప్రాణాలకు ముప్పుందా?

01/04/2017,11:23 ఉద.

తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు కట్టుదిట్టమైన భద్రతను పెంచారు. హరీశ్ రావుకు ముప్పు పొంచి ఉందన్న ఇంటలిజెన్స్ నివేదికతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హరీశ్ రావు సాదాసీదాగా వెళుతుంటారు. మంత్రి అయినా ఆయన సామాన్యులతో మమైకమై పోతుంటారు. తన సొంత నియోజకవర్గంలో అయితే ప్రజలను పేరు పెట్టి [more]

1 2 3
UA-88807511-1