బ్రేకింగ్: టీడీపీకి హర్షకుమార్ ఝలక్

21/03/2019,07:42 సా.

తెలుగుదేశం పార్టీకి మాజీ ఎంపీ హర్షకుమార్ ఝలక్ ఇచ్చారు. ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమలాపురం ఎంపీ టిక్కెట్ ఆశించిన హర్షకుమార్ కు టీడీపీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీకి గుడ్ [more]

ఎక్కడా ఛాన్స్ లేదే….??

22/02/2019,03:00 సా.

రాజకీయాల్లో ఇద్దరూ సీనియర్లే. అనుభవం ఉన్నవారే. ఒకే పార్టీలో రెండుసార్లు పార్లమెంటు సభ్యులుగా గెలిచి సత్తా చాటారు. అయితే వీరిద్దరిలో ఒకరికి క్లారిటీ ఉంది కాని మరోనేత మాత్రం డోలాయమానంలో ఉన్నారు. వారే రాజమండ్రి, అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్ లు. [more]

మనసు లాగేస్తుందా…??

29/01/2019,07:00 సా.

ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. మరో నెలలో నోటిఫికేషన్ కూడా రానుంది. ఇప్పటి వరకూ ఆయన ఏ పార్టీలో చేరతాన్నది క్లారిటీ రాలేదు. ఆయన నిర్ణయం మరో నేతపై ఆధారపడి ఉంటుందంటున్నారు. ఆయనే అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్. హర్షకుమార్ పక్కా కాంగ్రెస్ వాది. అయితే రాష్ట్ర [more]

బాబుకు హర్ష డెడ్ లైన్

26/11/2018,06:05 సా.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దోపిడీలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు భూ దోపిడీకి పాల్పడ్డారన్నారు. అమాయకులైన దళితులు సాగు చేస్తున్న భూములను ఏపీ మంత్రులు బెదిరించి మరీ కొనుగోలు చేశారని, [more]

వీరంతా ఒకేసారి జనసేనకు …!!?

25/11/2018,03:00 సా.

గోదావరి జిల్లాల్లో జనసేన లోకి పేరున్న నేతలంతా ఒకేసారి వెళ్ళెందుకు సిద్ధం అవుతున్నారా …? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా ఒకేసారి బడా నేతలు వెళితే పార్టీకి మరింత హైప్ వస్తుందని వీరంతా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలు మరో నాలుగు మూడు నెలలు మాత్రమే [more]

అన్నీ లెక్కల తర్వాతే హర్ష…?

24/11/2018,01:30 సా.

గత నాలుగేళ్ళుగా ఏ పార్టీలోకి వెళతారా అని మాజీ ఎంపి హర్ష కుమార్ రాజకీయ ప్రయాణం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జనసేన లో చేరేందుకు ఆసక్తి గా ఉన్నట్లు ఇటీవల హర్ష కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిచేసి సస్పెన్స్ కి తెరదించారు. ప్రస్తుతం ఏపీలో [more]

జగన్ కు అక్కడ మాత్రం ఇబ్బందే…!!!

14/11/2018,08:00 సా.

వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం సుదీర్ఘ‌మైన ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌కు కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అభ్యర్థుల మార్పులు, చేర్పుల్లో తలమున‌కలైన జగన్‌కు ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం అభ్యర్థుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. ఈ [more]

అక్కడ టీడీపీకి ఎదురు గాలి…!

14/11/2018,06:00 సా.

తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌కు ముఖ ద్వారం వంటి అమ‌లాపురం పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. 2004, 2009 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఇక్కడ నుంచి ఎంపీగా విజ‌యం సాధించిన మాజీ కాంగ్రెస్ నాయ‌కుడు జీవీ హ‌ర్షకుమార్‌.. 2014 ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే, మ‌రో ఆరు మాసాల్లోనే [more]

జగన్ పై దాడి కేసులో హర్ష సెన్సేషనల్ కామెంట్స్

06/11/2018,02:09 సా.

ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటన జరిగి 10 రోజులైనా అనేక అనుమానాలకు సమాధానాలు మాత్రం దొరకడం లేదు. అసలు ఘటనకు పాల్పడ్డ వ్యక్తి ఎవరు అనేది ఇంకా  ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఘటన జరగగానే నిందితుడు జగన్ అభిమాని అని పోలీసులు, మంత్రులు, ముఖ్యమంత్రి తేల్చేసినా [more]

బిగ్ బ్రేకింగ్ : తూర్పు రాజకీయాల్లో తుఫాన్ … వారిద్దరూ ఆ పార్టీలోకే …!!

21/10/2018,12:00 సా.

తూర్పు గోదావరి రాజకీయాలు బాగా వేడెక్కిపోనున్నాయి. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తో మొదలైన జనసేన చేరికలు భవిష్యత్తులో మరింత పెరగనున్నాయి. కోస్తా జిల్లాల్లో ఎస్సి సామాజిక వర్గం లో బలమైన నేత మాజీ ఎంపి హర్ష కుమార్, మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం [more]

1 2 3