ఖద్దర్ తొడిగారు.. విన్నర్ అయ్యారు..!

27/05/2019,06:00 ఉద.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సామాన్యులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాలో చట్టసభలకు ఎన్నికయ్యారు. ఇలా అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన వారిలో గోరంట్ల మాధవ్ ముఖ్యులు. ఒక సీఐగా పనిచేసిన ప్రాంతానికే ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడం, అది కూడా స్వల్ప సమయంలోనే రాజకీయంగా కీలక [more]

బాల‌కృష్ణ‌కు అంత ఈజీ కాదటగా..?

15/05/2019,09:00 సా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో అనంత‌పురం జిల్లా హిందూపురం ఒక‌టి. ఇక్క‌డి నుంచి దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి బాల‌కృష్ణ పోటీ చేస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి 8 సార్లు [more]

మీసం మళ్లీ మెలేస్తారా…??

20/04/2019,09:00 సా.

ఈ ఎన్నికల్లో అనూహ్యంగా తెరపైకి వచ్చి హాట్ టాపిక్ గా మారారు గోరంట్ల మాధవ్. అనంతపురం జిల్లా కదిరి సీఐగా పనిచేస్తున్న ఆయన ఉద్యోగాన్ని వదిలేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏకంగా హిందూపురం ఎంపీగా పోటీ చేశారు. దీంతో సీఐ మాధవ్.. ఎంపీ మాధవ్ అవుతారా..? పోలీస్ [more]

బాలయ్య చిందులు… కత్తులు తిప్పుతారట..!

27/03/2019,06:25 సా.

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి మీడియాతో గొడవ పెట్టుకొని బూతులు తిడుతూ జర్నలిస్టుపై చేయి చేసుకున్నారు. బుధవారం బాలయ్య హిందూపురంలో ప్రచారం చేశారు. ప్రచారం ముగిశాక మార్గమధ్యలో ఆగారు. బాలయ్య వచ్చిన విషయం తెలుసుకొని సమీప గ్రామ ప్రజలు ఆయనను చూడటానికి [more]

బ్రేకింగ్: గోరంట్ల మాధవ్ కు ఊరట..!

25/03/2019,03:55 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. ఆంధ్రప్రదేశ్ వేసిన స్టే పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. గోరంట్ల మాధవ్ నామినేషన్ వేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రెండున్నర [more]

పాపం.. గోరంట్ల మాధవ్..!

24/03/2019,10:30 ఉద.

గోరంట్ల మాధవ్.. పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్స్ పెక్టర్. తన విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించారనే పేరు సంపాదించారు. తాను పనిచేసిన చోట్ల ప్రజల మన్ననలు పొందారు. పోలీస్ అధికారుల సంఘం నేతగా… పోలీసులను తిట్టిన అధికార ఎంపీపైకే మీసం మెలేసి.. నాలుక కోస్తా అని వార్నింగ్ ఇచ్చారు. [more]

బ్రేకింగ్: వైసీపీ అభ్యర్థిని మార్చిన జగన్

23/03/2019,11:39 ఉద.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా మాజీ సీఐ గోరంట్ల మాధవ్ భార్య సవితను నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఇవాళ గోరంట్ల మాధవ్ జగన్ తో భేటీ అయ్యారు. తన బదులు తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో సవిత పేరుతో బీఫాం ఇవ్వాలని [more]

బ్రేకింగ్: గోరంట్ల మాధవ్ కు భారీ ఊరట

20/03/2019,05:18 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు భారీ ఊరట లభించింది. ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వాలని ట్రైబ్యునల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనను రిలీవ్ చేయాలని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ రెండున్నర నెలల క్రితం వీఆర్ఎస్ [more]

బ్రేకింగ్ : ప్రకటించిన అభ్యర్థిని మార్చేస్తున్న జగన్…??

20/03/2019,01:24 సా.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఎంపీ అభ్యర్థిని మార్చాలని భావిస్తోంది. ఈ స్థానాన్ని మొదట గోరంట్ల మాధవ్ కు పార్టీ కేటాయించింది. అనంతపురం జిల్లాలో సీఐగా విధులు నిర్వర్తించిన ఆయన రెండు నెలల క్రితం తన ఉద్యోగానికి వీఆర్ఎస్ ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీసీ సామాజకవర్గానికి [more]

బాలయ్య అందుకే దూరంగా ఉంటున్నారా..?

19/03/2019,01:45 సా.

తెలుగుదేశం పార్టీకి స్టార్ క్యాంపైనర్ బాలకృష్ణ తన మాటల గారడితో అందరినీ ఆకర్షించే బాలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తను పోటీ చేసిన నియోజకవర్గమే కాకుండా మిగిలిన నియోజకవర్గాలకు వెళ్లి ప్రచారం చేసారు. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో సైతం బాలయ్య క్యాంపైనింగ్ గట్టిగానే [more]

1 2