మోదీ సవాల్ అదిరిందిగా…

13/06/2018,11:56 ఉద.

కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ తో ప్రారంభమైన ఫిట్ నెస్ ఛాలెంజ్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇవాళ ప్రధాన నరేంద్ర మోదీ కూడా ఈ ఛాలెంజ్ చేసి చూపడం, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సవాల్ విసరడం రాజకీయవర్గాల్లోనూ తీవ్ర ఆసక్తిగా మారిపోతంది. మొదట రాజ్యవర్ధన్ సవాల్ కి స్పందించిన [more]

నమ్మినబంటుకు నజరానా దక్కేనా..?

06/06/2018,05:00 సా.

డీకే.శివకుమార్… కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో ఆదుకునే కన్నడ లీడర్. కేవలం కన్నడ నాట మాత్రమే కాదు. ఇతర రాష్ట్రాల్లో పార్టీకి ఇబ్బందులు వచ్చినా ఆయన పార్టీ మేలు కోసం తన శక్తిమేర పనిచేశాడు. ఇందుకు బహుమతిగా ఆయన కేంద్ర ప్రభుత్వ ఆగ్రహానికి, సీబీఐ, ఈడీ, ఇన్ కమ్ ట్యాక్స్ [more]

కొలువుదీరిన మంత్రివర్గం…

06/06/2018,03:10 సా.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండువారాలకు ఎట్టకేలకు కర్ణాటకలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. గవర్నర్ వాజుభాయ్ వాలా రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన 7 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికలకు ముందు [more]