హెబ్బా అబ్బా అనిపించింది

24/11/2018,10:39 ఉద.

కుమారి 21 ఎఫ్ తో హాట్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ తో కలిసి నటించిన సినిమాలు పర్వాలేదనిపించినా.. రాజ్ తరుణ్ స్నేహం వదిలిన తర్వాత మాత్రం హిట్ అనే పదమే హెబ్బా దరి చేరలేదు. ఇక హెబ్బా [more]

బిగ్ బాస్ లోకి ప్రముఖ హీరోయిన్ ఎంట్రీపై క్లారిటీ

17/07/2018,02:41 సా.

బిగ్ బాస్ మొదటి సీజన్ ఆకట్టుకున్నట్టు రెండో సీజన్ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోతుందని మొదటి నుండి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. మొదటిలో నాని యాంకరింగ్ తో అంతగా తన సత్తా చూపించట్లేదని వార్తలు వచ్చిన.. ఆ తర్వాత మెల్లమెల్లగా పుంజుకున్నాడు. ఇక పార్టిసిపెంట్స్‌ విషయంలో సత్తా లేదని మొదటి నుండి [more]

కిస్సులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది!!

14/07/2018,01:53 సా.

టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ ‘అలా ఎలా’ లో చాల డీసెంట్ గా ట్రెడిషనల్ గా కనిపించిన హెబ్బా పటేల్ ‘కుమారి 21 ఎఫ్’ లో బోల్డ్ గా బుల్లి బుల్లి నిక్కర్లతో అందరి మనసులను కొల్లగొట్టేసింది. ఆ సినిమాలో రాజ్ తరుణ్ తో కలిసి రెచ్చిపోయిన హెబ్బా [more]

బిగ్ బాస్ లోకి ఆమె ఎంట్రీ.. నిజమేనా?

12/07/2018,01:32 సా.

టాలీవుడ్ లో కుమారి 21 ఎఫ్ తో బాగా పాపులర్ అయిన హెబ్బా పటేల్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది. చేతిలో హిట్స్ లేక అల్లాడుతున్న హెబ్బా ప్రస్తుతం 24 కిస్సెస్ సినిమా మీదే ఆశలు పెట్టుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ వరసబెట్టి ఫ్లాప్స్ అవడంతో… ప్రస్తుతం [more]

’24 కిస్సెస్’ టీజర్ కు మంచి స్పందన

11/07/2018,03:15 సా.

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ’24 కిస్సెస్’ సినిమా ఫస్ట్ లుక్ కు , హీరోయిన్ ఇలియానా విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. ‘మిణుగురులు’ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మిణుగురులు’ చిత్రం విమర్శకుల ప్రసంశలు [more]

హెబ్బా.. అబ్బా ఏముందిరా భాయ్

18/06/2018,10:00 ఉద.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హెబ్బా పటేల్ పేరు ఎక్కడా వినబడడం లేదు. కుమారి 21 ఎఫ్ లో బోల్డ్ గా నటించిన హెబ్బా పటేల్… రాజ్ తరుణ్ తో జోడికట్టిన సినిమాలన్నీ పర్వాలేదనిపించాయి. అయితే వీరిద్దరి జోడి తో సినిమాలు బాగా ఆడడంతో రాజ్ తరుణ్ కి హెబ్బా [more]

అందాలు ఆరబోసినా… ఆఫర్స్ లేవు!!

18/11/2017,10:30 ఉద.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘అలా ఎలా’ చిత్రంతో ట్రెడిషనల్ గా ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్ ఆతర్వాత ‘కుమారి 21F ‘ సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిల్ అయ్యింది. ఆ సినిమాలో హెబ్బా గ్లామర్ షో చూసినవారంతా హెబ్బా పటేల్ కి స్టార్ హీరోల పక్కన ఛాన్స్ [more]

మిస్టర్ మంచి క్లాస్ లుక్ లో కనిపిస్తున్నాడు!!

23/03/2017,09:42 ఉద.

‘ఆగడు, బ్రుస్ లీ’ చిత్రాల ఘోర పరాజయంతో శ్రీను వైట్ల కష్టాల సుడిగుండంలో పడిపోయాడు. ఇక వైట్ల పని అయిపోయిది అనుకుంటున్న సమయంలో మెగా హీరోతో మరొక అవకాశం వచ్చింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న వరుణ్ తేజ్ హీరోగా మిస్టర్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మిస్టర్ [more]

అంధుడి వద్ద అందాలారబోస్తున్న హెబ్బా

14/01/2017,04:00 సా.

కుమారి 21 ఎఫ్, ఈడో రకం ఆడో రకం చిత్రాలతో సక్సెస్ఫుల్ పెయిర్ గా నిలిచిన యువ జంట రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ లు ముచ్చటగా మూడవ సారి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్న అందగాడు చిత్రంలో రాజ్ తరుణ్, [more]